Hi @TeamYouTube — The Copyright team confirmed my channel wasn’t removed for copyright. My appeal was auto-rejected within seconds. I sincerely apologize for any mistake happen from my side. .Please allow a manual review of my channel: All India Motorbike Riders. Thank you.
గత సంవత్సరం EO పోస్టులు భర్తీ కొరకు అన్ని అనుముతులు ఉన్నపటికీ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఇప్పుడు మళ్ళీ అనుమతించారు. తక్షణమే ఈ పోస్టులు జాబ్ క్యాలెండర్ లో కలిపి నోటిఫికేషన్ డేట్స్ విడుదల చేసి లక్షల నిరుద్యోగులకు న్యాయం చేయండి సార్ @naralokesh@AnamReddy_TDP 🙏
#AndhraPradesh
A request to Hon'ble Minister shri @naralokesh: Sir, please mandate that all exam notifications mentioned in the job calendar include the full schedule (Prelims, Mains, Interview) upfront and requesting you to complete them as scheduled🙏
@ncbn@chiranjeevimlc#AndhraPradesh
#APJobCalender2026
ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నాం. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషంగా ఉంది.
వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ తేదీన వస్తాయో, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామో ప్రకటిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తాము.
ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందవచ్చు.
ఇక ప్రతీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండగ ఉంటుంది. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ప్రజా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇక మీరు పోటీపరీక్షలకు సిద్ధం అవ్వండి.. ఉద్యోగార్థులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు..
https://t.co/5EmD9zl5yi
జాబ్ క్యాలెండర్ విషయం కుడా 2018 గ్రూప్-1 కేసు లా చేసారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పడ్డాక అమలు చేయడం లేదు. తక్షణమే 25,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికెషన్స్ విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేయండి సార్ @ncbn 🙏
#AndhraPradesh#SaveAndhraPradeshUnemployed
.@naralokesh అన్నా ఈసారైనా జాబ్ క్యాలెండరు ఇస్తారని ఆశిస్తున్నాము🙏 2025 లో జాబ్ క్యాలెండర్ రాలేదు. కావున 2025+2026 కలిపి,
2026 జనవరి 1కి 25,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికెషన్స్ ఇచ్చి నిరుద్యోగులకు న్యాయం చేయండి అన్నా😭
#depression#Release25000JobsInAP#JusticeForApUnemployees
కవి శ్రీ అందెశ్రీ గారి ఆత్మకు శాంతి చేకూరాలి
కవి, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించిన శ్రీ అందెశ్రీ గారు హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింది. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయన రచనా ప్రస్థానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకొంటుంది. గొర్రెల కాపరిగా, భవన నిర్మాణ కూలీగా జీవితం మొదలుపెట్టి అక్షర యాత్ర చేశారు. తెలంగాణ జానపదాలపై, మాండలికంపై పట్టు కలిగిన రచయిత ఆయన. పలు సినీ గీతాలు రచించారు.
‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు...’ గీతం వింటే సమాజాన్ని అందెశ్రీ ఎంతగా చదివారో అర్థమవుతుంది. ‘జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం’ అంటూ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించారు. అందెశ్రీ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada@PIBHyderabad