Top Tweets for #CleanAndhra
మన ఊరు – మన బాధ్యత... స్వచ్ఛ ఆంధ్ర కోసం ప్రతి ఒక్కరం ముందడుగు వేయాలి.
#SwarnandhraSwachhAndhra #CleanAndhra #SwachhAndhra #BYREDDYSHABARI #Nandyal
ముచ్చటించి, పరిశుభ్రత, ఆరోగ్యం, మంచి అలవాట్ల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించాను.
(3/3)
#SwachhAndhra #CleanAndhra #Anganwadi #PublicHealth #NaraChandrababuNaidu #VarupulaSatyaprabhaRaja #MLAPrathipadu #VarupulaForPrathipadu #VarupulaRajaLivesOn #TelugudesamParty

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రజలందరూ తమ ఉద్యమంగా భావించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చాను.
#SwachhAndhraSwarnaAndhra #Kovvuru #MuppidiVenkateswaraRao #KovvuruMLA #CleanAndhra

ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా శనివారం ఉదయం నగరంలోని పెద్ద మురుగునీటి కాలువను శుభ్రం చేస్తున్న పారిశుధ్థ్య కార్మికులు.
#Tirupati #MCT #OperationCleanSweep #maud_municipal #cdma_municipal #APCM #NCBN #cleanandhra

ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా శనివారం ఉదయం నగరంలోని అన్నారావు కూడలి వద్ద గల పెద్ద కాలువను శుభ్రం చేస్తున్న పనులను పరిశీలిస్తున్న నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అమరయ్య తదితరులు.
#Tirupati #MCT #OperationCleanSweep #maud_municipal #cdma_municipal #APCM #NCBN #cleanandhra

ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా గురువారం చెన్నారెడ్డి కాలనీ, అంబేద్కర్ కాలనీ, తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్థ్య పనులు పరిశీలిస్తున్న నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్.ఏ.సి) శారదా దేవి.
#Tirupati #MCT #OperationCleanSweep #maud_municipal #cdma_municipal #APCM #NCBN #cleanandhra

ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా బుధవారం ఉదయం ఇందిరాప్రియదర్శిని కూరగాయల మార్కెట్ లో జరుగుతున్న పారిశుధ్థ్య పనులు పరిశీలిస్తున్న నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్.ఏ.సి) శారదా దేవి తదితరులు.
#Tirupati #MCT #OperationCleanSweep #maud_municipal #cdma_municipal #APCM #NCBN #cleanandhra

ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా మంగళవారం పలు ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్థ్య పనులు పరిశీలిస్తున్న నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్.ఏ.సి) శారదా దేవి, తదితరులు.
#Tirupati #MCT #OperationCleanSweep #maud_municipal #cdma_municipal #APCM #NCBN #cleanandhra

ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా ఆదివారం ఉదయం వైకుంఠపురం మార్కెట్ లో పారిశుధ్థ్య పనులు చేపడుతున్న నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్.ఏ.సి) శారదా దేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య తదితరులు.
#Tirupati #MCT #OperationCleanSweep #maud_municipal #cdma_municipal #APCM #NCBN #cleanandhra

ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం లో భాగంగా నగరంలోని నారాయణ పురంలో పారిశుధ్థ్య పనులు చేస్తున్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తదితరులు.
#Tirupati #MCT #OperationCleanSweep #APCM #maud_municipal #cdma_municipal #NCBN #cleanandhra

నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం అధికారులతో కలసి తనిఖీలు నిర్వహిస్తున్న నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ శ్రీమతి శారదా దేవి గారు.
#MCT #Tirupati #cleanandhra #swatchbharatabhiyan #sanitation #maud_municipal #cdma_municipal #

నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్థ్య పనులను పరిశీలించిన ఇంచార్జి కమిషనర్ శారదా దేవి వర్షాలకు పడిపోయిన, పడిపోవడానికి సిద్ధంగా ఉన్న కొమ్మలను తొలగించి, పారిశుధ్థ్య పనులు చేపట్టాలని అన్నారు.
#MCT #Tirupati #APCM #cdma_municipal #maud_municipal #swatchbharatabhiyan #cleanandhra

