Top Tweets for #APForest
FLASH #NEWS అటవీ శాఖా
👉గిరిజనులు, అటవీ శాఖ ఆధారిత కుటుంబాలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ గోల్డ్ ఎకానమీ ఏర్పాటు
ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి “వెదురు” పంట పెంచే ఉద్దేశ్యంతో అటవీ శాఖా అధికారులకు ఆదేశాలు
#Bamboo #APForest
జై జనసేన ✡️ #JSPForNewAgePolitics ✊
#PawanKalyan #JanaSenaParty

మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు
•ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో గుచ్చిమి క్యాంపుకు తరలించేందుకు ఏర్పాట్లు
•పలమనేరు శిబిరంలో అటవీ శాఖ సన్నాహాలు పూర్తి
•పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు అడవి ఏనుగుల బెదడ నుంచి ఉపశమనం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాలతో రెండు కుంకీ ఏనుగులను పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకి తరలించేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ముసలమడుగు క్యాంపు నుంచి వీటిని పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపుకి తరలించనున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో అడవి ఏనుగుల బెడదతో దీర్ఘకాలంగా పడుతున్న ఇబ్బందుల నుంచి పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు ఉపశమనం కలగనుంది.
ఉపముఖ్యమంత్రివర్యుల సూచనతో రాష్ట్రంలోని నానియాల్ ఏనుగుల శిబిరంలో ప్రత్యేక శిక్షణ పొందిన జయంత్ అనే కుంకీతో పాటు కర్ణాటక నుంచి తీసుకువచ్చిన అభిమన్యుని పార్వతీపురం మన్యం జిల్లాకి తరలించేందుకు అటవీ అధికారులు సిద్ధం చేశారు. ఈ రెండూ… మానవ–ఏనుగు సంఘర్షణ నియంత్రణ కార్యక్రమాల్లో అత్యంత అనుభవం కలిగిన కుంకీ ఏనుగులు. ఇటీవల కాలంలో అభిమన్యు, జయంత్ లు ఆరు మేజర్ ఆపరేషన్లలో భాగస్వామ్యమై విజయవంతంగా పూర్తి చేశాయి. ఇటీవల పలమనేరు సమీపంలో ఒంటరి మగ అడవి ఏనుగుని బంధించిన ఆపరేషన్ లో ఈ రెండు కుంకీలు అత్యంత కీలకంగా వ్యవహరించాయి. రెండింటి మధ్య సమన్వయం, ఆపరేషన్లలో పనితీరు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దులకు ఒడిశా రాష్ట్రం నుంచి అడవి ఏనుగుల గుంపులు పదే పదే తరలివస్తున్నాయి. వ్యవసాయ భూముల్లో చొరబడి పంటలను నాశనం చేయడంతో పాటు గ్రామాల మీద పడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. అడవుల విభజన, అటవీ ఆవరణ తగ్గడం, ఆహారం, నీటి కొరత తదితర సమస్యల కారణంగా తరచూ అడవి ఏనుగులు ఒడిశా సరిహద్దుల నుంచి మన్యం జిల్లాకి చెందిన గ్రామాల్లో చొరబడుతున్నాయి. మన్యం జిల్లాలో ఏనుగుల బెడద నివారణకు ఒడిశా ప్రభుత్వంతో చర్చించి, తిరిగి మళ్లింపు చర్యలు చేపట్టడంతోపాటు ఆ రాష్ట్రం నుంచి కుంకీ ఏనుగులను కూడా తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. అంతకంటే ముందు తక్షణ ఉపశమన చర్యల్లో భాగంగా మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్న రెండు కుంకీలను పలమనేరు నుంచి గుచ్చిమి క్యాంపుకి తరలించాలని ఆదేశించారు. గుచ్చిమి క్యాంపు నుంచి ఈ రెండు ఏనుగుల సహాయంతో సమస్యాత్మక ప్రాంతాల్లో సంఘర్షణల నియంత్రణ చర్యలు చేపడతారు. వీటితోపాటు సౌర కంచెల నిర్మాణం, ఏనుగులను నిరోధించేందుకు వీలుగా కందకాలు తవ్వడం, నీటి వనరుల అభివృద్ధి, ఏఐ ఆధారిత పర్యవేక్షణ, డ్రోన్ నిఘా, హనుమాన్ ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను అందుబాటులో ఉంచి, సమస్య తీవ్రత ఉన్న గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లాంటి చర్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలో అమలు చేయనున్నారు.

