Top Tweets for #Bjp4AP
🪔 చీకటిపై వెలుగు విజయం… చెడుపై మంచితనం విజయం…
ఈ దీపావళి ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ప్రజలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు!
#HappyDiwali #BJP4AP #AndhraPradesh

గాజువాక ఆదర్స్ పబ్లిక్ స్కూల్ మైదానంలో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి దీపావళికి మట్టి ప్రమిదలను గ్రీన్ టపాసులను కొన్నాము
#HappyDiwali2026 #GreenCrakers #BJP4INDIA #BJP4AP

బిజేపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారి నాయకత్వంలో రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా దాదాపు 176 వార్డు సభ్యులు కౌన్సిలర్లు కార్పొరేటర్లు విజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపాము
#BJP4INDIA
#BJP4AP

GVMC ఎన్నికల్లో విజయం సాధించిన బిజేపి కార్పొరేటర్లుకి అభినందనలు తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు నేను
#BJP4INDIA
#BJP4AP

విశాఖలో గెలిచిన బిజెపి కార్పొరేటర్లు.. 11 వార్డులలో పోటీ చేయగా ఎనిమిది చోట్ల విజయం సాధించారు
అందరికీ పేరుపేరున అభినందనలు
#BJP4INDIA
#BJP4AP

GVMC ఎన్నికల్లో కూటమి బలపరిచిన 8 మంది బిజేపి అభ్యర్థులు ఘన విజయం సాధించారు అందరికీ పేరుపేరున అభినందనలు
#BJP4INDIA
#BJP4AP
85వ వార్డు కూటమి బిజేపి అభ్యర్థి శ్రీమతి గొర్రిపాటి సునీత గారి వార్డు పర్యటనలో భాగంగా నేను అన్ని బూత్ లను సందర్శించి కూటమి నాయకులతో మాట్లాడాను ఓటింగ్ ప్రక్రియను మరియు పోలింగ్ శాతం అడిగి తెలుసుకున్నాను
#BJP4INDIA
#BJP4AP

88వ వార్డు కూటమి బిజేపి అభ్యర్థి శ్రీ సిరసపల్లి నూకరాజు గారితో కలిసి
వార్డు పర్యటన చేసాము అన్ని బూత్ లను సందర్శించి ఓటింగ్ ప్రక్రియను మరియు పోలింగ్ శాతం అడిగి తెలుసుకున్నాము
#BJP4AP #BJP4INDIA

98వ వార్డులో కూటమి కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ కృష్ణంరాజు గారికి కమలం గుర్తు పై మరియు విశాఖ మేయర్ అభ్యర్దిని డాక్టర్ ముక్కా శ్రావణి గారికి సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను
#BJP4INDIA
#BJP4AP
88వ వార్డులో కూటమి అభ్యర్థి బలపరిచిన బిజేపి అభ్యర్థి శ్రీ సిరసపల్లి నూకరాజు గారి ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు కూటమి నాయకులు నేను పాల్గొన్నాము
#BJP4INDIA
#BJP4AP

85వ వార్డు కూటమి అభ్యర్థి శ్రీమతి సునీత గారికి కమలం గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం చేసాము. అనంతరం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి ప్లానింగ్ చేయడం జరిగింది
#BJP4INDIA
#BJP4AP

బిజేపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మరియు ఎంపి శ్రీ అరవింద్ సింగ్ బధోరియా గారు గాజువాక నియోజకవర్గం 88 వార్డుల్లో జివిఎంసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని టిడిపి జనసేన బలపరిచిన కూటమి అభ్యర్థి సిరసపల్లి నూకరాజు గారికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఆ వార్త
#BJP4AP
97వ వార్డులో కూటమి బలపరిచిన టిడిపి అభ్యర్థి శ్రీ కొయిలాడ శంకరరావు గారి ప్రచారంలో బిజేపి తరపున పాల్గొన్నాను
#BJP4INDIA
#BJP4AP
#nitinnabin
#PVNMadav
#Madhukarnukala
88వ వార్డులో కూటమి బలపరిచిన బిజేపి అభ్యర్థి శ్రీ సిరసపల్లి నూకరాజు గారి ప్రచారంలో బిజేపి రాష్ట్ర ఇంచార్జి శ్రీ అరవింద్ సింగ్ బధోరియా గారు తదితరులు నేను పాల్గొని ప్రచారం చేసాము
#BJP4INDIA
#Bjp4ap
88వ వార్డులో కూటమి అభ్యర్థి శ్రీ సిరసపల్లి నూకరాజు గారికి ఓటు వేయాలని కోరుతూ ప్రచారం చేసాము
#Bjp4India
#Bjp4Ap
కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాధ్ సింగ్ గారికి విశాఖపట్నం విమానాశ్రయంలో బాజపా తరపున సాదర స్వాగతం పలికాము
#BJP4INDIA
#Bjp4ap
#WelcomeToVizagSriRajnadhSinghji

ఇటీవల తెలుగు రెండు రాష్ట్రాలకు ( ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) బిజేపి ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి గా నియమితులైన గౌరవనీయులు శ్రీ మధుకర్ గారిని విజయవాడలో మర్యాద పూర్వకంగా కలసి సాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపాము
#Congratulations
#Bjp4India
#Bjp4Ap

అపర చాణక్య పొలిటికల్ సర్వే సంస్థ రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వ్యూహాత్మకంగా నిర్వహించిన సర్వే రిపోర్ట్.
#APPolitics #AparaChanakyaSurvey #JanaSenaWave #TDP #YSRCPDownfall #BJP4AP #APPolitics2026 #PawanKalyan @PawanKalyan @ncbn

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.4M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers





















