Top Tweets for #BhimDeeksha
భీమ్ దీక్షలో భాగంగా నిన్న రాజన్న సిరిసిల్ల లో నిర్వహించిన స్వేరో జ్ఞాన ఖడ్గ ధారణ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకంగా జరిగింది.
12 సంవత్సరాలు నిండిన ప్రతి చిన్నారులకు జ్ఞాన ఖడ్గ ధారణ కార్యక్రమం ఏర్పాటు చేసి, వారి కాళ్లు కడిగి గౌరవంతో ఆశీర్వదించి వారి చేతిలో ఖడ్గం మరియు పుస్తకం అందజేశారు. ఖడ్గం అంటే అజ్ఞానం, అన్యాయం, అసమానతలను చీల్చే ధైర్యానికి ప్రతీక… పుస్తకం అంటే విద్య, జ్ఞానం, చైతన్యానికి ప్రతీక.
ఈ సమాజంలో ఇంకా ఉన్న అజ్ఞానం, మూఢనమ్మకాలు, వివక్షలను జ్ఞాన ఖడ్గంతో చీల్చి సమానత్వం, న్యాయం, విద్యతో నిండిన జ్ఞాన సమాజాన్ని నిర్మించాలి అనే గొప్ప సందేశంతో ఈ కార్యక్రమం జరిగింది.
పిల్లలే రేపటి సమాజ నిర్మాణకర్తలు. వారికి చిన్నప్పటి నుంచే విద్య, చైతన్యం, ఆత్మగౌరవం అనే విలువలు నేర్పించడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము.
ఇదే మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం,
“విద్య పొందండి, ఉద్యమించండి, సంఘటితమవండి” అనే మార్గంలో నడుస్తూ జ్ఞానంతో సమాజాన్ని మార్చే కొత్త తరం తయారవుతోంది.
@RSPraveenSwaero
#BheemDeeksha
#Swaeroes
#KnowledgeIsPower
#BuildKnowledgeSociety ✊📚
.#SwaeroHolyMonth #BhimDeeksha #Prerana #FearManBurning
March 15- April14 Every Year
Renew - Recharge
అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని, అణచివేయబడ్డ కులాల నుండి అజ్ఞానాన్ని చీల్చుకుని జ్ఞాన జ్యోతులు వెలిగించే భీమ్ దీక్ష..!!
స్వేరోస్ భీమ్ దీక్షలో భాగంగా నిన్న పల్లెనిద్ర కార్యక్రమంలో వేలాదిగా పాల్గొన్న స్వేరోలు, గ్రామస్తులు..!
#Swaeroes
@RSPraveenSwaero @swaeroesnetwork
వందల సంవత్సరాలుగా సమాజంలో అసమానతలకు మూలమైన కులవివక్ష కు వ్యతిరేంకంగా ఈ రోజు భయదహాన కార్యక్రమం రాముడు రావణాసుడిని చంపినట్టు కృష్ణుడు కంసుడిని చంపినట్టు ప్రవీణుడు ఆ మనువు సృష్టించిన కులవివక్షను చంపుతున్నారు.🔥
@RSPraveenSwaero
@Swaeroes4u
#BhimDeeksha
#Swaeroes
స్వేరో గీతంతో మొదలైన భీం దీక్ష ముగింపు సభ..!
#BhimDeeksha
హలో స్వేరో
చలో తలకొండపల్లి
ఈనెల 13న తలకొండపల్లిలో స్వేరోస్ పవిత్రంగా భావించే స్వేరోస్
భీందీక్ష ముగింపు సభను స్వేరోస్ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల్గొని భీం దీక్ష ముగింపు సభను విజయవంతం చేయాల్సిందిగా స్వేరోస్ రాష్ట్రఅధ్యక్షులు వీరయ్య గారు పిలుపునిచ్చారు.
#Swaero
#BhimDeeksha
గ్రూప్ I ఓపెన్ కేటగిరిలో 105 ర్యాంక్ సాధించి DSP పోస్ట్ కు అర్హత సాధించిన ప్రవీణ్ గారికి సన్మానం చేసిన ములుగు స్వేరోస్.
#Swaeroes
#BhimDeeksha