Step into the newly developed 18 Nagar Vans dedicated to the people of Andhra Pradesh by Hon'ble Deputy Chief Minister Shri @PawanKalyan garu.
Developed at a cost of ₹36 crore, these urban forests are the Green Lungs of our cities—promoting biodiversity, improving urban ecology, and providing vibrant spaces for recreation, wellness, and environmental education.
#NagarVan #GreenLungs #APForest #GreenerAndhraPradesh #EcoTourism #SustainableDevelopment #PawanKalyan
ఇది @YSRCParty హయంలో అయితే @PawanKalyan ఇలా అంటాడు.
అడవి తల్లి ఘోష పెడుతుంది,పచ్చని చెట్లు మధ్య నీళ్లకు బదులు మద్యం పారిస్తూ ప్రజలు ప్రాణాలు తీస్తున్న @ysjagan అని గోల చేసి వాడు.
#SaveAP #Andhrapradesh #AP #APForest
టూరిజం పేరుతో @kanduladurgesh గారు , అటవీ శాఖ మంత్రి @PawanKalyan తెచ్చిన అభివృద్ధి.
రూల్స్ ప్రకారం మారేడుమిల్లీ అడవిలో ఇలాంటి జరగకూడదు, కానీ జరుగుతున్నాయి.
కచ్చితంగా వైన్ షాప్ రేట్ కంటే ఎక్కవ అమ్ముతారు ఇక్కడ, ఎలాంటి పెర్మిషన్ ఉండవు, ఎలాంటి లైసెన్స్ ఉండవు.
#SaveAP #APTourisum
అరణ్యరామం శంకుస్థాపన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పాల్గొనడం రాష్ట్ర అటవీ, వన్యప్రాణి సంరక్షణ రంగానికి ఒక కీలక ముందడుగు.
మంగళగిరి–తాడేపల్లి అటవీ ప్రాంతంలో నిర్మితమవుతున్న “అరణ్యరామం” కేంద్రం ద్వారా అటవీ సంపద పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ అవగాహనకు మరింత బలం చేకూరనుంది.
Tiger Panic in Polavaram: పోలవరం జిల్లాలో మళ్లీ టైగర్ టెన్షన్ - TV9
#Polavaram #TigerSighting #WildlifeAlert #AndhraPradesh #ForestDepartment #TigerPanic #HumanWildlifeConflict #PolavaramNews #Rajavommangi #WildlifeConservation #SafetyAlert #APForest #tv9telugu
పీఠికాపుర వనం 📍
➣ 12 అడుగులు plastic తో కూరుకుపోయిన పిఠాపురం 'డపింగ్ యార్డ్ ని వనంగా' మార్చిన @APDeputyCMO శ్రీ @PawanKalyan గారు.
➣ 80 లక్షల వ్యయంతో .
#ApForest
#PawabKalyanAneNenu
'పీఠికాపుర వనం' పార్క్ | పిఠాపురం📍
• రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 'ఉద్యన వనాలు' నిర్మించే విధంగా అటవీశాఖ అడుగులు.
• త్వరలో 'పీఠికాపుర వనం' ప్రారంభం.
• వివరాలు వీడియోలో :
అటవీశాఖ మంత్రి
@PawanKalyan
@APDeputyCMO
#PawanKalyanAneNenu
Happy World Forest Day! Let’s protect our forests and preserve nature for future generations. @PawanKalyan @APDeputyCMO #forest #Apforest

