YSR Congress Party
నా జీవితంలో మర్చిపోలేని క్షణం. నేను ఆ దేవుణ్ణి ఏమి కోరికలు కోరలేదు ఒకటే కోరుకున్న జగనన్న సీఎం కావాలని @JAGAN MOHAN REDDY Sarkhar💪💪🇱🇸?
The BIGGEST Ever CROWD in India’s Political HISTORY gathered for the Honourable Chief Minister @YsJagan ‘s Addressing the Meeting Which Was Held in Medarametla Yesterday .Here are the some glimpses of Yesterday's meeting which were released by @AndhraPradeshCM#Siddham#WhyNot175
ఇంట్లో లిక్కర్ పెట్టేది మీరే.
కేసు పెట్టి అరెస్టు చేసేది మీరే.
ర��ి కుటుంబానికి అండగా నిలబడి ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేసి రవిని గెలిపిస్తాం.
ఒక్క గంటలో రవి ఎక్కడున్నారో చెప్పకపోతే దాచేపల్లి సెంటర్లో కార్యకర్తలు అందరూ రోడ్డుపై కూర్చుంటాం.
- మహేష్ రెడ్డి
బ్రేకింగ్ న్యూస్
ఏపీలో EVM స్కామ్ వల్ల 2024 లో వైఎస్ జగన్ ఓడిపోయాడు
ఎక్కువగా సంక్షేమ పథకాలు పెట్టిన జగన్ ఎలా ఓడిపోతాడు?
-తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Disgusting, Sick and Shameless.
In a land that worships women as mothers and goddesses, where "Matrudevo Bhava" is not just a phrase but a part of our culture, some people have fallen so low that they are using AI to disrespect a woman in the most degrading way possible. Using AI to create something this vile is shameful beyond words.
To the scumbags behind this morphed Chuttamalle video, I will not spare any of you. I will take every possible legal action against those who created it and those who are spreading it.
Please do not watch, share or engage with such content. Today it is someone else. Tomorrow, it could be your mother, sister, wife or daughter.
This is a serious issue, and I urge all the state governments and the Government of India to act strongly and bring in strict regulations against the misuse of AI.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు! 🔥
నాడు.. నేడు.. ఎప్పుడైనా ఏపీ హక్కుల కోసం అలుపెరగ���ి పోరాటం ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డి! వల్లే సాధ్యం. మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు, ఉండదు, ఉండబోదు! 🐅🔥
రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు! 💖
అక్కచెల్లెమ్మలందరికీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణ పరంగా.. మేలు చేస్తూ జగనన్న ప్రభుత్వం అడుగులు వేసింది.
కోట్లాది మంది మహిళలు తమ అన్నకు రక్షాబంధనం కట్టిన ప్రభుత్వంగా జగనన్న ప్రభుత్వం నిలిచింది..
#HappyRakshaBandhan
#YSRCP
#JaganannaConnects
నేను సోషల్ మీడియాలో మీరు చేసినది ప్రజలకు తెలియజేయకూడదా? బెదిరిస్తే భయపడతామా🔥
నీతి, నిజాయితీతో పని చేస్తున్నాను. పేద పిల్లల కోసం మాట్లాడితే నేను వెనక్కి తగ్గను!
జగన్ గారి తరువాత పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడు ఇతనే 🙏🏻