Top Tweets for #APMunicipalelections
గుంటూరు నెక్ట్స్ మేయర్ ఎవరు? రేసులో డాక్టర్లు..
#GunturMayor #APMunicipalElections #GunturPolitics #etvdigital
తిరుపతి బైరాగిపట్టెడలో నామినేషన్ పత్రాలు లాక్కెళ్తూ కెమెరాకు చిక్కిన భూమన అభినయ్ రెడ్డి. కెనడీనగర్లో టీడీపీ కార్యకర్త యశోదపై దాడి, చేతికి గాయం
#Tirupati #BhumanaAbhinayReddy #APMunicipalElections
ఓటర్ లిస్టులో పేరు మిస్.. ఛైర్మన్ పోటీకి TDP లీడర్ అనర్హత
#kalyanadurgampolitics #APLocalbodyelections2026 #APMunicipalelections #etvdigital

ధర్మవరం నామినేషన్ కేంద్రం వద్ద రణరంగం.. 20 వాహనాల్లో వచ్చిన కేతిరెడ్డి అనుచరులు టీడీపీ కార్యకర్తలపై రాళ్ల దాడి చేశారని ఆరోపణ. పోలీసుల లాఠీచార్జ్, కఠిన చర్యలన్న ఎస్పీ
#Dharmavaram #Kethireddy #APMunicipalElections
ఛైర్మన్ పీఠం కోసం గంటల్లో పెళ్లి
సీన్ రివర్స్.. జనసేనకు సీటు
#SaluruPolitics #TDPvsJanasena #APMunicipalElections #etvdigital
ఏలూరు మేయర్ సీటు జనసేనకు కేటాయించడంపై టీడీపీ శ్రేణుల ఆందోళన.. అభ్యర్థిని మార్చాలని డిమాండ్. తాడేపల్లిగూడెంలోనూ నిరసన, సర్దిచెప్పిన ఎమ్మెల్సీ అనురాధ
#Eluru #TDP #Janasena #APMunicipalElections
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు షురూ.. రాయచోటి, పుంగనూరులో ఉద్రిక్తత https://t.co/YfHtNs4ugL
#AndhraPradeshLocalbodyElections2026 #APMunicipalElections #AsianetNewsTelugu
అన్నమయ్య జిల్లా రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత..
టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ.. దాడులు
ఘర్షణలో 15 కార్లు ధ్వంసం.. 4 కార్లకు నిప్పు
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సమయంలో ఘటన
#Rayachoti #APMunicipalElections
#AndhraPradesh #Tdp #Ysrcp
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 28న 3,942 కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు జరగనుంది.
#apmunicipalelections #andhrapradesh #localbodyelections #jtv24x7news

నేటి నుంచే ఏపీలో మున్సిపల్ ఫైట్
#AndhraPradesh #APPolitics #MunicipalElections #APMunicipalElections #LocalBodyElections #PoliticalNews #ElectionUpdates #AndhraPradeshNews #ElectionBattle #BreakingNews #ఏపీరాజకీయాలు #మున్సిపల్ఎన్నికలు #మున్సిపల్ఫైట్ #స్థానికసంస్థలఎన్నికలు #ఆంధ్రప్రదేశ్వార్తలు
AP Municipal Elections : ఏపీలో నేటి నుంచి మున్సిపల్ నామినేషన్లు.. | #shortfeed #shorts
#politikosmedia #APMunicipalElections #APMunicipalPolls #AndhraPradesh #APNews #MunicipalElections #ElectionNews #APElections #NominationProcess #ElectionNominations
అప్డేట్: ఏపీలో మున్సిపల్ నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
నందిగామ బాబు జగ్జీవన్ రామ్ భవనంలో 9 టేబుళ్లు.. ఒక్కో టేబుల్కు 4 వార్డుల చొప్పున నామినేషన్ల స్వీకరణ
అక్టోబర్ 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్న కమిషనర్ లోవరాజు
#APMunicipalElections #TV5News
https://t.co/f2e0L1R23g
అమరావతి
నేటి నుంచి ఏపీలో పట్టణ స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం
13 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీల్లో నామినేషన్లు
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ
ఎల్లుండి వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం
ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి
#APMunicipalElections #TV5News
#BREAKING: వైసీపీ తొలి జాబితా విడుదల.. ఏడు కార్పొరేషన్లు, 14 మున్సిపాలిటీలు, ఆరు నగర పంచాయతీలకు వైఎస్సార్సీపీ అభ్యర్థుల వీరే..
https://t.co/dspyNUaVWf
#APElections #LocalBodyElections #YSRCP #APMunicipalElections #APPolitics #October16 #TeluguNews #10TV
నేటి నుంచే స్థానిక ఎన్నికల నామినేషన్లు.. నిబంధనలు ఇవే! | AP Local Body Elections | ABN Telugu
#APLocalBodyElections #APMunicipalElections #APPolitics #AndhraPradesh #ABNTelugu
పదవి కోసం పెళ్లి... చివరకు ఆశలు ఆవిరి!
#Parvatipuram
#Saluru
#APMunicipalElections
#TDPLeader
#JanaSena
#Etvtgbreaking
For More LIVE Updates Click This Link
https://t.co/J7l3k76SGA

పదవి కోసం పెళ్లి... చివరకు ఆశలు ఆవిరి!
#Parvatipuram
#Saluru
#APMunicipalElections
#TDPLeader
#JanaSena
#Etvapbreaking
For More LIVE Updates Click This Link
https://t.co/eltbdVshne

#BREAKING: జనసేనకు నాలుగు.. బీజేపీకి రెండు కార్పొరేషన్లు.. స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్లపై క్లారిటీ.. పార్టీల వారిగా లిస్ట్ ఇదే..
https://t.co/XFKD7HhNnN
#APElections #APLocalBodyElections #TDP #Janasena #BJPAlliance #APMunicipalElections #APPolitics #October16 #TeluguNews #10TV
💥 ఏపీలో మున్సిపల్ పోరు షురూ!
నేటి నుంచి 5,485 కేంద్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
👉 ఈనెల 28న 3942 కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు పోలింగ్,
👉 30న కౌంటింగ్
#APMunicipalElections #APLocalBodyPolls #APElections2026 #AndhraPradesh #YSRCP #TDP #YSRCPSocialmedia #Janasenaparty #VoteForFan

Last Seen Hashtags on Sotwe
anxiouspanda()* filter:native_video
Seen from Brazil
hard #fuck
Seen from France
寸止挑战免费观赏
Seen from Japan
habeshasex()*+filter:native_video
Seen from United Kingdom
绿小林子
minichat((((((()))))))* filter:videos since:2026-02-24
anxiouspanda #minichat #minichat
Seen from Brazil
minichat
Seen from United States
CuckoldingIsReal
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.6M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers













