Top Tweets for #APAssemblyBudgetSessions
♦రాష్ట్రంలో 13 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించే యోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి @ncbn తెలిపారు.
#APAssemblyBudgetSessions #APlegislativeassembly
♦మహిళలు, చిన్నారుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ..రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.
♦శాసనమండలిలో మహిళలు, చిన్నారుల భద్రత అంశంపై..సభ్యులడిగిన ప్రశ్న���కు మంత్రి సమాధానమిచ్చారు.
#APAssemblyBudgetSessions #APLegislativeCouncil
♦దేశంలో ఎక్కడా లేని విధంగా...రాష్ట్రంలో కస్తూర్బా బాలికల పాఠశాలలో అడ్మిషన్లు జరుగుతున్నాయని రాష్ట్ర విద్యాశాఖమంత్రి @naralokesh తెలిపారు.
#APAssemblyBudgetSessions #APlegislativeassembly
♦చేనేతలకు ఏప్రియల్ 1 నుంచి 200, 500 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా అందించనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టి పాటి రవికుమార్ తెలిపారు.
#APAssemblyBudgetSessions #APlegislativeassembly
♦శాసనసభ్యులు, మండలి సభ్యులకు ఈ నెల 24, 25, 26 తేదీల్లో ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వ��ిచనున్నట్లు.. శాసన సభా పతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు.
♦అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
#APAssemblyBudgetSessions #APlegislativeassembly
♦శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. 50 పడకల ఆసుపత్రులను ..100 పడకల ఆసుపత్రులుగా ఉన్నతీకరణ అంశంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి @satyakumar_y సమాధానమిచ్చారు.
#APAssemblyBudgetSessions #APlegislativeassembly
ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత అసెంబ్లీ లాబీలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు మహిళా ప్రజాప్రతినిధులని కలవడం జరిగింది.
#APAssemblyBudgetSessions #PallaSrinivasaRao #TDP

అసెంబ్లీలోని ముఖ్యమంత్రి గారి ఛాంబర్ లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు సహచర మంత్రులతో కలిసి పాల్గొనడం జరిగింది.
#APCabinetMeeting
#APAssembly
#APAssemblyBudgetSessions

♦యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి @naralokesh పేర్కొన్నారు.
♦శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో..పరిశ్రమలకు భూ కేటాయింపుల అంశంపై సభ్యులడిగిన ప్���శ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
#APAssemblyBudgetSessions #APLegislativeCouncil
♦శాసన సభ బడ్జెట్ సమావేశాలు మార్చి 7 వరకు నిర్వహించాలని.. బీఏసీ సమావ��శం నిర్ణయించింది.
♦ఈనెల14న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
#APAssemblyBudgetSessions
2019-24కాలంలో పుత్తూరుమున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై వేసిన కమిటీలోని విచారణాధికారులను మారుస్త���ం
-పి.నారాయణ, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు
#AdminPost
#GaliBhanuPrakash
#AndhraPradesh
#APAssembly2025
#APAssemblySessions2025
#APAssemblyBudgetSessions #QuestionHour
#PutturMuncipality

ప్రతిపక్ష పాత్ర కూడా మన కూటమి సభ్యులే పోషించాలి - @PawanKalyan
#PawanKalyan #Janasena #TDP #YSRCP
#APAssemblySessions2025
#APAssembly2025 #APAssemblyBudgetSessions #Oneindiatelugu
రూ. 2,94,427.25 కోట్లతో 2024-25 ఆంధ్రప్రదేశ��� రాష్ట్ర వార్షిక బడ్జెట్
#APAssemblyBudgetSessions #APBudget

రూ. 2,94,427.25 కోట్లతో 2024-25 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్
#APAssemblyBudgetSessions #APBudget

ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం
YS Jagan Key Meeting with YSRCP MLCs
#ysjagan #ysrcpmlc #apassemblybudgetsessions #apnews #appolitics #sakshitv
బడ్జెట్లో రైతులకు బిగ్ షాక్ ఇచ్చిన కూటమి
YSRCP MLC Varudhu Kalyani Comments on AP Government Over Assembly Budget Session
#varudukalyani #apassemblybudgetsessions #apgovt #appolitics #sakshitv
YSRCP To Boycott AP Assembly Budget Sessions | YS Jagan
#YSRCP #APAssemblyBudgetSessions #SakshiNews
YSRCP To Boycott AP Assembly Budget Sessions | YS Jagan
#YSRCP #APAssemblyBudgetSessions #SakshiNews
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. | AP Assembly Budget Session - TV9
#apassemblybudgetsessions #andhrapradesh #tv9telugu
Minister Gudivada Amarnath Ports and Fishing Harbors | AP Assembly Budget Sessions
#MinisterGudivadaAmarnath #APAssemblyBudgetSessions #SakshiNews
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers












