Top Tweets for #ApInSafeHands
జగన్ ఒక మూర్ఖుడు.. -ఒంగోలు MP మాగుంట శ్రీనివాసులు రెడ్డి
#Veligonda #veligondaproject #veligonda30yearsjourney #CmChandraBabuNaidu #CBN #ChandraBabuNaidu #AndhraPradesh #Amaravati #Voice #Ap #TeluguNews #NaraLokesh #ApInSafeHands #AndhraCM #AndhraPradeshCM #veligonda30years
నా ఊపిరి ఉన్నంతవరకు తెలుగు జాతి కోసం కష్టపడతా..
@ncbn
#Veligonda #veligondaproject #veligonda30yearsjourney #CmChandraBabuNaidu #CBN #ChandraBabuNaidu #AndhraPradesh #Amaravati #Voice #Ap #TeluguNews #NaraLokesh #ApInSafeHands #AndhraCM #AndhraPradeshCM #veligonda30years
దశాబ్దాల కల.. నెరవేరిన వేల! ఆనందంగా ఉన్న CM చంద్రబాబు
#Veligonda #veligondaproject #veligonda30yearsjourney #CmChandraBabuNaidu #CBN #ChandraBabuNaidu #AndhraPradesh #Amaravati #Voice #Ap #TeluguNews #NaraLokesh #ApInSafeHands #AndhraCM #AndhraPradeshCM #veligonda30years
కృష్ణమ్మకు చంద్రబాబు 'సాష్టాంగ ప్రణామం' చేసిన సీఎం చంద్రబాబు!
#Veligonda #veligondaproject #veligonda30yearsjourney #CmChandraBabuNaidu #CBN #ChandraBabuNaidu #AndhraPradesh #Amaravati #Voice #Ap #TeluguNews #NaraLokesh #ApInSafeHands #AndhraCM #AndhraPradeshCM #veligonda30years
వెలిగొండలో కీలక ఘట్టం.. రైతుతో గేట్లు ఓపెన్ చేయించిన చంద్రబాబు
#Veligonda #veligondaproject #veligonda30yearsjourney #CmChandraBabuNaidu #CBN #ChandraBabuNaidu #AndhraPradesh #Amaravati #Voice #Ap #TeluguNews #NaraLokesh #ApInSafeHands #AndhraCM #AndhraPradeshCM #veligonda30years
పంటకు ప్రాణం రైతుకు భరోసా
మూడు దశాబ్దాల కల..! నెరవేరిన వేల!!
#Veligonda #veligondaproject #veligonda30yearsjourney #CmChandraBabuNaidu #CBN #ChandraBabuNaidu #AndhraPradesh #Amaravati #Voice #Ap #TeluguNews #NaraLokesh #ApInSafeHands #AndhraCM #AndhraPradeshCM #veligonda30years
మూడు దశాబ్దాల కల..!
వెలిగొండలో కృష్ణమ్మ జలకళ!!
#Veligonda #veligondaproject #veligonda30yearsjourney #CmChandraBabuNaidu #CBN #ChandraBabuNaidu #AndhraPradesh #Amaravati #Voice #Ap #TeluguNews #NaraLokesh #ApInSafeHands #AndhraCM #AndhraPradeshCM #veligonda30years
వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను ప్రారంభించిన CM చంద్రబాబు
#Veligonda #veligondaproject #veligonda30yearsjourney #CmChandraBabuNaidu #CBN #ChandraBabuNaidu #AndhraPradesh #Amaravati #Voice #Ap #TeluguNews #NaraLokesh #ApInSafeHands #AndhraCM #AndhraPradeshCM #veligonda30years
గోదావరి పుష్కరాలకు గాను
111 రోడ్లు వెయ్యడానికి 90 కోట్లు విడుదల..🥳
శ్రీ @PawanKalyan గారి నాయకత్వంలో
#AkhandaGodavari పనులు వేగవంతం
#THANKYOUPAWANSIR
#PawankalyanTransformsAP
#jspfornewagepolitics
#jspforbettersociety
#APinSafeHands
#hAPpyTourism
#TempleTourism
గోదావరి పుష్కరాలు - 2027కు మౌలిక వసతుల బలోపేతానికి కీలక ముందడుగు !!
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 111 రహదారి పనులకు ₹90 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు, గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రహదారి అనుసంధానం కల్పించే దిశగా ఈ నిర్ణయం కీలకం.
పుష్కరాల వైభవానికి సన్నద్ధత… గ్రామీణ అభివృద్ధికి కొత్త వేగం .
@mvrkteja !! @vbgramgap !! @mopr_goi

