Top Tweets for #APEMCL
భారతీయ సనాతన ధర్మ వైభవాన్ని విశ్వవేదికపై చాటిచెప్పిన వేదాంత శిఖరం..తన బోధనలతో యువతలో నూతనోత్తేజాన్ని రగిలించిన యుగపురుషుడు శ్రీ స్వామి వివేకానంద గారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం.
#SwamyVivekananda
#PolamReddyDineshReddy
#APEMCL #AndhraPradesh

ప్రభుత్వం బాధ్యతతో పాటు…
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత..!
#PolamreddyDineshReddy
#APEMCL
#GoGreenAP
#ProtectEnvironment
#SustainableAndhra
పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా మాత్రమే కాదు… అభివృద్ధికి మార్గంగా ప్రతి ఒక్కరం స్వీకరించాలి..!!
#GreenAndhraPradesh
#SaveEnvironment
#EnvironmentProtection
#CleanAndGreen
#SwarnAndhraPradesh
#APEMCL
#PolamReddyDineshReddy
అనకాపల్లి ప్రాంతంలో పరిశ్రమల పర్యవేక్షణతో పర్యావరణ రక్షణకు కఠిన చర్యలు 🌱⚙️
#Anakapalli #EnvironmentProtection #APEMCL #GreenAndhraPradesh #PolamReddyDineshReddy
విశాఖలో పర్యావరణ పరిరక్షణకు సరికొత్త టెక్నాలజీతో ముందడుగు 🚀🌿
#PolamReddyDineshReddy
#EnvironmentProtection
#Visakhapatnam
#GreenInitiative
#APEMCL
APEMCL బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు… పర్యావరణ పరిరక్షణకు మరింత బలమైన అడుగులు 🌱
#APEMCL #BoardMeeting #Vijayawada
#Environment #AndhraPradesh
విజయవాడలో జరిగిన APEMCL బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నాం. 2024–25 ఆడిట్ రిపోర్ట్‌ను సమగ్రంగా సమీక్షించి, 2026–27 బడ్జెట్‌ను ఆమోదించాము. సంస్థ పనితీరును మరింత బలోపేతం చేయడానికి స్పష్టమైన కార్యాచరణను రూపొందించాం.
@APEMCL
#APEMCL #BoardMeeting #AndhraPradesh

రసాయనాలకు దూరంగా ఉందాం, సహజ సిద్దమైన రంగులతో హోళీని జరుపుకుందాం.. హోళీ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ అందరికి హోళీ పండుగ శుభాకాంక్షలు..!!
#HappyHoli #HoliCelebrations #PolamReddyDineshReddy #APEMCL

కొండపల్లి CETP ప్లాంట్ పరిశీలన..
పర్యావరణ పరిరక్షణతో పాటు పరిశ్రమల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.
#APEMCL #EnvironmentalProtection #CETP #IndustrialDevelopment #Transparency #PolamreddyDineshReddy
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
అల్లాహ్ కరుణతో ప్రతి ఇంట సుఖశాంతులు నెలకొనాలి.🌙✨
@APEMCL
#Ramadan2026 #RamzanMubarak #APEMCL #PolamReddyDineshReddy
పవిత్ర రంజాన్ నెల ప్రారంభం ..నెల రోజుల పాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాసాలు పాటించే ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అల్లాహ్ ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..
#Ramadan #Ramadan2026 #APEMCL
#PolamReddyDineshReddy

మహాశివరాత్రి సందర్భంగా తంబళ్లపల్లె శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాను. పరమశివుని దివ్య ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించాను
#MahaShivaratri #Tamballapalle #PolamReddyDineshReddy #APEMCL

పరమేశ్వరుని దివ్య ఆశీస్సులు మన రాష్ట్రంపై, మన ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు..
#HappyMahaShivratri #HarHarMahadev #PolamReddyDineshReddy #APEMCL

అనంతరం మంత్రి శ్రీ N. MD ఫరూక్ గారు, గౌరవ MLC మరియు ఖాదీ చైర్మన్లను కలిసి నెల్లూరు జిల్లా అభివృద్ధి అంశాలు, సమన్వయ చర్యలపై చర్చించి APEMCL డైరీని అందజేశాను. కార్పొరేషన్ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని వారు హామీ ఇచ్చారు.(2/2)
#PolamReddyDineshReddy #APEMCL

విజయవాడలో APPCB–APEMCL సంయుక్త సమావేశంలో పర్యావరణ పరిరక్షణ, హజార్డస్ వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ మరియు రాష్ట్రంలోని అన్ని ఇండస్ట్రీల రిజిస్ట్రేషన్‌పై కీలక నిర్ణయాలు తీసుకున్నాము. త్వరలో ప్రతి ఇండస్ట్రీని ప్రత్యక్షంగా సందర్శించి సమీక్షించనున్నాము.
#APEMCL #PolamReddyDineshReddy

యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి 30వ వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నాను..!!
#NandamuriTarakaRamarao #TeluguDesamParty #PolamReddyDineshReddy #APEMCL

ముంగిళ్లలో మెరిసే రంగవల్లులు తెలుగుదనాన్ని తట్టిలేపే బంగారు తల్లులు బసవన్నల ఆటపాటలు సంక్రాంతి సరదాలు ఈ 'కనుమ' మీకు కమ్మని అనభూతులను అందించాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు..!!
#HappyKanuma #PolamReddyDineshReddy #APEMCL

Last Seen Hashtags on Sotwe
omegle() +filter:videos
Seen from Brazil
malluincest
Seen from India
anal #virgin
Seen from Turkey
MEXENG
Seen from Singapore
persian pussy
Seen from Oman
prankojol
AMWF
Seen from Italy
รับงานนครศรีธรรมราช
Seen from Thailand
Scruppy97
Seen from United Kingdom
momson()* filter:native_video
Seen from Brazil
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.7M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91M followers

KATY PERRY 
@katyperry
87.8M followers

Taylor Swift 
@taylorswift13
81.7M followers

Lady Gaga 
@ladygaga
73.2M followers

Virat Kohli 
@imvkohli
70.2M followers

Kim Kardashian 
@kimkardashian
69.9M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64M followers

Neymar Jr 
@neymarjr
62.9M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
60.9M followers

X 
@x
60.8M followers