Kakinada | ఆపరేషన్ టైగర్కు అటవీ శాఖ యాక్షన్ ప్లాన్ - TV9
#Kakinada #OperationTiger #ForestDepartment #TigerAlert #AndhraPradeshNews #WildlifeProtection #TigerMovement #APForest #IndiaWildlife #ViralNewsIndia #tv9telugu
ఎర్ర చందనం స్వాధీనం | కర్ణాటక 📍
హరత్నహల్లిలో కోళ్ల ఫామ్ అడ్డాగా సాగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాను టాస్క్ ఫోర్స్ అడ్డుకట్టవేసింది.
అటవీశాఖ మంత్రి
@PawanKalyan
#ApForest
పెద్ద పులిని పాపికొండల అభయారణ్యంలో విడిచి పెట్టిన అటవీశాఖ అధికారులు
ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలను వణికించిన పెద్ద పులిని విశాఖ జూ-పార్క్ లో 6 రోజులు ఉంచి,
వైద్య పరీక్షలు అనంతరం విడిచిపెట్టారు.
@PawanKalyan
@APDeputyCMO
#ApForest
ఆపరేషన్ టైగర్ సక్సెస్ | రాజమండ్రి📍
PUNE Rescue Team
పెద్ద పులిని సురక్షితంగా పట్టుకున్నందుకు అభినందించిన అటవీ శాఖ శ్రీ మంత్రి @PawanKalyan గారు.
@APDeputyCMO
#OperationTiger #ApForest
ఆపరేషన్ టైగర్ సక్సెస్ | రాజమండ్రి📍
PUNE Rescue Team
పెద్ద పులిని సురక్షితంగా పట్టుకున్నందుకు అభినందించిన అటవీ శాఖ శ్రీ మంత్రి @PawanKalyan గారు.
@APDeputyCMO
#OperationTiger #ApForest
అన్నమయ్య: పీలేరు రేంజ్ అటవీ శాఖలో ఇద్దరు ఉద్యోగుల తొలగింపు.. ఇద్దరు ఉద్యోగులను శాశ్వతంగా తొలగిస్తూ అధికారుల ఉత్తర్వులు.. 2021లో స్మగ్లర్లకు సహకరించినట్లు ఆధారాలతో పట్టుబడ్డ ఉద్యోగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కేసుపై ప్రత్యేక బృందం విచారణ
#AP #Pileru #PileruForest
Under the #HANUMAN Initiative, an elephant herd was successfully tracked last night using thermal drone technology, enabling real-time monitoring and swift field response. The herd was safely guided back into the forest with minimal crop damage.
Complementing the Kumki elephants brought from Karnataka, this technology-driven initiative has made elephant management more effective, precise, and humane, significantly strengthening efforts to prevent human–wildlife conflict and protect farmers’ livelihoods.
Envisioned under the leadership of Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan garu, #HANUMAN stands as a strong example of proactive, modern, and compassionate governance, ensuring safety for both people and wildlife.
#PawanKalyan
Turtle hatching season has begun. 🌊🐢
A sincere request to everyone: Please do NOT take vehicles onto the beaches.
Your cooperation can save countless baby turtles fighting for survival. 🙏🏻
#APForest #VizagCollector #GVMC #PawanKalyan #EnvironmentMinistry #SaveTurtles
అడవి అమరవీరుల జ్ఞాపక దినోత్సవం
మన వనాలను, వన్యప్రాణులను కాపాడే క్రమంలో తమ ప్రాణాలను అర్పించిన గ్రీన్ వారియర్స్ కు వందనాలు. 🙏
– @PawanKalyan గారు
@byadavbjp @moefcc
#ForestMartyrsDay
@APDeputyCMO #APForest
#పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం @JanaSenaParty సిద్ధాంతం
#JSPforNewAgePolitics
On Forest Martyrs’ Memorial Day, I salute to the Green Warriors who sacrificed their lives in the line of duty to safeguard our forests and wildlife - @PawanKalyan
@byadavbjp
#ForestMartyrsDay

వన్యప్రాణుల నుండి రక్షణకు కొత్త ఆవిష్కరణలు
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చొరవతో !!
అటవీశాఖ ఆధ్వర్యంలో AI ఆధారిత ట్రాకింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టడం !!
ఏనుగుల కదలికపై గ్రామస్తులకు 10 నిమిషాల ముందుగానే ఫ్లాష్ మెసేజ్ అలర్ట్స్ !!
Law Trap & Solara Cameras ద్వారా రియల్-టైమ్ మానిటరింగ్ !!
@APDeputyCMO | @JanaSenaParty
Dear @PawanKalyan మీ శాఖ అని తెలిసినా భూములు కొట్టేయాలి అని చూస్తున్నారు అంటే నమ్మశక్యం గా లేదు సర్.
స్ట్రాంగ్ మెసేజ్ వెళ్లాలి.. ప్లీజ్.. యాక్షన్ తీసుకోండి...
Cc @JSPShatagniTeam @JanaSenaParty @AkasaRamanaa

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Cristiano Ronaldo 
@cristiano
111.9M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.2M followers

KATY PERRY 
@katyperry
88.4M followers

Taylor Swift 
@taylorswift13
82.3M followers

Lady Gaga 
@ladygaga
73.8M followers

Virat Kohli 
@imvkohli
71M followers

Kim Kardashian 
@kimkardashian
70.1M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.3M followers

Neymar Jr 
@neymarjr
63.9M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.5M followers

X 
@x
60.8M followers























