Top Tweets for #ApNow
విడతల వారిగా ఉక్కు ఉద్యోగస్తుల పై వేటు
ప్రైవేట్ పరం చెయ్యడానికి ఇలా చేస్తున్నారు అని ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి!
ఉక్కు ఊపిరి ఆగేనా??
#ApRealNews #ApNow
#AndhraPradesh #SaveVizagSteelPlant

➡️ఎన్నికల ముందు: జగన్ ప్యాలెస్
➡️ఎన్నికల అనంతరం: అద్భుత కట్టడాలు, రాష్ట్రానికి సంపద సృష్టి అంటూ టీడీపీ మద్దతు పత్రిక ఈనాడు ప్రశంసలు
#Rushikonda #YellowMediaMafia #APNow #Vizag

కల్తీ మద్యం పట్టుకోండి - 10 లక్షలు సొంతం చేసుకోండి..!!
#ApNow
#KillerNBrands
#StopNBrandsSaveLives
#NaraLiquorBabu
#ApNow #breakingnews
🚨 మద్యం సిండికేట్‌కు డబుల్ ధమాకా! 🚨
👉 బార్లపై ఏఆర్ఈటీ (Additional Retail Excise Tax) తొలగింపునకు కూటమి సర్కారు గ్రీన్ సిగ్నల్!
👉 మంత్రివర్గం ఉపసంఘం ద్వారా ఇప్పటికే సానుకూల సిఫారసు.
👉 కేబినెట్లో ఆమోదం కోసం సిద్ధం చేస్తూ దోపిడీకి పచ్చజెండా ఊపుతున్న కూటమి నాయకులు.
⚠️ ప్రభావం ఏమిటి?
•బార్ల యజమానులకు భారీ లాభాలు.
•ప్రభుత్వం కళ్లుమూసుకుని సిండికేట్ చేతుల్లోకి.
•మద్యం ధరలపై ఎలాంటి నియంత్రణ లేకుండా, ప్రజల జేబులపై అదనపు భారం.
•బార్లలోనూ చీప్ లిక్కర్ విక్రయాలకు ప్రోత్సాహం.
📌 నాలుగేళ్లలో రూ. 4,000 కోట్ల దోపిడీకి ఈ నిర్ణయం దారి తీస్తుందనే ఆందోళనలు.
🗣️ ప్రజల ఆరోగ్యం – పక్కన!
🗣️ మద్యం సిండికేట్ ప్రయోజనాలు – ముందే!
#LiquorScam #APPolitics #TDPFailures #DoubleDhamaka

🚨 సుగాలి ప్రీతి తల్లి పోరాటం
👉 న్యాయం కోసం గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన సుగాలి పార్వతి గారు.
👉 ఇటీవల @PawanKalyan పై తీవ్ర ఆరోపణలు చేశారు.
👉 “ఎన్నికల కోసం నా కుమార్తె మరణాన్ని వాడుకున్నాడు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
#SugaliPreethi #JusticeForSugaliPreethi #YSJagan #APNow

14వ తేదీ పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవం..
పాకిస్తాను ప్రజలకు శుభాకంక్షలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు?
#PakistanIndependenceDay #PawanKalyan #ApNow

ఎవరి చెవిలో పువ్వు పెడదాం అనుకుంటున్నారు @ncbn అంటూ మాజీ టీడీపీ నేత ఫైర్ 🔥🔥
#AndhraPradesh #AndhraXpress
#APNow #amaravati

🛢️ రష్యా చమురు కొంటే ఫలితాలు ఉండవచ్చు!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక:
ఇండియా "గుడ్ బై" చెప్పాలి లేకపోతే పరిణామాలు ఎదురవుతాయి!
#OilPolitics #TrumpWarning #IndiaRussia #ApNow
#AndhraXpress

🚨 పింఛన్ దొంగల చేష్టలు..!
నలుగురు వెల్ఫేర్ అసిస్టెంట్లు + ఒక పంచాయతీ కార్యదర్శి = రూ.15.59 లక్షలు కాజేశారు
పేదవారి వృద్ధాప్యంలోకూడా చేతివాటం చూపుతున్న అవినీతి నెత్తురు!
#PensionFraud #WelfareLoot #YSRCPGovt #ActionNeeded #ApNow



పులివెందుల, ఒంటిమిట్ట ZPTC స్థానాల ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
30వ తేదీ నుంచి 1వ తేదీ వరకు నామినేషన్లు, ఆగస్టు 12న పోలింగ్, 14న కౌంటింగ్
ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్
#ApNow

విశాఖ అర్బన్ జిల్లాలో మొత్తం ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టేసిన కూటమి సర్కార్.
#VizagForSale #ChandrababuNaidu #AndhraPradesh #Visakhapatnam #Vizag #Apnow

🍋 ఆంధ్రప్రదేశ్ మామిడి రైతు లాభం – కిలో ₹4
🎬 పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ – ఒక్కటే ₹600
రైతు కష్టం కంటే, హీరో ఫ్లెక్సీ విలువ ఎక్కువగా మారిన దుస్థితి ఇది!
ఇది సమాజమేనా?.. ఇది న్యాయమా?..
#HariHaraVeeraMallu #PawanKalyan #TicketLoot #AndhraPradesh #MangoFarmers #ApNow #VeeraMalluVsFarmerReality

పోయిన ఏడాది
జగన్ మీద కోపంతో
"మాకొద్దు" అని కేంద్రానికి మెడికల్ సీట్లను తిరస్కరించారు.
ఈ ఏడాదైనా...
విద్యార్థుల భవిష్యత్తు మీద ప్రేమ ఉందా ?
లేకపోతే ఈ ఏడాది కూడా వాళ్ల కలల్ని తుడిచేస్తారా ?
#ApNow #Ap
#AndhraPradesh #MedicalEducation

తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టిన మాజీ మంత్రి రోజా గారు💥
చెప్పేది నిజం మాత్రమే – రాజకీయం కాదు, ప్రజల గురించి!
#YSJagan #RojaGaru #CBNFailedCM #AndhraPradesh #ApXpress #ApNow
ఏడుకొండలవాడ క్షమించు!
చెప్పులు వేసుకొని మా సీఎం గారు ఇలా మీ ప్రతిమ అందుకున్నందుకు.
#Rajahmundry #ChandrababuNaidu #AndhraPradesh #ApNow


Most Popular Users

Elon Musk 
@elonmusk
240.3M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.6M followers

Cristiano Ronaldo 
@cristiano
109.6M followers

Narendra Modi 
@narendramodi
106.9M followers

Rihanna 
@rihanna
97.4M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.7M followers

KATY PERRY 
@katyperry
87.1M followers

Taylor Swift 
@taylorswift13
81M followers

Lady Gaga 
@ladygaga
72.5M followers

Kim Kardashian 
@kimkardashian
69.5M followers

Virat Kohli 
@imvkohli
69.1M followers

YouTube 
@youtube
68.6M followers

Bill Gates 
@billgates
63.6M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

CNN 
@cnn
61.9M followers

Neymar Jr 
@neymarjr
61.7M followers

X 
@x
60.9M followers

Selena Gomez 
@selenagomez
60.2M followers







