Top Tweets for #ADBCMedia
ఏపీలో కొత్త IAS అధికారుల పోస్టింగులకు బ్రేక్ పడింది. 2024 బ్యాచ్‌కు చెందిన ఏడుగురు అధికారుల నియామకాలు, ఒక బదిలీని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.
#APGovernment #IASPostings #AndhraPradesh #APNews #IASOfficers #BreakingNews #ADBCMedia

మెగా డీఎస్సీ ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని వైఎస్ జగన్ ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా నిబంధనలను ఎందుకు మార్చారని ప్రశ్నించిన ఆయన.. జూడో క్రీడ కింద 39 మందికి ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. డీ
#MegaDSC #YSJagan #DSCScam #AndhraPradesh #APPolitics #YSRCP #EducationNews #ADBCMedia

తెలంగాణలో విద్యుత్ వినియోగం ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా విద్యుత్ డిమాండ్ 19,543 మెగావాట్లకు చేరింది.
#Telangana #PowerDemand #ElectricityConsumption #TelanganaNews #Hyderabad #PowerRecord #ADBCMedia

బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, ముడిచమురు ధరల ప్రభావంతో రేట్లు మారుతున్నాయి.
#GoldRates #GoldPriceToday #SilverPrice #TeluguStates #Hyderabad #BusinessNews #ADBCMedia

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కేంద్రాల ఖరారుకు షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 11న ఫొటో సహిత ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నారు.
#APLocalElections #LocalBodyElections #MPTC #ZPTC #APPolitics #AndhraPradesh #ElectionNews #ADBCMedia

మార్కెట్లో చమురు ‘మంటలు’.. సెన్సెక్స్ 813 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు పతనమయ్యాయి. వరుసగా మూడో సెషన్లోనూ సూచీలు నష్టాల్లో ముగిశాయి.
#Sensex #Nifty #StockMarket #CrudeOil #BrentCrude #MarketCrash #BusinessNews #ADBCMedia

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! పీఆర్సీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నివేదికను త్వరగా సమర్పించాలని పీఆర్సీ ఛైర్మన్‌కు సీఎస్ లేఖ రాశారు.
#TelanganaEmployees #PRC #PayRevision #Fitment #DAArrears #TelanganaGovernment #TelanganaNews #ADBCMedia

కుమార్తె సిరి సహస్రతో కలిసి టీడీపీలో చేరిన చిన్న శ్రీను. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పసుపు కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
#ChinnaSrinu #SiriSahasra #ChandrababuNaidu #TDP #VizianagaramPolitics #APPolitics #TeluguDesamParty #ADBCMedia

అసలు గొడవ ఎక్కడ మొదలైంది? వివాదానికి దారితీసిన ప్రధాన కారణాలేంటి? తెర వెనుక ఏం జరిగింది?
#Controversy #PoliticalControversy #PoliticalDebate #PoliticalAnalysis #TeluguPolitics #TeluguNews #BreakingNews #LatestNews #ViralNews #TrendingNews #NewsAnalysis #InsideStory #ADBCMedia
ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్‌తో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ పరిణామం వెనుక అసలు కారణమేంటి?
#TataMadhu #MLCTataMadhu #TataMadhuArrest #WhoIsNext #TelanganaPolitics #TelanganaNews #PoliticalNews #BRS #Congress #BreakingNews #LatestNews #TeluguNews #ADBCMedia
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73.1M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.2M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers
