Top Tweets for #APAlert
కోనసీమ ఓడలరేవులో 100 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం.. కెరటాల ఉధృతికి సముద్ర బీచ్ రిసార్ట్ కట్టడాలు ధ్వంసం.. తెగిన సముద్ర గట్టు.. చేపల చెరువుల్లోకి చేరుతున్న నీరు.. అమావాస్య ప్రభావంతో కెరటాల ఉధృతి పెరిగిందంటున్న స్థానికులు
#Konaseema #Odalarevu #SeaErosion
#APAlert
ఏపీలో కోవిడ్ కేసులపై ప్రభుత్వం అలర్ట్. అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం. మందులు, టెస్ట్లు అందుబాటులో ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశం. కోవిడ్ కేసులపై ఇవాళ మధ్యాహ్నం తర్వాత సమీక్ష నిర్వహించే అవకాశం .
#Covid19 #ChandrababuNaidu #APAlert #TeluguNews #NTVTelugu

ఏపీలో కోవిడ్ కేసులపై ప్రభుత్వం అలర్ట్.. అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం.. మందులు, టెస్ట్లు అందుబాటులో ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశం.. కోవిడ్ కేసులపై ఇవాళ మధ్యాహ్నం తర్వాత సమీక్ష నిర్వహించే అవకాశం
#APAlert #Covid19AP #ChandrababuNaidu #APHealthDept #AndhraPradesh
తీరం వెంబడి 70-90కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు
ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
~ రోణంకి కూర్మనాథ్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.
#CycloneFengal #AndhraPradesh #APSDMA #APRains #cyclone #apalert
తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
~ రోణంకి కూర్మనాథ్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.
#apsdma #Warning #deepdepression #AndhraPradesh #APRains #rains #fishermen #apalert
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారింది.ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 27న తుపానుగా మారే అవకాశం ఉంది.
#AndhraPradesh #APSDMA #Deepdepression #Cyclones #APAlert #Rains

రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
#AndhraPradesh #Weather #Lowpressure #APAlert
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ:-
రేపు అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
#rains #apalert #AndhraPradesh

విపత్తుల సంస్థ నుంచి క్రింది విధంగా అలెర్ట్ మేసేజ్లు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి అశ్రద్ధ వహించవద్దు.
#APSDMA #APalert #Weather #WeatherUpdate #precautions #Alert

ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు,టవర్స్,పోల్స్ క్రింద ఉండకండి. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండి.
~ రోణంకి కూర్మనాథ్, ఎండి, విపత్తుల సంస్థ.
#AndhraPradesh #APSDMA #RainAlert #WeatherUpdate #weatherforecast #apalert #kurmanathias

మిచౌంగ్ తుఫాను నేపధ్యంలో
తుఫాను ముందు , తుఫాను సమయంలో మరియు తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా తెలుసుకోవడంతో నష్టాల్ని కనిష్థస్థాయి వరకు తగ్గించుకోవచ్చు.
#CycloneMichaung #Cyclone #cyclonepreparedness #apsdma #APWeather #apalert

~ క్షేత్రస్థాయిలో ప్రజలకు తుఫాన్ హెచ్చరిక మేసేజ్లు పంపిస్తున్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ #Cyclonemichaung #cyclone #Alert #APWeather #heavyrains #apalert #apsdma
దీని ప్రభావంతో ఆదివారం నుండి మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు
మంగళవారం అక్కడక్కడ అతితీవ్రభారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం
ఆదివారం నుండి కోస్తా తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ వేగంతో బలమైన గాలులు
#apalert
ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం
రేపటికి తీవ్రవాయుగుండంగా, ఎల్లుండికి తుఫానుగా మారే అవకాశం
సోమవారం సాయంత్రం చెన్నై- మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం (1/2)
#APWeather #AndhraPradesh #apalert #WeatherUpdate #rainfall #heavyrains #WeatherUpdate #APSDMA

ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం శనివారం నాటికి నైరుతి & ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో క్రమంగా తుఫానుగా మారే అవకాశం ఉంది.ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు.
#APalert #APrains #Cyclone
#IMD #APWeather #APforecast #APSDMA

ఆ తదుపరి 48 గంటల్లో నైరుతి మరియు ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం వద్ద తుఫానుగా మారే అవకాశం ఉంది.
సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలి.
~ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. (2/2)
#apsdma #apalert #fisherman #WARNING
It is likely to move west northwastwards and intensify into a depression over westcentral Bay of Bengal by November 16, 2023.
(2/2)
#apalert #AndhraPradesh #apsdma
• అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా మరియు బాపట్ల జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.మిగిలిన చోట్ల జల్లులు లేదా మబ్బుగా ఉంటుంది.
~ఏపీ విపత్తుల సంస్థ.
#AndhraPradesh #apsdma #apalert #rainalertap
Last Seen Hashtags on Sotwe
อิปลาตี้
Seen from Thailand
غرفه
Seen from Saudi Arabia
غنوجه
Seen from Pakistan
ดูเมียโดนเย็ด
Seen from Thailand
มีนบุรีนัดเย็ด
Seen from Thailand
CuloTragón
Seen from United States
omegle
Seen from Thailand
minichat
Seen from United States
skinny ebony
Seen from Brazil
momcest
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73.2M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.2M followers

Bill Gates 
@billgates
65.1M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers




