Top Tweets for #APNotInSafeHands
ఈ నాలుగు నిముషాలు వీడియో చూడండి
ఈ కూటమి ప్రభుత్వం, హోం మంత్రి నడిపిస్తున్న పోలీస్ వ్యవస్థ ను చుస్తే సామాన్యుడు కు సైతం వెన్నులో వణుకు పుట్టడం ఖాయం!
#APNotInSafeHands
#SaveAndhraPradesh
#LockupDeath
#TDPAntiKapu
#TDPAntiDalit
@iTDP_Official Same to same iddaru ni Mire champesi Malli ville nyayam chestharu anta 😂😂 #Vision2047
#APNotInSafeHands
#LockUpDeath
Same to same iddaru ni Mire champesi Malli ville nyayam chestharu anta 😂😂 #Vision2047
#APNotInSafeHands
#LockUpDeath
"నీకు న్యాయం చేస్తాం" అన్నారు, చేసి చూపించారు. కూటమి ప్రభుత్వంలో ఒక సామాన్యుడికి నిజమైన న్యాయం జరిగింది.
చంద్రబాబు గారి లాంటి మహోన్నతమైన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకులు ఉన్నంత కాలం న్యాయం నిలబడుతుంది అనే భరోసా వచ్చింది. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
#ChandrababuNaidu
#AndhraPradesh
Same to same 2 ni champesi ippudu collateral damage kosam paramarsha 🤦🏻♂️😡.
#APNotInSafeHands
#LockUpDeath
విజయవాడ కృష్ణ లంకకు చెందిన గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులతో సహా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడును నేడు కలిశారు. తన కుమారుడి అదృశ్యం ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఆమె సీఎంను కోరారు. ఈ సందర్భంగా సీఎం ఆమెకు ధైర్యం చెప్పి, ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. న్యాయం చేస్తామని సీఎం హామీ ఇవ్వడంపై విజయలక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారని గాదె విజయలక్ష్మి తెలిపారు.
#AndhraPradesh

