పల్నాడులో వైసీపీ 5 గెలుస్తుంది 7 గెలుస్తుంది అనే సొల్లు మొదలెట్టారు.
2024 ఎలక్షన్ మూడు నెలలు ముందు చెప్పిన మాట, నరసరావుపేట సరిగా చేసుకుంటే 7/7 స్వీప్, చెప్పినట్టే గెలిచిన 7లో నరసరావుపేట తక్కువ మెజారిటీ.
ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగిన #Palnaduలో టీడీపీ 6 పక్క, 1 కష్టపడాలి.
#TDP
Odd day, RS leaders and politicians looted Telangana- even day, Seeema people are nice. The whole Udyamam was built on lies, and these people are still propagating fake narratives even after 12 years. #Abaddhaaaratigadda
Andhramu అంటే ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర భూమి, ఆంధ్రుల సంస్కృతి అనే అర్థం వస్తుంది.
సరళంగా చెప్పాలంటే, ఇది తెలుగు జాతి, వారి ప్రాంతం, వారి గుర్తింపును సూచించే పదం.
A tribute to the people of Andhra Pradesh. 🙏
Do you know the depth of your roots?
You are, it appears, the world's oldest surviving ethno-political identity, the oldest recorded tribe whose name and territory still survives.
Respects!
Dalel Benbabaali #FACTS
In India:Pics 1 & 2
Vs
In UK : Pic 3 & Video
This is the reality of many foreign journalists & researchers who tour India.
Humble in India. Poisoning India abroad.
Moral of the story: Think twice before encouraging such foreign CROOKS in India.✅
Looks like Revanth reddy @revanth_anumula just unlocked a new set of fan base.
The man definitely figured out some premium-level political friendship codes.
😀
గౌరవ ప్రధాని శ్రీ @narendramodi నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం నేడు విశాఖలో జరిగిన గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన. దీనితో పాటు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ @AshwiniVaishnaw గారు వెల్లడించినట్లుగా పలు కీలక రైల్వే ప్రాజెక్టులు రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చబోతున్నాయి. అమరావతి - హైదరాబాద్ మధ్య కేవలం 70 నిమిషాల్లో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ పనులు త్వరలో పట్టాలెక్కబోతుండటం, జూన్ 1 నుండి విశాఖ రైల్వే జోన్ ప్రారంభం మరియు ఏపీలో 3,300 కి.మీ. మేర కొత్త రైల్వే ట్రాక్ పనుల వంటి వాటితో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం శరవేగంగా ముందుకివెళ్తుంది.
Dear @ncbn,
You’ve betrayed your state Andhra Pradesh. Women’s reservation bill was passed in 2023 unanimously by all parties.
We’ve defeated the de-limitation bill for the future of Indian Union. Your betrayal of Andhra will forever be remembered!
@Benunkool@TrumpMawa@soulfullIndia Present ke dikku ledu, inka future enti. Iroju ki food future lo payasam kosam fight cheyali annatu undi, AP became irrelevant when the state was divided. Let’s keep AP’s situation on priority.
All the South states which supported the unlawful bifurcation of Andhra then, should STFU now, about what Andhra does with regard to the #DelimitationBill
Andhra will do what’s best for our state and @ncbn knows what’s best.
South India needs to move beyond the mindset that its problems are automatically seen as AP’s problems, while AP’s challenges aren’t equally viewed as South India’s. #Delimitation