కొన్ని బాటల్లో ప్రయాణం
ప్రజలకు ఉపసమనం కలిగిస్తుంది.
నూతన ఉత్సాహం నింపుతుంది.
కొందరికి ఉపాధినిస్తుంది.
అలాంటి వాటిల్లో ఒకటి డల్లాపల్లి రోడ్డు.
శ్రీ @PawanKalyan గారు 👣🙏🏻🫡
#THANKYOUPAWANSIR
#PawankalyanTransformsAP
#APinSafeHands
#hAPpyTourism
మొంథా తుపాన్ భారిన పడకుండా
పెద్ద దిక్కు అయ్యి ఉప్పాడ, యు.కొత్తపల్లి ప్రజలను
కాపాడుకున్న మారాజు
శ్రీ@PawanKalyan గారు👣🙏🏻🫡
#CycloneMontha
#THANKYOUPAWANSIR
#Jspfornewagepolitics
#jspforbettersociety
#PawankalyanTransformsAP
#UPPADAPROTECTIONWALL
#APinSafeHands
కులం చూడం
మతం చూడం అని చాటింపు వేసుకున్న @YSRCPartyసొంతకార్యకర్తల కష్టం తీర్చలేదు
కానీ@JanaSenaParty అధ్యక్షుడు
@PawanKalyanగారు తన జీతం పంచిపెట్టి
వారికి భరోసాగా నిలిచారు👣🙏🏻🫡🥺
#THANKYOUPAWANSIR
#Jspfornewagepolitics
#Jspforbettersociety
#PawankalyanTransformsAP
#APinSafeHands
ఆరోగ్య ఆంధ్రాకు
కొండంత అండగా
కొణిదెల అన్నదమ్ములు
@NagaBabuOffl
@PawanKalyan
@JanaSenaParty
#jspfornewagepolitics
#jspforbettersociety
#APinSafeHands
#PawankalyanTrnasformsAP
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ గా ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు గారు నియామకం
- క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు
- త్వరలో నియామక బాధ్యతలు చేపట్టనున్న శ్రీ @NagaBabuOffl గారు
ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనం, అటవీ విస్తీర్ణం, పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్ (ఏపీ గ్రీన్)’ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగేంద్రరావు (శ్రీ నాగబాబు) గారిని నామినేట్ చేస్తూ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ https://t.co/svGg7SHuRM.93, తేదీ 17-08-2026ను జారీ చేసింది.
ఈ నియామకంతోపాటు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా శ్రీ నాగేంద్రరావు గారికి క్యాబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
2047 నాటికి 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్‌లో అటవీ పరిరక్షణ, పచ్చదనం పెంపు కలిపి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతానికి పెంచడం ఏపీ గ్రీన్ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని 2047 నాటికి సాధించే దిశగా ఏపీ గ్రీన్ పనిచేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేయడానికి ఏపీ గ్రీన్ గవర్నింగ్ బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు జిల్లాస్థాయిలో పాలక మండళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఏపీ గ్రీన్ లక్ష్యాలు, కార్యక్రమాల అమలులో వివిధ శాఖలు, జిల్లాస్థాయి సంస్థల మధ్య సమన్వయం సాధించడం, కార్యక్రమాల అమలును వేగవంతం చేయడం, వాటి పురోగతిని పర్యవేక్షించడం వంటి కీలక బాధ్యతలను ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా శ్రీ నాగబాబు గారు నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే పచ్చదనం పెంపు, పునర్వనీకరణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు జిల్లాస్థాయి వ్యవస్థలను అనుసంధానిస్తూ సమర్థవంతమైన అమలు వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ నియామకం కీలకంగా నిలవనుంది. రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ సమతుల్యతను కాపాడటం, అడవులు, చెట్ల విస్తీర్ణాన్ని పెంచడం, పునర్వనీకరణ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో చేపట్టడం వంటి అంశాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదనడానికి ఏపీ గ్రీన్ ఏర్పాటు, దాని ఎగ్జిక్యూటివ్ కమిటీకి చైర్పర్సన్ నియామకం నిదర్శనంగా నిలుస్తుంది.
శ్రీ నాగబాబు గారి నాయకత్వంలో ఏపీ గ్రీన్ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మరింత సమర్థవంతంగా ముందుకు సాగుతాయని, “పచ్చని ఆంధ్రప్రదేశ్ – ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్” లక్ష్య సాధనకు ఈ వ్యవస్థ దోహదపడుతుందని ఆశాభావం కూటమి భాగస్వామ్య పార్టీల నుండి వ్యక్తమవుతోంది.
చెప్పాడంటే.....చేస్తాడంతే....✊🏻
కోల్డ్ స్టోరేజ్ నిర్మాణంలో ఆంధ్రా మొదటిస్థానం
శ్రీ @PawanKalyan గారు 👣🙏🏻🫡
#THANKYOUPAWANSIR
#FOCUSONJSP
#PawankalyanTransformsAP
#jspfornewagepolitics
#jspforbettersociety
#APinSafeHands
దేశంలోనే మొట్టమొదటి
"WOOD BANK "ప్రవేశ పెట్టిన
అటవీశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి
శ్రీ @pawankalyan గారు 👣🙏🏻🫡
#THANKYOUPAWANSIR
#PawankalyanforAP
#PawanProtectsAP
#WoodBankinAP
#APinSafeHands
🌱🪵🌱🫶🏻🌱🪵🌱🫶🏻🌱🪵🌱🫶🏻🌱🪵

పవన్ కళ్యాణ్ గారి మానస పుత్రిక
" స్వచ్ఛ రథం"తో ఆంధ్ర ప్రదేశ్ ప్రగతి పథం
శ్రీ @PawanKalyan గారు 👣 🙏🏻🫡
#SwachRatham
#స్వచ్ఛరథం
#PawankalyanTransformsAP
#jspfornewagepolitics
#jspforbettersociety
#FOCUSONJSP
#APinSafeHands
@TheBeast_619 @PawanKalyan యథా సేనాని తథా సేన👣🙏🏻
#సేనానిపిఠాపురం
#PawankalyanTransformsAP
#APinSafeHands
Last Seen Hashtags on Sotwe
omegle()**************
Seen from United Kingdom
submission
teenageer
Seen from Canada
zoophilia() +filter:videos()
Seen from United Kingdom
omegle
Seen from United States
momson ()***********************
Seen from Pakistan
UpYourAlley
Seen from United States
momsonn()** filter:videos since:2026-08-18
Seen from Japan
sex
Seen from Brazil
omegleleaks()*+filter:native_video
Seen from Germany
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.1M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.8M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.2M followers

Virat Kohli 
@imvkohli
73M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.1M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
62.9M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers