అమ్మాయిలని కూడా చూడకుండా పోలీసులు మా మీద దారుణంగా లాఠీ ఛార్జ్ చేశారు
రేవంత్ రెడ్డి జింకలు, నెమళ్ళు లేవని అంటున్నాడు మాతో యూనివర్సిటీకి వస్తే మేము జింకలు, నెమళ్లను చూపిస్తాం
ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు, ఇది కేవలం పర్యావరణం కోసం మేము చేస్తున్న పోరాటం.. దీంట్లో ఎలాంటి రాజకీయ కోణం లేదు
ఈ యుద్ధం ఆపే ప్రసక్తే లేదు - HCU విద్యార్థి
ఎంత మార్పు రా ఒక ఉన్నాది ముఖ్యమంత్రిగా దిగిపోతే రాష్ట్రం ఇలాగే అభివృద్ది ఘటిస్తు���ది
రోడ్లు బాగుపడుతున్నాయి ✅
దొంగ పెన్షన్ లు తీసేసారు ✅
రెవిన్యూ వ్యవస్థ లో అక్రమాలు తగ్గిపోయాయి ✅
డిజిటల్ గవర్నెన్స్ కి శ్రీకారం చుట్టారు ✅
పెట్టుబడులు వస్తున్నాయి✅
We are in Right Directio🏹
ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష
తెలుగు యూట్యూబర్.. “ఫన్ బకెట్“ ఫేమ్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
తనతో నటించే ఓ మైనర్ బాలికపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో విశాఖ కోర్టు ఈ తీర్పునిచ్చింది
బాధితురాలికి రూ.4 లక్షల నష్ట పరిహారం కూడా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లరా!! కాసులకి కక్కుర్తి పడి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్ లను ప్రచారం చేయకండి.
రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చని.. మీరు సోషల్ మీడియాలో వదిలే ఇలాంటి వీడియోల వల్ల అమాయకులు ఆన్ లైన్ బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులు అవుతున్నారు. బంగారు జీవితాలను చిద్రం చేసుకుంటున్నారు.
మీ స్వలాభంకోసం ప���రజాశ్రేయస్సును విస్మరించడం ఎంత వరకు సమంజసం!? సమాజ క్షేమం పట్టని మీ పెడధోరణులు క్షమించరానివి.
కష్టపడకుండానే కాసులు పోగేసుకోవాలన్న ఆలోచన అనర్థదాయకమైనదని యువత గుర్తించాలి.
స్వార్ధ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మి.. చాపకిందనీరులా సామాజిక సంక్షోభాన్ని సృష్టి��్తున్న ఆన్ లైన్ బెట్టింగ్ మాయలో పడకండి. ఇలాంటి సంఘవిద్రోహ శక్తులకు దూరంగా ఉండండి.