రాజేంద్రనగర్ పరిధిలో రెచ్చిపోతున్న యువకులు..బైక్ లతో రాత్రివేళల్లో స్టంట్ లు..అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 140 నుంచి 170 వరకు బైక్ లతో స్టంట్ లు చేస్తున్న యువకులు.
@TelanganaDGP@hydcitypolice
ఫుట్పాత్ మీద కొబ్బరిబోండాలు అమ్మొద్దు అంటే దాడి చేశారు
రాజేంద్రనగర్ - సులేమాన్ నగర్ పరిధిలో ప్రధాన రహదారిపై ఫుట్పాత్ మీద కొబ్బరి బోండాలు అమ్ముతున్న వారిని GHMC ఎన్ఫొర్స్మెంట్ సిబ్బంది తొలగిస్తుండగా విచక్షణారహితంగా ఇటుకలతో, రాళ్లతో తలపై దాడి చేశారు.
Please be extra cautious on free bus service on Ghat Roads... overloading the passengers may difficult to control the buses on hairpin turnings. @tsrtcmdoffice
@TSRTCHQ