Top Tweets for #BaluWrites
ఏడు గంటలకే మాపిటేల ముంచుకొచ్చిన ఆ పల్లె జీవనప్రవాహం ఎటుపోయింది?
రాత్రి ఆరుబయట తాటిచెట్ల గాలి చప్పుడులో చుక్కలపందిరిని చూస్తూ లెక్కిస్తూ మురిసిపోయిన బాల్యం ఎండమావైపోయింది
రాత్రి మురిపెంగా తాతమంచంలో పడుకుని నేర్చిన మాటలు పాటలు నేర్పుగా వల్లేవేసిన చిన్నతనం చిన్నదైపోయింది
#Baluwrites
నిజం చెప్పేశాక వచ్చే ప్రశాంతత, విశాల నిశీధి నింగిలో గురుడు తారసపడినప్పుడు పొందే తమకము తప్పెట కన్నా హాయిగా ఉంటుంది...💐
#BaluWrites
చిమ్మచీకట్లలో వెన్నెల వెలుతురు
వన్నెతరగని హిమగిరుల సొగసు
ప్రతినిత్యం నర్తించే కడలి అలలు
సుదూరపు సన్నసి తారల మిణుగురులు
మదించిన నల్లటి మేఘపు పదనిసలు
జ్వలించే ఋతువుల శోభాయమానాలు
స్మరిస్తూశ్వాసిస్తూ ఆద్యంతంకొలిచే దేవుడి శోభస్కరలీలలు
ఇవన్నీఆస్వాదించకుండా జీవించేశామంటేఎలా?
#BaluWrites
సుదూర శూన్యంలోని అస్పష్ట జ్వాల,ఓ తార,
తారలు తెరలుగా తారసపడ్డ తరుణంలోని తన్మయత్వం,
మౌనంగా మెరిసే మిరుమిట్లకు మొకరిల్లిన మనస్సు మురిపెం,
తుదివరకూ తారాంగణాన్ని తీక్షణంగా తిలకిస్తున్న తలపుల తీరానికి తార్కాణం తేజం,
నిశీధిలో నా నీరాజనం నీ కోసమే ఓ తార❤️
#తార🤩
#BaluWrites✨ ❤️

ఆదమరచి శయనిస్తే స్వప్నంలో వెల్లువలా వచ్చావు
వడివడిగా మది దరిచేరి బాసలెన్నో చేశావు
లయతప్పిన హృదయానికి బాసటగా నిలిచావు
మనసైతే నాదే కానీ మనసైంది నువ్వే💕
ఆశగా కళ్ళు తెరిచి చూడగా కనుమరుగైపోయావు❤️
ఇంతకీ ఎవరు నువ్వు😒
#BaluWrites
#స్వప్నంలో❤️
#NewPicture
కంటికి కానరాని సూరీడు కనికట్టు చేసినట్టు
సందెపొద్దువేళ గగనతలాన ఎర్ర రంగులద్దినట్టు
మనసైన ప్రేయసి మురిపెంగా ముసిరినట్టు
అల్లంత దూరాన పడమటి ఎర్రటి కిరణాలు నన్ను తాకినట్టు❤️
#సంధ్యవేళ
#BaluWrites

నీపై మదిలో మిళితమైన ప్రేమకు సాక్షం
పరిపక్వత లేని నా ఈ ప్రయాస పర్వం
నిన్ను చూసింది క్షణమైనా నీ స్మరణే క్షణక్షణాన
కలలోనైనా కరుణించవే నీ చిరునామా సఖీ💕
💫💫
#BaluWrites 😀
జీవనంలో స్వీయ నియమాలు వేరు , తత్వం వేరు.
నియమం స్వప్రకటిత స్వభావం,
తత్వం అప్రకటిత జీవన మననం.
నియమాలతోని జీవనం ఆశాదీపం, అచెంచల తత్వంతోని జీవనం ఉత్కృష్టం.
నియమాలలో తారతమ్యాలు ఉంటాయేమో కానీ
ధనానికి తావులేకుండా తారాస్థాయికి ఎగిసేది తత్వం,మంచిదైతే.💐
#BaluWrites
అసంకల్పిత అనునిత్య కార్య సమాహారం శ్వాసించడం అయితే,
పరిపూర్ణ సఖి స్మరణ ఇతివృత్త సమ్మేళయం ప్రేమించడం ❤️
#BaluWrites
ఓ బహుదూరపు ఘన మేఘమా
స్థిమితం లేని అమితమా
కడవరకూ కనపడని విహంగమా
స్థితప్రజ్ఞతకు ప్రతిరూపమా
సంధ్యా సమయంలో పలువర్ణాల మొళితమా
గగనతలాన క్షణాల్లో మసిబారే మిరుమిట్ల ప్రాకారమా ఈరోజుకి వెళ్ళిరా మళ్ళీ రేపు కలుద్దాం❤️ #మేఘసందేశం
#BaluWrites
#EveningSky

