Top Tweets for #ApLiquorScam
ఏపీ మద్యం కుంభకోణం కేసు: నిందితుల బెయిల్ రద్దు చేయాలని ఈడీ పిటిషన్
https://t.co/xOXQlO4295ఏపీ-మద్యం-కుంభకోణం-కేసు-న/
#APLiquorScam #APLiquorScamCase #BailCancellation #EnforcementDirectorate #RajKasireddy #VasudevaReddy #Newsbench #JournalistSai #JournalistSaiNews #TheTruth

మద్యం కుంభకోణం సొమ్ముతో వాసుదేవరెడ్డి జరిపిన బినామీ ఆస్తుల కొనుగోళ్లపై ఐటీశాఖ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. వాసుదేవరెడ్డికి సంబంధించినట్లు గుర్తించిన విల్లాతోపాటు రూ.3.5 కోట్ల నగదును జప్తు చేశారు.
#APLiquorScam #VasudevaReddy #ITRaids #YSRCPLiquorScam #APLiquorScam #APPolitics
జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి APSBCL ఎండీ వాసుదేవరెడ్డికి సంబంధించి కమీషన్ల రూపంలో వచ్చిన రూ.15 కోట్ల బినామీ ఆస్తులను ఐటీ శాఖ గుర్తించింది.
#APLiquorScam #VasudevaReddy #ITRaids #YSRCPLiquorScam #APPolitics

ఏపీ మద్యం కేసులో బెయిల్ రద్దుకు ఈడీ పిటిషన్
#APLiquorScam #ED #RajKesireddy #VasudevaReddy #TelanganaHighCourt #8KNews

ఏపీ లిక్కర్ కేసులో హైకోర్టులో ఈడీ పిటిషన్..
రాజ్‌కసిరెడ్డి, వాసుదేవరెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ఈడీ.. ఈడీ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్న తెలంగాణ హైకోర్టు..
#ApLiquorscam #Andhrapradesh

ఏపీ మద్యం కేసు.. తెలంగాణ హైకోర్టులో ఈడీ పిటిషన్
నిందితులు రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్
సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్న ఈడీ
#APLiquorScam #ED #TelanganaHighCourt #RajKasireddy #VasudevaReddy #hyderabad #bigtv
జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లికి హాజరైన అతిథులకు ప్రత్యేకంగా రూ.120 కోట్ల విలువైన విదేశీ మద్యం బ్రాండ్లతో విందు
#YSAnilReddy #120CroreLiquor #500CroreWedding #YSJagan #APLiquorScam

2 లక్షల కోట్ల జగన్ ఆఫ్రికా సామ్రాజ్యానికి బినామీ, 120 కోట్ల మందుతో అనిల్ రెడ్డి కూతురి పెళ్లి!
#YSJagan #Ysrcp #YSFamily #YsAnilReddy #APLiquorScam
2 లక్షల కోట్ల జగన్ ఆఫ్రికా సామ్రాజ్యానికి బినామీ, 120 కోట్ల మందుతో అనిల్ రెడ్డి కూతురి పెళ్లి!
#YSJagan #Ysrcp #YSFamily #YsAnilReddy #APLiquorScam #thinkandhra
జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి కూతురి పెళ్లిలో అతిథులకు మద్యం కోసమే రూ.120 కోట్లు ఖర్చు!
#YSAnilReddy #120CroreLiquor #500CroreWedding #YSJagan #APLiquorScam
వైఎస్ అనిల్ రెడ్డి కూతురి పెళ్లిలో మందు కోసం రూ.120 కోట్లు, ఏపీ లిక్కర్ స్కాం డబ్బుతో జల్సాలు!
#YSAnilReddy #ShreyaReddyWedding #YSJagan #YSVijayamma #GautamAdani #KTR #JosephVijay #ThalapathyVijay #Trisha #LeelaPalace #LuxuryLiquor #RareLiquorBrands #APLiquorScam #thinkandhra
ఢిల్లీ పీఠాన్ని కుదిపేసిన చెన్నై పెళ్లి ఫోటో | ఒకే వేదికపై అదానీ, విజయ్, జగన్, కేటీఆర్!
#ysjagan #thalapathyvijay #Ktr #gautamadani #YSAnilReddy #LeelaPalace #ShreyaReddyWedding #AdaniGroup #TVK #BRS #YSRCP #APLiquorScam #ReddysGlobalIndustries #thinkandhra
మేం అప్పట్లో అక్రమాలకు పాల్పడటం వల్లే ఇప్పుడు మాకు ఈ గతి పట్టింది: అంబటి రాంబాబు!
#AmbatiRambabu #Ysrcp #Ysjagan #Tdp #Chandrababu #NaraLokesh #YSRCPDefeat #APMunicipalElections #ApLiquorScam #EDInvestigation #PoliticalControversy #YSRCPFakePolitics #tdpvsycp #thinkandhra
ఏపీ లిక్కర్ స్కాంలో ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డిని..
కస్టడీకి తీసుకున్న ED అధికారులు.. 2 రోజుల కస్టడీలో ఈశ్వర్‌ను ప్రశ్నించనున్న ED.. మద్యం ముడుపులను షెల్ కంపెనీలు ద్వారా.. తరలింపులో ఈశ్వర్ కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలు..
#Apliquorscam #ED #AndhraPradesh

ఏపీ లిక్కర్ కేసులో కసిరెడ్డికి ఊరట..
ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు.. కేసిరెడ్డి బెయిల్‌పై జోక్యానికి సుప్రీం నిరాకరణ.. నిందితుడు దేశం విడిచి వెళ్లొద్దని.. పోలీసు దర్యాప్తుకు సహకారించాలని షరతు..
#Apliquorscam #Andhrapradesh

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers

















