Top Tweets for #APSLPRB
👉9 నెలల శిక్షణ నిమిత్తం జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి విచ్చేసిన ట్రైనీ కానిస్టేబుళ్లకు దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు
#kadapapolice
#Appolice
#kadapa
#constabletraining
#APSLPRB

కాకినాడ 3వ APSP బెటాలియన్ లో ఈ నెల 22న ప్రారంభం కాబోయే పోలీస్ (SCTPCs) శిక్షణ ఏర్పాట్లను ఈ రోజు జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారు పరిశీలించి, అత్యుత్తమైన శిక్షణ అందించుటకు బెటాలియన్ అధికారులకు పలు ముఖ్య సూచనలు చేశారు.
@APPOLICE100
#APSLPRB
#Policetraining
#kakinadaAPSP3

@apjobaspirants @Anitha_TDP @AndhraPradeshCM @APDeputyCMO @naralokesh @chiranjeevimlc @Pallasrinivas4u #WewantPoliceTraining
#apslprb
Madam We want police training update.we are still waiting for the date still how many years it may take time most of the aspirants were feeling ashamed out side and everywhere . We are requested that please start training
➡️పోలీస్ కానిస్టేబుల్ శిక్షణకు సన్నాహాలు...జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో చేస్తున్న ఏర్పాట్లు పరిశీలించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు
#kadapapolice
#Appolice
#APPOLICE100
#policeTraining
#APSLPRB
#constables

👉కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 30,సెప్టెంబర్ 1,2 తేదీల్లో వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా పోలీస్ కార్యాలయంలో హాజరుకావాలి..జిల్లా ఎస్.పి శ్రీ ఇ.జి అశోక్ కుమార్ ఐ.పి.ఎస్ గారు
#kadapapolice
#APPolice
#APPOLICE100
#APSLPRB
#MedicalTests
#constablerecruitment

➡️ పోలీస్ కానిస్టేబుల్ శిక్షణకు సన్నాహాలు...జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో చేస్తున్న ఏర్పాట్లు పరిశీలించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్.పి గారు
#kadapapolice
#APPolice
@APPOLICE100
#APSLPRB
#ConstableNotification
#training

,,👉*కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు గమనిక*
*కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులు 25వ తేదీ, 26 వ తేదీల్లో ఉదయం 9 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో హాజరుకావాలి*
@APPOLICE100
#kadapapolice
#dail112
#APSLPRB

⚡కానిస్టేబుళ్ళుగా ఎంపికైన అభ్యర్థులు, 25.08.2025 తేదీన హాజరుకావాలి ⚡
⚡ జిల్లా పోలీసు సూపరింటెండెంట్, ఆర్మ్డ్ రిజర్వ్ పరేడ్ గ్రౌండులో ఉదయం 9 గం.లకు హాజరు కావాలి. -జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారు ⚡
@APPOLICE100
#appolice
#apslprb
#kakinada

కాకినాడ జిల్లాలో #APSLPRB-పోలీస్ కానిస్టేబుల్స్ మెయిన్స్ వ్రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసినది - #కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ G. #BinduMadhavIPS
జిల్లాలో మొత్తం 12 సెంటర్ లలో 6,021 మంది హాజరైనట్లు, కాకినాడ #JNTU ప్రొఫెసర్ మరియు పరిక్షల కన్వీనర్ డా. శ్రీ సాయిబాబా గారు తెలియచేసారు.

