Top Tweets for #ACBRides
ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకి దారదత్తం చేసిన ఆరోపణలపై సోదాలు.
మేడ్చల్ మల్కాజ్గిరి డిప్యూటీ కలెక్టర్ ��ంశీ మోహన్ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు.
#Malkajgiri #ACBRides #Telangana #mechal #vamsimohan #UANow

👉 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో
👉 చాకివలసకు చె��దిన రైతు భూమి మ్యూటేషన్‌కు రూ.3 లక్షలు డిమాండ్
👉 ఏసీబీని ఆశ్రయించిన రైతు
👉 విజయనగరంజిల్లా భోగాపురం తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న వీఆర్వో
#ACBRides #Bhogapuram #VRO #Bribe #Vizianagaram #anntelugu

10 కో��్ల అక్రమాస్తులు.. కిలోల కొద్దీ బంగారం..! - ACB Rides On Hanamkonda Deputy Collector Venkat Reddy House
#ACBRides #Hanamkonda #NTVNews #NTVTelugu
రవాణా శాఖలో భారీ అవినీతి తిమింగలం.. Dy ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఆస్తులు 200 కోట్లు.. | ABN Telugu
#TransportDepartment #ACBrides #ACB #Mahabubnagar @abntelugutv
ఏపీ వ్యాప్తంగా ఏసీబ�� అధికారుల దాడులు.
ఏపీలోని 120కి పైగా ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు. విశాఖ, అన్నమయ్య, కోనసీమ, ఏలూరుతో పాటు పలు జిల్లాల్లో ఏక కాలంలో ఏసీబీ దాడులు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై వచ్చిన ఫిర్యాదులతో ఏసీబీ దాడులు.
#ACBRides #AndhraPradesh
అవినీతి తిమింగలాలను ఎక్కడికక్కడే వేటాడి, వెంటాడి పట్టుకుంటున్న ప్రజా ప్రభుత్వం 🔥
#TelanganaRising #ACBrides #RevanthReddy
రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు.. అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ��డి నివాసంలో కొనసాగుతున్న సోదాలు.. భూపాల్‌రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్పై ఏసీబీ దాడి. #ACBRides #trap #rangareddy
మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. ఓ వ్యక్తి వద్ద నుంచి మున్సిపల్ కమిషనర్ రాజ మల్లయ్య రూ.60వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధ���కారులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#ACB #medchal #municipalcommissioner #ACBrides #Telangana #NewsUpdates #bigtvlive
సూర్యాపేట సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు..
99,200 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సూర్యాపేట సబ్-రిజిస్ట్రార్ సురేంద్రనాయక్..
#telangana #suryapet #subregistrar #ACBrides #bigtv

ఏసిబి ట్రాప్ ..
45 వేలు లంచం తీసుకుంటూ ఏసీబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇండస్ట్రీయల్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ కె. వెంకట నర్సిరెడ్డి.
#telangana #ACBrides #industial #bigtv

ఏసీబీ వలలో బంగారు తిమింగలం | 4 kg Gold, 65 lakh Seized At Tribal Welfare Engineer Jyothi House | ABN
#superintendentjyothi #acb #acbrides #abntelugu
75వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ నిజాముద్దీన్, డాక్యుమెంటరీ రైటర్ జియాఉద్దీన్ .భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన సబ్ రీజిస్టార్.బాలానగర్ రీజిస్టర్ కార్యలయం లో కొనసాగుతున్��� ఏసీబీ సోదాలు..
#ACBrides #Balanagar #kukatpally

దేవికారాని ఇంట్��ో దిమ్మతిరిగేంత డబ్బు
#Devikarani Caught With 4Crores in #ACBRides| #ESIMedicalScam
#ABNTelugu
Watch Video..>> https://t.co/gUViLsoqag

ఏసీబీ వలలో నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్...
#AP24x7
Watch Full Story--->https://t.co/HxQXU8EHLP
#ACBRides #MuncipalCommissioner #Narsipatnam #NarsipatnamMuncipalCommissioner #VisakhaDistrict



Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.9M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers


















