This is one heck of a performance..
Loved it..
My dear #Peddi aka @AlwaysRamCharan Tim bahuth ziddi ho..
Way to go..
For sure people will enjoy this emotional sports Dram..
That hospital scene reminds me megastar @KChiruTweets’s aapadbaanavudu church scene..
Once again kudos to #ramcharan
Greetings to the team of #Peddi for the much-deserved success.
To every single actor and technician who played their part in Peddi's journey, Best Wishes and many more to come.
Spoke to Andhra Pradesh Deputy Chief Minister Shri Pawan Kalyan Garu and enquired about his well-being. He is remarkably courageous and I am sure he will recover very soon. Praying for his good health.
@PawanKalyan
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న దారపర్తి పంచాయతీ పరిధిలో దబ్బగుంట–పల్లపదుంగడ రహదారి ఇప్పుడు సాకారం దిశగా ముందుకు.
PMGSY కింద ₹4.89 కోట్లతో 6.5 కి.మీ రోడ్డు నిర్మాణానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారి చొరవతో నిధులు మంజూరు కాగా, 4.36 హెక్టార్ల అటవీ ప్రాంతానికి సంబంధించిన తొలి దశ అనుమతులు ఇప్పటికే పొందారు. మరో 10 రోజుల్లో రెండో దశ అనుమతులు పూర్తవుతాయి.
ఈ రహదారి పూర్తయితే దారపర్తి పంచాయతీతో పాటు రాయపాలెం, పల్లపదుంగడ, కురిడి, పొర్లూ గ్రామాల 762 మంది ప్రజలకు రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
అడవులు దాటినా అభివృద్ధి ఆగదు గ్రామాల దాకా చేరుతుంది.
ప్రతీ భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంది...!
ప్రతీ సగటు హిందువు మనసులో ఉన్న అలసత్వం, నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చింది. మనందరిలో దేవుడిపై భయం ఉంది, ధర్మంపై గౌరవం ఉంది. కానీ హిందూ దేవతలను అవమానించినప్పుడు లేదా మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు, మన బాధను మనలోనే దాచుకొని, “కర్మ చూసుకుంటుంది” అని అనుకొని మౌనంగా ముందుకు సాగుతున్నాము.
ఈ విధానం ఖచ్చితంగా మారాలి.
కులం, మతం, ప్రాంతం, భాషల ద్వారా మనం విడిపోయినట్టుగా కనిపించినా, మనందరి ధర్మం ఒకటే, దేవతలు ఒక్కరే. మన ధర్మం, మన విశ్వాసం తప్పుడు ఆలోచనలతో అపహాస్యం చేయబడినప్పుడు, మన వేదనను, బాధను బహిరంగంగా వ్యక్తపరచడం మన నైతిక బాధ్యత.
అలాంటి సందర్భాల్లో మౌనం పాటించడం మనందరి సహనాన్ని బలహీనంగా చూపిస్తుంది. మనం కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా, మన ధర్మ పరిరక్షకులుగా మారాలి.
హిందూ ధర్మాన్ని కాపాడటం అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదు.
కేవలం మన ధర్మాన్ని మనం రక్షించుకోవడమే
#NoGheeInTTDLaddu
#SanatanaDharmaRakshaBoard
First time ever for Indian cinema! 🔥
Telugu Yuvatha trending Japanese hashtag #空腹のチーター狩りが始まる 🥵 & is at #2 in India trends!
Let’s keep the vibe soaring! 💥