పవన్ కల్యాణ్ సంకల్పం వెలుగులు నింపింది: పీవీ సింధు
#PVSindhu #CleanAndhra #PawanKalyanSankalpam #SwachhAndhra #AndhraPradesh
@PawanKalyan @Pvsindhu1 @ncbn @AndhraPradeshCM @JanasenaParty @JaiTDP
https://t.co/xBJtKjNAd5
పాయకరావుపేటలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో స్వచ్ఛతపై అవగాహన
#స్వర్ణాంధ్రస్వచ్ఛాంధ్ర #పాయకరావుపేట #ChandrababuNaidu #NaraLokesh #CleanAndhra #SwarnaAndhra #JalamJeevam #Payakaraopeta #LakeCleanup #WaterConservation #AnithaVangalapudi #HomeMinisterAnitha #SanitationWorkers #EcoFriendly
పాయకరావుపేటలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో స్వచ్ఛతపై అవగాహన
#స్వర్ణాంధ్రస్వచ్ఛాంధ్ర #పాయకరావుపేట #ChandrababuNaidu #NaraLokesh #CleanAndhra #SwarnaAndhra #JalamJeevam #Payakaraopeta #LakeCleanup #WaterConservation #AnithaVangalapudi #HomeMinisterAnitha #SanitationWorkers #EcoFriendly
Segregation is now a responsibility, not a choice.
From April 1, 2026, follow 4-way waste segregation at home and be part of a cleaner, greener future.
@SwachhBharatGov
@swachhbharat
.
#SwachhAndhra #WasteSegregation #CleanAndhra #ZeroWaste #GoGreen #SustainableLiving

చెత్తరహిత నగరమే లక్ష్యంగా ప్రజల సహకారంతో ఏలూరు స్వచ్ఛత దిశగా ముందడుగు.!
#BadetiChanti #EluruMLA #SwarnandhraSwachhandhra
#SwachhAndhra
#CleanAndhra
కార్యక్రమం కాదు… ఇది నిరంతర ప్రక్రియ. ప్రజల సహకారంతోనే మన ఏలూరును పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్దగలం.
#BadetiChanti #EluruMLA #SwarnandhraSwachhandhra #SwachhAndhra #CleanAndhra

Swarnandhra – Swachha Andhra (SASA) activities conducted in Rayadurgam Municipality promoting zero litter governance, sanitation awareness and responsible waste management through collective participation.
#SwachhaAndhra #SASA #CleanAndhra #Rayadurgam

Towards a Cleaner & Greener #SwachhaAndhra.
Lets us join hands and make Swachha Andhra a way of life.
#SwachhaAndhra
#CleanAndhra
#GreenAndhra
#SwachhAndhraPradesh
#HomeCompost
#WasteToWealth
@AndhraPradeshCM
@SwachhBharatGov
@swachhbharat
@Dr_NarayanaP
@PattabhiRamK1

Last Seen Hashtags on Sotwe
fun
Seen from Greece
母子
momson teenage .() +filter:native_video
Seen from United States
xlii or #exny or #momson or #nolimit()***** +filter:native_video
Seen from Japan
scandalvideo
방귀
Seen from Korea
Cder
Seen from Indonesia
momson t.co
Seen from Ukraine
submissive
Seen from United States
somno
Seen from Brazil
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.4M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.1M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.5M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.8M followers

KATY PERRY 
@katyperry
87.4M followers

Taylor Swift 
@taylorswift13
81.2M followers

Lady Gaga 
@ladygaga
72.8M followers

Kim Kardashian 
@kimkardashian
69.7M followers

Virat Kohli 
@imvkohli
69.5M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
63.7M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

Neymar Jr 
@neymarjr
62.2M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.8M followers

Selena Gomez 
@selenagomez
60.5M followers









