తెలుగుని నేర్పించడం కనీస ధర్మం
తెలుగుని నేర్చుకోవడం అభీష్టం
తెలుగుని ప్రేమిస్తూ సాధించడం పరిపూర్ణం
తెలుగులో సంపూర్ణాన్ని శోధించడం యోగం
తెలుగుని తెలుగులోనే రాయడం అద్భుతం
తెలుగు ధైర్యం అదే ఆత్మస్థైర్యం
తెలుగుని త్యజించడం అవివేకం
#BaluSays
#తెలుగు💐 #మనమాతృభాషతెలుగు 💐
#BaluWrites
మనసైన మంచు దుప్పట్లో
మనోహరమైన తీక్షణ వీక్షణం
నడక నడుమ శ్వేత తరంగాల తార్కాణం
మదిని తాకే మళయమారుతం
చలి నిమురుతుంది కానీ చలనం ఉండదు
దేహం దరి దాటుతుంది కానీ సోలుపు రాదు
చెలి-చలి చెంతనుంటే సాగుతుంది పయన ప్రవాహం అది వేల మైళ్ళ సమాహారం!!!
#BaluWrites #Winter❤️
#BaluClicks #MrBalu

"బతుకు చిత్రం"
పొద్దుగూకినా సుదూర సమరం సర్దుమణగలేదు,
ఎన్ని వేల అడుగులు పడాలో ఇంకెన్ని వేళ్ళు లోనికి వెళ్లాలో,
కొన్నిసార్లు గతుకు రోడ్డులే ఆవాసాలు మరికొన్ని సార్లు మట్టి నేలే పవళింపు శయనాలు,
శ్రమ జీవుల బతుకు చిత్రాలు,జగతి ప్రగతికి సోపానాలు...రేపటి రోజున ఉషాకిరణాలు⭐💐
#BaluWrites

ప్రేమకు తాహతు అడ్డయితే
మనస్సుకి విషయమెలా చెప్పాలి
ప్రేమకు షరతులున్నాయని ప్రేమించాక చెప్తే ఆరాధించిన హృదయం తల్లడిల్లదా ప్రేయసి
మనువుకి మనస్సులు కలుస్తాయి కానీ
అంతస్తులు అడ్డొస్తాయా
ఇష్టం కష్టమైంది,నష్టంలేదు
ప్రేమించేంత ఇష్టంలేకున్నా
ద్వేషించేంత పగ లేదుగా
#BaluWrites JstAThought😀
"వర్షం"
ధనవంతులకు ఆటవిడుపు
నిరుపేదలకు భయంగొలుపు
రైతులకు మేలుకొలుపు
అదే రైతులకు చేటుగొలుపు
వర్షం వరమా లేక నేరమా?
#BaluWrites. #KeralaRains #వర్షం
నెచ్చెలి తలంపుతోనే తాకిన మృదుమధురమైన ఊహాల తేనెల ఊయల పర్వం మదిని ముంచెత్తిన క్షణంలో మేల్కొన్న దేహం, ఇది కల కాదు కమనీయమని మనస్కరించిన తరుణం పరిపూర్ణం, ప్రియం💞💕
#BaluWrites. #LoveStuff
#BaluSays
జాడ తెలిసింది జడివాన ముగిశాక
మోము విరిసింది తడిచప్పుళ్ళు ఆగాక
తాపం తీరింది సెలయేర్లు కదిలాక
శక్తినిచ్చింది వర్షమని తెలిశాక
ఆకలివేగం పుంజుకున్నాక
అగుపించే అడవంతా తమ మేతేనని తెల్చుకున్నాక
ఆకాశమేహద్దని ప్రయాణానికి రెక్కలు విచ్చుకున్నాక
పక్షంరోజుల ఆకలి పక్షులు బయలుదేరాయి
#BaluWrites
జీవితమంతా పొగుచేసి దాచుకున్న డబ్బు ఈ మాయదారి జబ్బుకి ఖర్చయ్యిందని ఒక బాధ పోతేపోయింది వెధవ డబ్బు మనిషి బతికితే అదే చాలనే మరో నిట్టూర్పు
మనిషి పోయి,డబ్బుపోయి ఇంకెలా బతకాలనే మరో ఆవేదన
ఈ బాధలోకూడా మనిషిని కడసారి చూస్కోలేదని మరో వ్యధ
ఎన్ని వ్యధలో😓🙏
#మాయదారిజబ్బు
#COVID19
#BaluWrites
కనిపించే సముద్రపు ఉప్పునీరు తాగడానికి పనికిరావు,
కనిపించని గాలిలో ఉండే ఆక్సిజన్ శ్వాస తీసుకోడానికి రోగికి సరిపోదు/పనికిరాదు
పంచభూతాలను మనిషి ఆరోగ్యంగాఉంటేనే సంపూర్ణంగా ఆస్వాదించగలడు,లేకపోతే కృత్రిమంగానే బ్రతునునినెట్టాలి కాబట్టి మస్కులు,SD పాటించండి🙏
#BaluWrites
#COVIDEmergency
#శుభోదయం!
తెల్ల తెల్లవారుతుండగా పొగమంచు పయనమయ్యెను,
సుదూర సూర్యకాంతి మార్గాన మేఘాలు మొకరిల్లెను,
చెట్లు పుట్టలు, పిట్టల గానానికి నిశీధికేసి చూస్తూ పరవశించెను,
మనిషి మనసెరిగిన ప్రకృతి ప్రీతి చెంది చినుకులు తొలకరింపులతో శుభోదయం చెప్పెను💐
#Kerala #BaluWrites
#ప్రకృతి
#BaluClicks

Last Seen Hashtags on Sotwe
anxiouspanda
Seen from United Kingdom
snapchat
Seen from Mexico
snap leaks
teenageee (*****)***+filter:native_video
Seen from United States
firsttimeanal
Seen from Turkey
minichat()*********************************
Seen from India
edging
Seen from United States
裸舞
Seen from United Kingdom
caughtoncamera
Seen from United States
milf
Seen from Canada
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers
