సూపర్ సిక్స్.. సూపర్ హిట్
ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, దీపం, ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకార సేవలో, చేనేతలకు ఉచిత విద్యుత్ లాంటి అనేక పథకాలతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. మెగా డీఎస్సీ ద్వారా టీచర్, కానిస్టేబుల్ ఉద్యోగాలు వేలాదిగా ఇచ్చాం.
#APAssembly
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1200 కోట్లు
విడుదలకు కృషి చేసిన మంత్రి నారా లోకేష్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.
గత ప్రభుత్వం పెట్టి వెళ్ళిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతిలో ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు.
#FeeReimbursement
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
I’m happy to inform that ₹1,200 crore is released today towards Fee Reimbursement & Scholarships through the latest BROs, providing immediate support to lakhs of students across Andhra Pradesh.
For every student and parent: no one will face hurdles in education. Clearing all dues and ensuring timely assistance going forward is our clear commitment.
Study with confidence - your Government stands with you.
#APEducation #StudentsFirst #FeeReimbursement #AndhraPradesh
హిందువుల మనోభావాలతో ఆడుకునే హక్కును జగన్ కి ఎవరిచ్చారు? తప్పు జరిగిందని తేలినా క్లీన్ చిట్ వచ్చిందని చెప్పుకుంటున్న జగన్ బరితెగింపుకు దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. జాతీయ మీడియా నిప్పులు చెరుగుతోంది. తప్పు ఒప్పుకుని క్షమాపణ చెప్పమని వంద కోట్లకు పైగా ఉన్న హిందువులు ఇప్పుడు జగన్ ను డిమాండ్ చేస్తున్నారు.
కెమికల్ నెయ్యి తయారీ చేశారని సిట్ రిపోర్ట్‌లో స్పష్టంగా ఉంది. జగన్ బాబాయి సుబ్బారెడ్డి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#ShameOnYouJagan
#AntiHinduJagan
#StopHurtingHindus
#FekuJagan
#AndhraPradesh
బాత్రూమ్ శుభ్రపరిచే రసాయనాలతో తిరుమల లడ్డూ తయారు చేసినట్టు సిట్ తన రిపోర్ట్ లో చెప్పింది..
లడ్డూ కల్తీ జరిగింది నిజం అని, జగన్ బాబాయ్ సుబ్బారెడ్డే స్వయంగా చెప్పారు.
నీకు నువ్వే క్లీన్ చిట్ ఇచ్చుకున్నావా @ysjagan ?
#TirumalaLaddooKalteeNijam#JaganMahaPapamNijam
#ShameOnYouJagan
#AntiHinduJagan
#StopHurtingHindus
#FekuJagan
#AndhraPradesh
పరమ పవిత్రంగా భక్తులంతా భావించే తిరుమల ప్రసాదం లడ్డూల్లో కల్తీ నెయ్యి కలపడమే మహా పాపం. మళ్లీ ఆ పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు అబద్ధాలు చెప్పడం ఇంకా దారుణం.
- టీటీడీ మాజీ ఈవో, మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం
#TirumalaLaddooKalteeNijam#JaganMahaPapamNijam#ShameOnYouJagan
#AntiHinduJagan
#StopHurtingHindus
#FekuJagan
#AndhraPradesh
Proud to share that the foundation stone for India’s first Quantum Valley has been laid in Amaravati, Andhra Pradesh.
Under the leadership of Hon’ble Prime Minister Shri @narendramodi Ji and his vision for the National Quantum Mission, today marks a key milestone in our journey towards an Atmanirbhar Viksit Bharat.
What Hitec City achieved for the IT revolution, Amaravati will now achieve for deep tech and frontier technologies, powered by our youngsters, with quantum at the core.
#AmaravatiQuantumValley