సీఐ నాగరాజు వెంటాడి.. వేధిస్తున్నాడు. అతను పెట్టే చిత్రహింసలు భరించలేకపోతున్నాను అంటూ గత నెల 21న క్రాంతి కుమార్ అనే వ్యక్తి బలవన్మరణం
#KutamiFailedInAp #ApNotInSafehands #YsJagan2029
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ప్రమాదానికి గురైన క్షతగాత్రులను , వారి కుటుంబాలను పరామర్శించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు.
#APNotInSafeHands
#team_ulala
అంబటి మురళి ఇంట్లో ఉన్న జూపూడి ప్రభాకర్ ను బెడ్ రూమ్ లోకి వెళ్లి బలవంతంగా తీసుకు వెళ్లిన పోలీసులు
#KutamiFiles #APNotInSafeHands #YSRCP #JaganaitheneChesthadu #AndhraPradesh
మందు తాగావంటూ కారణం లేకుండా దేవరపల్లి రాజా అనే యువకుడిపై విచక్షణారహితంగా దాడి!
#APNotINSafeHands #KutamiFiles #JaganaitheneChesthadu #AndhraPradesh
బ్రేక్ దర్శనానికి ఒక్కో వ్యక్తి నుంచి రూ.3 వేలు వసూలు చేస్తున్న ముఠా సభ్యులు.. కేవలం 45 నిమిషాల్లో దర్శనం పూర్తి చేయిస్తామంటూ ఆఫర్
#KutamiFiles #TTD #APNotInSafeHands #AndhraPradesh
జగన్ గారి పీఆర్ఓ పై ఆగని “రెడ్ బుక్” చర్యలు ఆటోలో తీసుకువెళ్తున్న వైనం
#KutamiFiles #APNotInSafeHands #JaganaitheneChesthadu #AndhraPradesh
మంచి ప్రభుత్వంలో సింహాచలం దేవస్థానం టికేట్లు బ్లాక్ లో అమ్ముతున్నారు!
#KutamiFiles #APNotInSafeHands #ChandraBabu #JaganaitheneChesthadu #AndhraPradesh
వైఎస్సార్ జిల్లాలో దారుణ ఘటన
ఖాజీపేట అగ్రహారంలో కీర్తన (16) అనే విద్యార్థినిని గొంతు కోసి చంపిన ఆవుల వెంకటేష్ (19)
#APNotInSafeHands #KutamiFiles #JaganaitheneChesthadu #AndhraPradesh
వైఎస్సార్ జిల్లాలో దారుణ ఘటన
ఖాజీపేట అగ్రహారంలో కీర్తన (16) అనే విద్యార్థినిని గొంతు కోసి చంపిన ఆవుల వెంకటేష్ (19)
#APNotInSafeHands #KutamiFiles #JaganaitheneChesthadu #AndhraPradesh
23 నెలల కాలంలో ₹3.52 లక్షల కోట్లు అప్పు చెయ్యడమే సంపద సృష్టి!
#KutamiFiles #ChandraBabu #APNotInSafeHands #CyclePovali #AndhraPradesh
బాధితుడికి వచ్చిన రూ.14 లక్షల్లో రూ.8 లక్షలు తమ అకౌంట్లో వేసుకున్నTNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్!
#TDPGoons #ChandraBabu #APNotInSafeHands #AndhraPradesh
బాధితుడికి వచ్చిన రూ.14 లక్షల్లో రూ.8 లక్షలు తమ అకౌంట్లో వేసుకున్నTNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్!
#TDPGoons #ChandraBabu #APNotInSafeHands #AndhraPradesh
కరెంట్ లేకపోవడంతో అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతి💔
#APNotInSafeHands #KutamiFiles #ChandraBabu #AndhraPradesh
ఆరోజు స్త్రీ లకు భద్రత కలిపించే చట్టాలు తెస్తాను అన్నాడు నేడు వాళ్ళ @janasenaparty వల్లే భద్రత లేకుండా పోయింది💔🙏🏻
#JanasenaGoons #APNotInSafeHands #PawanKalyan #JaganaitheneChesthadu #AndhraPradesh
ఆరోజు స్త్రీ లకు భద్రత కలిపించే చట్టాలు తెస్తాను అన్నాడు నేడు వాళ్ళ @janasenaparty వల్లే భద్రత లేకుండా పోయింది💔🙏🏻@PawanKalyan
#JanasenaGoons #APNotInSafeHands #PawanKalyan #JaganaitheneChesthadu #AndhraPradesh
ఆరోజు స్త్రీ లకు భద్రత కలిపించే చట్టాలు తెస్తాను అన్నాడు నేడు వాళ్ళ @JanaSenaParty వల్లే భద్రత లేకుండా పోయింది💔🙏🏻
#JanasenaGoons #APNotInSafeHands #PawanKalyan #JaganaitheneChesthadu #AndhraPradesh
Last Seen Hashtags on Sotwe
femboy chubby
Seen from Turkey
民工
Seen from United Kingdom
明星盯射
Seen from United States
baitservices
nolimit nolimit*
Seen from United Kingdom
Nolimit() + filter:native_video
Seen from Italy
ديوت_بدوي
Seen from France
รับงานแหลมฉบัง
Seen from Thailand
สาวแว่นน่าเย็ด
Seen from Thailand
Teenage video*
Seen from Turkey
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.4M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.1M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.5M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.8M followers

KATY PERRY 
@katyperry
87.4M followers

Taylor Swift 
@taylorswift13
81.2M followers

Lady Gaga 
@ladygaga
72.8M followers

Kim Kardashian 
@kimkardashian
69.7M followers

Virat Kohli 
@imvkohli
69.5M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
63.7M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

Neymar Jr 
@neymarjr
62.2M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.8M followers

Selena Gomez 
@selenagomez
60.5M followers









