Top Tweets for #AskKTr
@reddy39669321 #AskKTR session anukunta IPL tickets
adugutunnaru public aa context lo replies
chala mandi 🤣🤣🤣 icharu andulo rakul
kuda undi 🙋🏻♂️ so evaro leparu aa thread ni
“వెయ్యి కోట్లు ఇస్తే మా పేరు మీద ఉన్న ఆస్తులన్నీ రాసిచ్చేస్తాం” అంటున్నారు…
అంటే మా ఆస్తులు కనీసం వెయ్యి కోట్ల విలువ చేస్తాయి అని ఒప్పుకున్నట్టే కదా!?
సరే… ఈ వెయ్యి కోట్లు ఎలా సంపాదించారు?
👉 ఫార్మా కంపెనీ పెట్టి ?
👉 సాఫ్టువేర్ కంపెనీ పెట్టి షేక్ చేశారా?
👉 40 ఏళ్లు ఉద్యోగం చేసి Real Estateలో పెట్టారా?
👉 Bitcoin ₹100ల్లో ఉన్నప్పుడే కొన్నారా?
👉 Dubai Lottery తగిలిందా?
👉 పూర్వీకుల నుంచి వేల కోట్ల ఆస్తి వచ్చిందా?
వీటిలో ఏం చేసి వెయ్యి కోట్లు సంపాదించారో ఒక్కటి చెప్పండి!
.... అవి ఏదీ చెయ్యలేదు అని అందరికీ తెలుసు !
మిగిలిన ఒకే ఒక్క మార్గం :
Post your answer in comments :
WHAT ABOUT MY MOTHER Srinivas Reddy garu ??
She can be insulted ?
Why are RSP and KTR not conducting any press conference in support of the child rape victim?
Are they afraid of MIM MLC?
#AskKTR @KTRBRS @RSPraveenSwaero
MIM MLC Rehmat Baig involved in a minor sexual assault case.
MIM has quietly expelled him and asked him to resign.
But where is Congress & BRS leadership?
Not even a condemnation.
Forget demanding an investigation.
Forget standing up for justice.

We have a lot of interested investors for NIMZ. Speedy Land acquisition is going to be the key
@facts3064 This Real Estate Ramudu's paid clown should ask #AskRealEstateRamudu
#AskKTR
Have they forgetten Globareena Inter results scam deaths ?
@BRSTechCell
@BRSparty
@BRSParty_News
Appatlo #askktr lo what abt left parties ante people already left them andu. Eppudu siggu lekunda vallaki support istanu antundu
అందుతే జుట్టు లేకుంటే కాళ్ళు
Exclusive 🚨🚨
తోక పట్టుకున్న @KTRBRS
ఒకప్పుడు కమ్యూనిస్టులను “తోక పార్టీలుగా” అన్న గులాబీ నాయకత్వం…
ఇప్పుడు అదే కమ్యూనిస్టుల మద్దతు కోసం ముందడుగు?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంభశివరావుకు ఫోన్ చేసి కొత్తగూడెం మేయర్ ఎన్నికకు బేషరతుగా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం.
అదే కమ్యూనిస్టుల అండతో 2022 లో మునుగోడు బై-election 2022 లో గెలుపు సాధించిన బీఆర్ఎస్…
గెలుపు తర్వాత విమర్శలు…
ఇప్పుడు మళ్లీ జట్టు కట్టే ప్రయత్నం!
“ఓడ మీదున్నప్పుడు ఓడ మల్లన్న…
ఓడ దాటాక బోడి మల్లన్న…”
ఇదేనా గులాబీ రాజకీయాల కొత్త వ్యూహం?
ప్రజలు గమనిస్తున్నారు.

ఇంటి అల్లుడు ఫోన్ చేసిన సన్నాసులు..
మీరా ఆత్మగౌరవం గురించి మాట్లాడేది..? తూ
#AskKTR

బీఆర్ఎస్ కు
తెలంగాణ ప్రజల సూటి ప్రశ్న
పచ్చని సంసారాల్లో
నిప్పులు పోసినోడికి…
పడకగది ఫోన్లు విన్నోడికి...
తెలంగాణ ప్రజలతో ఏం సంబంధం...?
#AskKTR

Can KTR swear that phone tapping did not happen?

@KTRBRS అన్న నువ్వు రేపు #AskKTR చెయ్యకపోతే మా గుంపు మేస్త్రీ మీద ఒట్టు😄
#JubileeHillsWithBRS
#VoteForCar 🚘
Elections come and go:
But Your whirlwind,razor sharp,crisp and innovative campaign has definitely drawn new youth towards BRS in hugeee numbers at State level for sure
Long may it continue Anna @KTRBRS
One #AskKTR please 😄
#JubileeHillsWithBRS 🚘
Manifesting for #AskKTR once again @KTRBRS anna 🤞
Your witty replies will make waves
#JubileeHillsWithBRS
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers
