గ్రూప్ I ఓపెన్ కేటగిరిలో 105 ర్యాంక్ సాధించి DSP పోస్ట్ కు అర్హత సాధించిన ప్రవీణ్ గారికి సన్మానం చేసిన ములుగు స్వేరోస్.
#Swaeroes
#BhimDeeksha
ఈరోజు వైరా పట్టణంలోని గవర్నమెంట్ హై స్కూల్ ఎగ్జామ్స్ సెంటర్ వద్ద పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ముగిసిన వెంటనే వారికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించిన ఖమ్మం జిల్లా స్వేరోస్.
#Swaeroes
#Swaeroism
#BhimDeeksha
స్వేరోస్ భీం దీక్షలో భాగంగా ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో బుక్ రీడింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్వేరోస్.
#BhimDeeksha
#Swaeroes
#IamRSP
@Swaeroes4u
స్వేరోస్ భీం దీక్షలో భాగంగా ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో బుక్ రీడింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్వేరోస్.
#BhimDeeksha
#Swaeroes
#IamRSP
@Swaeroes4u
స్వేరోస్ భీం దీక్షలో భాగంగా ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో బుక్ రీడింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్వేరోస్.
*#BhimDeeksha*
ఈరోజు భీం దీక్షలో భాగంగా కాకతీయ యూనివర్సిటీలో బుక్ రీడింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసి విజయవంతం చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్వేరోస్.
#BhimDeeksha
స్వేరోస్ భీం దీక్షలో భాగంగా ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో బుక్ రీడింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్వేరోస్.
#BhimDeeksha
@RSPraveenSwaero
#Warangal
#university
స్వేరోస్ భీం దీక్షలో భాగంగా ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో బుక్ రీడింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్వేరోస్.
#BhimDeeksha

ఈరోజు భీం దీక్షలో భాగంగా హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ లో బుక్ రీడింగ్ కార్యక్రమాన్ని స్వేరోస్ నిర్వహించారు..
@Swaeroes4u
#Swaeroes
#BhimDeeksha

స్వేరో పవిత్ర మాసం సందర్భంగా భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మాకు ఆతిథ్యం ఇచ్చిన గ్రామస్తులకు ధన్యవాదాలు.🙏
#SwaeroHolyMonth #BhimDeeksha
'Swaero Palle Nidra' program is going to be conducted today as a part of #Bhimdeeksha. 'Palle nidra' is a day where swaerose will be going to spend time in rural areas and conduct activities to transform the lives of poor people towards knowledge.
#BheemDeeksha #Pallenidra

భీమ్ దీక్షలో భాగంగా "అక్షరం - ఆర్థికం - ఆరోగ్యం" అనే లక్ష్యాలతో పనిచేస్తున్న @Swaeroes4u సంస్థల ఆధ్వర్యంలో 22.03.2025 శనివారం రోజున అంతంపల్లి గ్రామము లో పల్లెనిద్ర కార్యక్రమం చేపడుతున్నాం,ఈ కార్యక్రమం లో స్వేరోస్ ఫౌండర్ & చైర్మన్
@RSPraveenSwaero విచేస్తున్నారు.
#BhimDeeksha

భీమ్ దీక్షలో భాగంగా "అక్షరం - ఆర్థికం - ఆరోగ్యం అనే లక్ష్యాలతో పనిచేస్తున్న స్వేరోస్ సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు కామరెడ్డి జిల్లా అంతంపల్లిలో పల్లె నిద్ర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్వేరోస్ ఫౌండర్ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్,ఐపీఎస్ సార్ గారు పాల్గొనున్నారు.
#BhimDeeksha

ఉత్తర భారతదేశంలో ప్రారంభం అయిన భీమ్ దీక్ష.!
వేల సంవత్సరాలుగా మానవ జాతిని పట్టి పీడిస్తున్న దూరలవాట్లను మరియు సాంఘిక రుగ్మతలను రూపుమాపి పుస్తక పఠనంతో స్వేరో భీమ్ దీక్షతో ఉత్తర భారతదేశంలో సరికొత్త జ్ఞాన సమాజ స్థాపన చేస్తున్న నార్త్ స్వేరోస్.
#BhimDeeksha
#Swaeroes
Last Seen Hashtags on Sotwe
minichat
Seen from Brazil
buyingcontent
Seen from Germany
ShellFamily
Seen from United States
啪啪
Seen from India
morrita()**+filter:native_video
Seen from Mexico
choixpeaumagique
Seen from United States
casado #gay
Seen from Brazil
MGAI brosis
Seen from United States
rajapakshes
Seen from United States
anxiouspanda(())********************* filter:videos
Seen from Canada
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers










