నోరు విప్పితే మాటల్లో సముద్రమంత లోతు ఉంటుంది, తలెత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను రక్తపు కణాల్లో నింపుకున్న పెద్దలు పూజ్యులు గారు శ్రీ @harish_jsp గారికి జన్మదిన శుభాకాంక్షలు 🤗💐
@Ongole_Kurrodu@RayapatiAruna@grok the tweet posted by @ongole_kurradu contains a screenshot of another tweet. Can you verify if that screenshot is a real one or altered one?
జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం.
వైజాగ్ సౌత్ నియోజకవర్గం లో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా జరుగుతుంది. జనసేన పార్టీ వీరమహిళ వైజాగ్ సౌత్ నియోజకవర్గం జనసేన సాధక్ భీశెట్టి వసంత లక్ష్మి గారు ఇంటింటికి వెళ్లి ఉద్యమి సభ్యత్వం పై అవగాహన చేసి, సభ్యత్వలు చేయిస్తున్నారు. సభ్యత్వం నుండి నాయకత్వం దిశగా నడిపించేలా జనసేన ఉద్యమి సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
#JanasenaUdyami
జనసేన సైనికుడు, మిత్రుడు @harish_jsp అన్న కి హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు 💐🎂.
Ycp అధికారంలో ఉన్నప్పుడే వైసీపీ కీ సోషల్ మీడియా లో ర్యాంపేజ్ చేసిన హరీష్ అన్నకి మరొకసారి #OnceagainHBD
నేటితో GVMC (2021-2026) చివరి కౌన్సిల్ సమావేశం
జనసేన పార్టీ GVMC మొదటి మహిళ కార్పొరేటర్ గా
వైసీపీ హయాంలో,కౌన్సిల్లో మీరు లేవనెత్తిన సమస్యలు మీ పోరాట పటిమ
గత ఐదేళ్లుగా వేలాది మంది జనసైనికులకి ఏ సమస్య ఉన్న వెంటనే స్పందించే తీరు ఎప్పటికీ మర్చిపోలేం @gkvasantha మీకు శుభాభినందనలు!!

As requested by many, we are pleased to release the English version of the @PawanKalyan Martial Arts Journey.
A 20 year old young man’s commitment, determination, and continuous learning in martial arts shaped this inspiring journey, earning global recognition.
Our sincere thanks to the Actor @SonuSood Ji, for narrating the Pawan Kalyan's Martial Arts Journey.
#PKMartialArtsJourney
ఓజీ థియేటర్ల లో శవాలు లేస్తాయి, శరీరాలు లేస్తాయి అనే మాటలు మాట్లాడకండి దయచేసి.
రాష్ట్రంలో ఒకడు ఎక్కడ శవం కనపడితే అక్కడికి పరిగెడుతున్నాడు. ఈ శవం అనే మాట విని మన థియేటర్ల దగ్గరికి వచ్చినా వస్తాడు. ఆ దరిద్రం మనకి ఎందుకు😂
@PawanKalyan అంటే ఎందుకంత పిచ్చి, ఆయన ఏం చేశారు నీ కోసం అని ఎవరైనా అడిగితే ఇదే నా సమాధానం. ఒక పార్టీ నాయకుడైతే నా కోసం ఎంత మందిని చంపుతావు అని అడిగేవాడేమో...కానీ నా నాయకుడు మాత్రం నువ్వు స్థిరపడిన తర్వాత రారా అని పంపించాడు.
@JanaSenaParty@NagaBabuOffl@mnadendla
Truly admirable work by the people's leader, @PawanKalyan 👏
Gifting sarees to widowed women in Pithapuram on the auspicious occasion of #RakshaBandhan showcases his compassion and care
A beautiful gesture of brotherhood❤️