Top Tweets for #ApInterExams
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను బోర్డు ప్రకటించింది. థియరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు జరుగుతాయి. ప్రాక్టికల్స్ జూన్ 7 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు. ఇక రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం ఈ నెల 20 నుంచి 27 వరకు ధరఖాస్తు చేసుకోవచ్చు.
#apinterexams #interexams #apinterexams2026 #ABPDesam

సిక్కోలు ప్రజల అభిమాన నాయకుడు, ప్రజాబంధు, మాజీ కేంద్రమంత్రి దివంగత కింజరాపు ఎర్రంనాయుడు గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు.
#puttamaheshkumar
#APInterExams
#ncbn #naralokesh
#eluruparliament
#teampmk

ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
#AndhraPradesh #APInterExams #NTVTelugu
ఏపీలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం.
రాష్ట్రవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి నెలకొంది. నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే విద్యార్థులను లోపలికి అనుమతిస్తున్నారు.
#APInterExams #Intermediate2026

AP Intermediate Examinations 2026 | ABN Telugu
✍🏻 నేటి నుంచే ఇంటర్ పరీక్షలు ప్రారంభం.
#APInterExams #IntermediateExams2026 #APBoardExams #AndhraPradesh @abntelugutv
AP Inter Exams Timing Rules : ఏపీలో ఇంటర్ పరీక్షలు..ఒక్క నిమిషం ఆలస్యం అయినా నో ఎంట్రీ - TV9
#APInterExams #NoEntryRule #APEducation #TeluguNews #IntermediateExams #StudentAlert #ExamRules #BreakingNews #APStudents #ViralNews #tv9telugu
AP: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. ‘నిమిషం’ ఆలస్యమైనా నో ఎంట్రీ
#APInterExams #APInter2026 #IntermediateExams #NoEntryLate #StrictRules #Section163 #APInter1stYear #APInter2ndYear #ExamDay #NoMalpractice #AndhraPradesh #APExams #StudentLife #EducationNews
@AndhraPradeshCM
@EduMinOfIndia
https://t.co/sloZUjVOnY

ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. 2026 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్.. 2026 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్
#AP #APInterExams #APIntermediate #APNews
ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు | AP Govt Key Changes In Inter Exams | ABN Telugu
#NaraLokesh #ApIntermediate #ApInterExams @abntelugutv

BIG BREAKING
ఏపీ ఇంటర్ పరీక్షల (2026) షెడ్యూల్ విడుదల
వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం
ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరగనున్న పరీక్షలు
#Intermediate #APInterExams #InterExamsSchedule #AndhraPradesh

Inter lo fail ayya guys nenu kuda DCM avta naaku 3 pellams kavali #APInterExams

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఇంటర్ ఫస్టియర్లో 70 శాతం ఉత్తీర్ణత.. సెకండియర్లో 83 శాతం ఉత్తీర్ణత
#AndhraPradesh #APInterExams #apintermediate #APInterResults
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఇంటర్ ఫస్టియర్, సెండియర్ ఫలితాలు విడుదల చేసిన ఏపీ ఇంటర్ బోర్డు
#AndhraPradesh #education #APInterExams #APInterResults2025
Andhra Pradesh Intermediate Examination Results will be out today at 11 am. #APInterExams
Inter English Question Paper Error: Students Lost 25 Minutes Due to Printing Mistakes! https://t.co/CExMotakEs
#inter #intermediate #interexams #apinterexams #apinterenglishpaper #printingmistakes #Apinterpapermistakes
AP Inter Exams 2025: Last-Minute Guidelines & Important Exam Day Instructions! https://t.co/HkL6FUnBW8
#inter #interexams #apinterexams #andhrapradesh #exams #examtips #lastminutetips #class12exams #12thclass
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు ALL THE BEST...
#IntermediateExams #APInterExams #KolluRavindra #NaraChandrababuNaidu #Machilipatnam #AndhraPradesh

Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.2M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.6M followers

Cristiano Ronaldo 
@cristiano
109.2M followers

Narendra Modi 
@narendramodi
106.9M followers

Rihanna 
@rihanna
97.3M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.6M followers

KATY PERRY 
@katyperry
87M followers

Taylor Swift 
@taylorswift13
80.8M followers

Lady Gaga 
@ladygaga
72.3M followers

Kim Kardashian 
@kimkardashian
69.5M followers

Virat Kohli 
@imvkohli
68.8M followers

YouTube 
@youtube
68.6M followers

Bill Gates 
@billgates
63.5M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

CNN 
@cnn
61.9M followers

Neymar Jr 
@neymarjr
61.4M followers

X 
@x
60.9M followers

Selena Gomez 
@selenagomez
60.1M followers















