ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (@APEMCL ) మేనేజింగ్ డైరెక్టర్ డా. ఆర్.పీ. ఖజురియా గారు బదిలీ నేపథ్యంలో తమ పదవికి వీడ్కోలు పలుకుతున్న సందర్భంగా, మా సంస్థ తరఫున శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. తన పదవీ కాలంలో పర్యావరణ పరిరక్షణ, పారిశ్రామిక వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, సాంకేతికత ఆధారిత వ్యవస్థల అమలు, పరిశ్రమలతో సమన్వయం, APEMCL నూతన లోగో ఆవిష్కరణ, హాజార్డస్ వేస్ట్ నిర్వహణలో పారదర్శకత పెంపు వంటి అనేక కీలక కార్యక్రమాల ద్వారా సంస్థ అభివృద్ధికి ఆయన విశేష కృషి చేశారు. APEMCLను మరింత బలోపేతం చేయడంలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. ఈ సందర్భంగా ఆయన సేవలను హృదయపూర్వకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులను అధిరోహించి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
— పోలంరెడ్డి దినేష్ రెడ్డి
చైర్మన్, APEMCL
#APEMCL #Farewell #Leadership
#EnvironmentalProtection #PolamReddyDineshReddy
ఈ సమావేశంలో CETP (కామన్ ఎఫ్లువెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్) నిర్మాణం, బయో-మెడికల్ యాప్ అమలు, అలాగే రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణను మరింత బలోపేతం చేసే కీలక చర్యలపై విస్తృతంగా చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. (2/2)
విజయవాడలోని APEMCL కేంద్ర కార్యాలయంలో ఛైర్మన్ శ్రీ పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్పొరేషన్ 20వ బోర్డు సమావేశంలో, గత ఏడాది అమలు చేసిన కార్యక్రమాలు మరియు రాబోయే ప్రణాళికలపై సమగ్ర సమీక్ష జరిగింది.(1/2)
@PolamReddyOffl#APEMCL#EnvironmentProtection
జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా మన గత తప్పులను తెలుసుకొని, ప్రకృతి పట్ల మరింత బాధ్యతగా ఉంటూ కలిసికట్టుగా కాలుష్యాన్ని నియంత్రించి, మన రాబోయే తరాలకు పచ్చని భవిష్యత్తును అందిద్దాం..
#NationalPollutionControlDay#APEMCL
One year as Chairman—driven by responsibility, powered by science, and committed to building a cleaner, greener, and healthier Andhra Pradesh for the future.
@APEMCL#APEMCL#PolamreddyDineshReddy
With a vision to build a cleaner and greener Andhra Pradesh, APEMCL Chairman Sri Polamreddy Dinesh Reddy garu continues to serve with dedication. 🌱
#AdminPost#APEMCL#PolamReddyDineshReddy