Top Tweets for #BasthiBata
జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగల్ రావ్ నగర్ డివిజన్ జవహర్ నగర్ లో చైర్మన్ జంగా రాఘవ గారితో మరియు వెంగల్ రావ్ డివిజన్ నగర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పర్యటించి ప్రజల సమస్య లను తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
.
.
#basthibata #VengalRaoNagar #JubileeHillsConstituency #TelanganaCongress #cmrevanthreddy #cnreddy_corporator

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారీమణి చాకలి (చిట్యాల) ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘననివాళి.
#sakaliialamma #ilamma #bjp
#BJP4Telangana
#teamrk #scb #secunderabad #cantonment #basthibata #meetyourmember #jramakrishna #bjpindia #bjp #BJP4IND #bjptelangana #bjpparty #Telangana

త్వరలో కంటోన్మెంట్ వార్డ్ - 6 రామన్న కుంట సమస్య పరిష్కరిస్తాం - SCB వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ
#hydrains #hydfloods
#BJP4Telangana
#teamrk #scb #secunderabad #cantonment #basthibata #meetyourmember #jramakrishna #bjpindia #bjp #BJP4IND #bjptelangana #bjpparty #Telangana
త్వరలో కంటోన్మెంట్ వార్డ్ - 6 రామన్న కుంట సమస్య పరిష్కరిస్తాం - SCB వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ
#hydrains #hydfloods
#BJP4Telangana
#teamrk #scb #secunderabad #cantonment #basthibata #meetyourmember #jramakrishna #bjpindia #bjp #BJP4IND #bjptelangana #bjpparty #Telangana
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో వార్డ్ - 3 నవజీవన్ హాస్పిటల్ దగ్గర PND కాలనీ వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ప్రారంభించాము.
#BJP4Telangana
#teamrk #scb #cantonment #basthibata #jramakrishna #bjpparty #Telangana #ward3 #pndcolony #navajeevanhospital

బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో వార్డ్ – 2
రసూల్ పూర నందు నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభించాము.
#teamrk #scb #secunderabad #cantonment #basthibata #meetyourmember #jramakrishna #bjpindia #bjp #BJP4IND #Telangana #ward2 #rasulpura

ప్రజలందరూ.. సుఖ సంతోషాలతో ఉండాలని..
దేశం సుభిక్షంగా ఉండాలని ఆ గణనాథుని ప్రార్ధిస్తూ..
బోయినపల్లి వినాయకుడి గుడిలో పూజలలో పాల్గొన్నాను.
#ganeshtemple #boinpally #ganeshchaturthi #ganeshutsav2023 #BJP4Telangana
#teamrk #scb #secunderabad #cantonment #basthibata #meetyourmember

"Meet your Member" కార్యక్రమంలో భాగంగా ఈరోజు (2- 09-23) తేదీన సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో వార్డ్ -6 లో వాహిని నగర్ కాలనీ రోడ్ నెంబర్ 1 వద్ద నూతన బీటీ రోడ్ పనులు ప్రారంభించాము.
#BJP4Telangana
#teamrk #scb #secunderabad #cantonment #basthibata #ward6 #meetyourmember

"Meet Your Member" కార్యక్రమంలో భాగంగా…ఈరోజు (30-08-2023) బుధవారం నాడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న
వార్డ్ - 4 కృష్ణపురి కాలనీ, అశ్విన్ కాలనీ BT రోడ్ పనులు ప్రారంభించాను.
#BJP4Telangana
#teamrk #scb #secunderabad #cantonment #basthibata #ward4 #meetyourmember

29-08-2023 న సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న వార్డ్ - 5 కాకాగూడ లో నూతన సీసీ రోడ్డు పనులు, వాటర్ పైప్ లైన్ వర్క్స్ పనులు ప్రారంభించాను.
#BJP4Telangana
#teamrk #scb #secunderabad #cantonment #basthibata #ward5 #kakaguda #meetyourmember #jramakrishna #bjpindia #bjp

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు వెంగళరావు వెంచర్ మరియు బీసీ కాలనీలో బస్తి బాట నిర్వహించడం జరిగింది వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. కాలనీలో జరిగిన అభివృద్ధి పనులు వారి నోటి వెంట వినడం చాలా సంతోషం కలిగిస్తుంది.
#BasthiBata #Bhupalapally #Telangana
మీకోసం నేను - మన కోసం బీజేపీ
#teamrk #scb #secunderabad #contonment #basthibata #meetyourmember #jramakrishna
#bjpindia #bjp #BJP4IND #bjptelangana #bjpparty #BJP4Telangana #Telangana

ఈరోజు (18th August 2023) సికింద్రాబాద్ కంటోన్మెంట్ వార్డ్ – 3 పరిధిలో అన్నానగర్, NTR విగ్రహం వద్ద
Rs 8,60,000 నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ల మరమ్మత్తులు & నిర్వహణ పనులు ప్రారంభించాము.
#teamrk #scb #secunderabad #contonment #ward3 #basthibata #meetyourmember #jramakrishna

సామ రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో శనివారం రాత్రి వనస్థలిపురం డివిజన్ శ్రీరామ్ నగర్ , సద్గురు నగర్ కాలనీలొ బస్తీ బస చేసి...ఆదివారం ఉదయన్నె కాలనీలలో గడపగడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. వివిధ పత్రికలలొ క్లుప్తంగా...
#epaperclips
#basthibata
#samarangareddy4lbnnagar

సామ రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో శనివారం రాత్రి వనస్థలిపురం డివిజన్ పార్థి వాడ శ్రీరామ్ నగర్ సద్గురు నగర్ కాలనీలొ బస్తీ బస చేసి...ఆదివారం ఉదయన్నె కాలనీలలో గడపగడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది
ఎలక్ట్రానిక్ మీడియాలొ క్లుప్తంగా...#hmtv
#basthibata
#bjp4lbnagar
బస్తీబాట
బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో వనస్థలిపురం డివిజన్ పార్థి వాడ శ్రీరామ్ నగర్, సద్గురు నగర్ కాలనీలొ బస్తీ బస చేసి..ఆదివారం ఉదయన్నె కాలనీలలో గడపగడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది.
#basthibata
#samarangareddy4lbnnagar

బస్తీ నిద్ర కార్యక్రమంలో భాగంగా బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు వనస్థలిపురం డివిజన్ గుంటి జంగయ్య నగర్ కాలనీలొ బస్తీ బస చేసి ఉదయాన్నే గడపగడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుకుంటారు.
#basthibata
#BJP4IND
#BJP4Telangana
#bjp4lbnagar


Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113.7M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.6M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.6M followers

Taylor Swift 
@taylorswift13
83.5M followers

Lady Gaga 
@ladygaga
75M followers

Virat Kohli 
@imvkohli
72.7M followers

Kim Kardashian 
@kimkardashian
70.7M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.7M followers

Bill Gates 
@billgates
64.9M followers

Selena Gomez 
@selenagomez
62.7M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers




































