Top Tweets for #ArimilliForDevelopment
తణుకు పట్టణంలోని పద్మశ్రీ ఫంక్షన్ హాల్లో మాజీ పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీ పీతాని వి. రమణ గారి కుమారుని వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్నాను.
#ArimilliRadhaKrishna #ArimilliForDevelopment #ManaTanukuManaArimilli #ArimilliForTanuku #TDPJSPBJPTogether #Tanuku #TanukuTDP

రేపే మన తనుకు నియోజకవర్గ కోటమీ విజయోత్సవ సభ...
మన తెలుగుదేశం-జనసేన-భారతీయ జనతాపార్టీ కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మన తణుకులో విజయోత్సవ సభ...
#ArimilliRadhaKrishna #ArimilliForDevelopment #ManaTanukuManaArimilli #ArimilliForTanuku

ఇటీవల గుండె బైపాస్ శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న వేల్పూరు గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త శ్రీ వంకా రామారావు గారిని పరామర్శించడం జరిగింది.
#ArimilliRadhaKrishna #ArimilliForDevelopment #ManaTanukuManaArimilli #ArimilliForTanuku

నేడు ప్రవహించే రక్తధార… రేపటి ప్రాణాధార!
రక్తదానం చేయండి… ప్రాణాలను కాపాడండి.
స్వచ్ఛంద రక్తదాతలందరికీ హృదయపూర్వక అభినందనలు.
“ఒక్క రక్తదానం – ఎన్నో ప్రాణాలకు జీవదానం”
#WorldBloodDonorDay #DonateBloodSaveLives #BloodDonation #ArimilliRadhaKrishna #ArimilliForDevelopment

యోగాంధ్ర - 2026 కార్యక్రమానికి తణుకులో ఘన శ్రీకారం
#YogaAndhra2026 #YogaAndhra #YogaforHealthyAgeing #yogaday #ArimilliForDevelopment #ManatanukuManaArimilli #TDPJSPBJPTogether #Yoga #HealthyLifestyle #tanuku #TanukuTdp
పేకేరు గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమం….ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లి, వారి సమస్యలకు వేగంగా పరిష్కారాలు అందించడమే గ్రామదర్శిని కార్యక్రమం ప్రధాన లక్ష్యం
#GramaDarshini #ArimilliRadhakrishna #ArimilliForDevelopment #ManaTanukuManaArimilli #ArimilliRadhakrishna
ప్రకృతిని కాపాడుదాం...
భావితరాలకు పచ్చని భవిష్యత్తును అందిద్దాం.
#NenuSaitham #CycleForEnvironment #Tanuku #GoGreen #greentanukucleantanuku #arimillifordevelopment #ManatanukuManaArimilli #TDPJSPBJPTogether #ArimilliForTanuku #TanukuTdp #ArimilliRadhakrishna
ఈ రోజు మన తణుకు పట్టణంలోని శ్రీ నాగమాంబ దేవి సమేత శ్రీ ఉమాసిద్దేశ్వరస్వామి స్వామివారి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేసాను.
#ArimilliForDevelopment #ManaTanukuManaArimilli #TanukuMLA #ArimilliForTanuku

మాకు అత్యంత ఆప్తులు,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు & పొలిట్‌బ్యూరో సభ్యులు , మాజీ మంత్రివర్యులు శ్రీ యనమల రామకృష్ణుడు గారి జన్మదిన సందర్భంగా వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
#ArimilliForDevelopment #ManatanukuManaArimilli

ఈ రోజు అలంపురం శ్రీ ధర్మ ఫంక్షన్ హాల్లో మన ఆంధ్రప్రదేశ్ టైలర్స్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ శ్రీ ఆకాసపు స్వామి గారి మనవరాలి నూతన వస్త్రధారణ వేడుకలో పాల్గొని, చిన్నారిని ఆశీర్వదించాను. ఈ చిన్నారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను.
#ArimilliForDevelopment

మన తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం మంచిలి సామాజిక ఆరోగ్య కేంద్రంలో రూ.50 లక్షలతో పబ్లిక్ హెల్త్ యూనిట్ నూతన బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేయటం జరిగింది…మన కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ వైద్య రంగానికి భారీ నిధులు కేటాయిస్తోంది.
#ArimilliForDevelopment

జలవనరుల శాఖ మంత్రి @RamanaiduTDP గారి చేతుల మీదుగా తణుకు నియోజకవర్గంలో రూ.7.63 కోట్లతో అభివృద్ధి పనులకు శంఖుస్థాపనులు...
#ArimilliRadhakrishna #NimmalaRamaNaidu
#TanukuMLA #ManatanukuManaArimilli
#ArimilliForTanuku #ArimilliforDevelopment
#Tanuku #Arimilli #TDP #Janasena
విజయ గణపతి అనుగ్రహంతో మీకు,మీ కుటుంబానికి సదా,సర్వదా అభయ, విజయ, లాభ, శుభాలు చేకూరాలని కోరుకుంటూ మీకూ,మీ కుటుంబ సభ్యులకూ వినాయకచవితి శుభాకాంక్షలు......
#HappyVinayakaChavithi #HappyGaneshChaturthi #ArimilliForTanuku #ManatanukuManaArimilli #arimillifordevelopment #TanukuTdp #ArimilliRadhakrishna

ఆరిమిల్లి గెలుపు... తణుకు అభివృద్ధికి మలుపు ✌️✊
#ArimilliRadhaKrishna
#TanukuTdp
#Arimilli
#manatanukumanaarimilli
#arkagain
#ArimilliForTanuku
#ArimilliForDevelopment
#byebyekarumuriin2024
#karumuriloosingin2024
#ByeByeJaganIn2024
#erripappa
#TeluguDesamParty
#TDPJSPTogether

కూటమి విజయం ఖాయం, వైసీపీ అరాచక పాలన అంతానికి శ్రీకారం. ✊✌️
#VoteForCycle
#ArimilliRadhaKrishna
#TanukuTdp
#Janasena
#Arimilli
#manatanukumanaarimilli
#arkagain
#ArimilliForTanuku
#ArimilliForDevelopment
#byebyekarumuriin2024
#karumuriloosingin2024
#ByeByeJaganIn2024
#erripappa
#TeluguDesamParty
#TDPJSPTogether
#NaraChandrababuNaidu
#NaraLokesh
బీసీలకు అండగా... జయహో బీసీ ✌️✊
బీసీల రక్షణ చట్టం పథకం ద్వారా బీసీలకు అన్ని విధాలా అండగా ఉంటాము.
#JayahoBC
#ArimilliRadhaKrishna
#TanukuTdp
#Arimilli
#manatanukumanaarimilli
#arkagain
#ArimilliForTanuku
#ArimilliForDevelopment
#byebyekarumuriin2024
#karumuriloosingin2024
#ByeByeJaganIn2024
#TeluguDesamParty
#TDPJSPTogether
#NaraChandrababuNaidu
#NaraLokesh

అత్తిలి స్వర్ణకార సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని రాబోవు రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కు అండగా నిలవాలని కోరడమైనది.
#ArimilliRadhaKrishna
#TanukuTdp
#Arimilli
#manatanukumanaarimilli
#arkagain
#ArimilliForTanuku
#ArimilliForDevelopment
#byebyekarumuriin2024
#karumuriloosingin2024
#ByeByeJaganIn2024
#erripappa
#TeluguDesamParty
#TDPJSPTogether
#NaraChandrababuNaidu
#NaraLokesh

ప్రతి ఒక్కరి నోటా ఒకటే మాట.., ఈసారి సైకిల్ గుర్తుకే మా ఓటు అని...
#VoteForCycle
#Election2024
#Arimillikrishnatulasi
#ArimilliRadhaKrishna
#Tanukutdp
#Arimilli
#Tanuku
#tdpjspbjptogether
#TDPJSPBJPWinning
#Tdp #Janasena #Bjp
#manaarimillimanatanuku
#arimillifordevelopment
#arimillifortanuku
#ByeByeYcp
పల్లె పల్లెలో ప్రజాభిమానం.., నిండు మనసుతో ఆశీర్వాదం ✌️✊
#VoteForCycle
#Election2024
#Arimillikrishnatulasi
#ArimilliRadhaKrishna
#Tanukutdp
#Arimilli
#Tanuku
#tdpjspbjptogether
#TDPJSPBJPWinning
#Tdp #Janasena #Bjp
#manaarimillimanatanuku
#arimillifordevelopment
#arimillifortanuku
#ByeByeYcp

Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.4M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.5M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.8M followers

KATY PERRY 
@katyperry
87.3M followers

Taylor Swift 
@taylorswift13
81.2M followers

Lady Gaga 
@ladygaga
72.7M followers

Kim Kardashian 
@kimkardashian
69.6M followers

Virat Kohli 
@imvkohli
69.4M followers

YouTube 
@youtube
68.6M followers

Bill Gates 
@billgates
63.7M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

Neymar Jr 
@neymarjr
62.1M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.9M followers

Selena Gomez 
@selenagomez
60.4M followers




