ఈ రోజు ఉదయం కాకినాడ జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష కు ఏర్పాటుచేసిన బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్.,గారు
@APPOLICE100
#BinduMadhavIPS
#APPOLICE
#APSLPRB
#kakinada
#kakinadasp

కాకినాడలో జిల్లాలో జూన్ 1తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు జరగనున్న #APSLPRB పోలీస్ కానిస్టేబుల్ తుది రాత పరీక్ష (మెయిన్స్)కు సంబంధించి, పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న #కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ G. #BinduMadhavIPS
@APPOLICE100

For help, call 9441450639 / 9100203323 or email [email protected].(2/2)
#APPoliceExam #ConstableRecruitment #APSLPRB #Exam2025 #PoliceConstable
✅ పకడ్బందీగా కొనసాగుతున్న పోలీసు కానిస్టేబుల్ నియామక దేహ ధారుడ్య పరీక్షలు
✅ పరీక్షలను పర్యవేక్షించిన కడప జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపియస్ గారు.
#kadapapolice
#APSLPRB
#APPolice
#APPOLICE100

✅ మహిళా పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు పి.ఎం.టి. మరియు పి.ఈ.టి పరీక్షలు.. 713 మందికి గాను 345 మంది హాజరు..195 మంది క్వాలిఫై
#kadapapolice
#APPolice
#APPOLICE100
#APSLPRB
#constablenotification
#physicalevents

✳️ కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్, ఐపిఎస్., వారి ఆధ్వర్యంలో ప్రారంభం అయిన పోలీస్ రిక్రూట్మెంట్ 4వ రోజు ప్రక్రియ.
✳️ ఈరోజు, రేపు మహిళా అభ్యర్థులకు ప్రత్యేకంగా నియామక పరీక్షలు నిర్వహించుచున్నారు.
@APPOLICE100
@dsbkkd
@Kkdtalkies
@kakinadaupdates
#APSLPRB
#KAKINADA

✳️ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APSLPRB) యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పారదర్శకంగా దేహధారుడ్య పరీక్షల నిర్వహణ.
@mana_kakinada_ @kakinadaupdates @Kkdtalkies #appolice #apslprb #kakinadacity #kakinadasmartcity
✅ పోలీసు ఉద్యోగాల నియామకం విషయంలో దళారుల మాటలు నమ్మి మోసపోకండి...
కడప జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపియస్ గారు.
• ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా... రిక్రూట్మెంట్లు అయినా పారదర్శకంగా నిర్వహిస్తారని గుర్తించాలి
• మోసగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి.
#kadapapolice
#APSLPRB

✅ జిల్లా ఎస్.పి శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు కానిస్టేబుల్ దేహదారుడ్య పరీక్షల (ట్రయల్ రన్ ) రిహార్సల్ ను పరిశీలించిన... జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) శ్రీ కె.ప్రకాష్ బాబు గారు
#kadapapolice
#Appolice
@APPOLICE100
#APSLPRB
#constablenotification


#apslprb
#JusticeForAPPoliceAspirants
#ApPoliceConstableAspirants
Please save our police constable general aspirants sir 🙏🏻
To @AndhraPradeshCM @APDeputyCMO sir, పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్డులు 95208 మందికి అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం మా నిరుద్యోగులను చిన్న చూపు చూస్తుంది. దయచేసి న్యాయం చేయండి అయ్యా🙏🙏
@PawanKalyan
@Anitha_TDP
#apslprb
#JusticeForAPPoliceAspirants
#ApPoliceConstableAspirants

Last Seen Hashtags on Sotwe
nolimit Teenage*
Seen from Austria
nolimit() filter:videos t.co
yoquieroServir
Seen from United Kingdom
teenage #nolimit filter:native_video
Seen from Pakistan
cumtributeِs
Seen from Pakistan
cumtribute Sabrina
Seen from Austria
momson #nolimit()+filter:native_video
jijasaali
Seen from Netherlands
tormaleo
Seen from United States
NoLimit
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.4M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.1M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.5M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.8M followers

KATY PERRY 
@katyperry
87.4M followers

Taylor Swift 
@taylorswift13
81.2M followers

Lady Gaga 
@ladygaga
72.8M followers

Kim Kardashian 
@kimkardashian
69.7M followers

Virat Kohli 
@imvkohli
69.5M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
63.7M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

Neymar Jr 
@neymarjr
62.2M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.8M followers

Selena Gomez 
@selenagomez
60.5M followers

































