Top Tweets for #BodeForDevelopment
విజయవాడ మేయర్ అభ్యర్థిగా కూటమి తరఫున నామినేషన్ దాఖలు చేస్తున్న దివంగత వంగవీటి మోహనరంగా గారి తనయుడు శ్రీ వంగవీటి రాధాకృష్ణ (రాధా) గారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసి, శుభాకాంక్షలు తెలియచేటమైనది.
#VangaveetiRadha
#BodePrasad #PenamaluruMLA
#BodeForDevelopment #BodeForPeople
#BodeForPenamaluru #PenamaluruTDP
#PeoplesGovt #IdhiManchiPrabhutvam
#TeluguDesamParty #AndhraPradesh @JaiTDP

ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల రూపురేఖలు మార్చేలా నేటి నుంచే పల్లె పండుగ 3.0 కార్యక్రమం.
#PallePanduga #పల్లెపండుగ
#BodePrasad #PenamaluruMLA
#BodeForDevelopment
@JaiTDP

చరిత్ర, సంస్కృతి, వారసత్వం, ఆధునిక అభివృద్ధి సమ్మేళనంగా పర్యాటకులను ఆకర్షించే అద్భుత నగరంగా వెలుగొందాలి.
అమరావతి వైభవం – ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రగతికి ప్రతీక!
ప్రపంచ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు
#WorldTourismDay
#BodePrasad #PenamaluruMLA
#BodeForDevelopment #BodeForPeople
#BodeForPenamaluru #PenamaluruTDP
#PeoplesGovt #IdhiManchiPrabhutvam
#TeluguDesamParty #AndhraPradesh @JaiTDP

గజాననం భూతగణాదిసేవితం
కపిత్త జంబూఫల సారభక్షితం|
ఉమాసుతం శోకవినాశ కారణం
నమామి విఘ్నేశ్వర పాద పంకజం...
వినాయకుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ... ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
#VinayakaChavithi
#BodePrasad #PenamaluruMLA
#BodeForDevelopment #BodeForPeople
#BodeForPenamaluru #PenamaluruTDP
#PeoplesGovt #IdhiManchiPrabhutvam
#TeluguDesamParty #AndhraPradesh @JaiTDP

గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ కానుక…!!
రాష్ట్రంలోని అన్ని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తూ భక్తులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది.
#BodePrasad #PenamaluruMLA
#BodeForDevelopment #BodeForPeople
#BodeForPenamaluru #PenamaluruTDP
#PeoplesGovt #IdhiManchiPrabhutvam
#TeluguDesamParty #AndhraPradesh #GaneshUtsav #VinayakaChavithi #FreeElectricity
#IdhiManchiPrabhutvam #NaraChandrababuNaidu #NaraLokesh @JaiTDP

నేను మీ ఎమ్మెల్యేగా ప్రతి రోజూ ప్రజా సేవకై నిమగ్నమై ఉంటా.
ఉదయం అయినా… సాయంత్రం అయినా… మీ సమస్యలు వినేందుకు, మీకు అండగా నిలిచేందుకు మా కార్యాలయం ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది.
#BodePrasad #PenamaluruMLA
#BodeForDevelopment #BodeForPeople
#BodeForPenamaluru #PenamaluruTDP
#PeoplesGovt #IdhiManchiPrabhutvam
#TeluguDesamParty #AndhraPradesh
#ManaPenamaluruManaBode
#TeamBode #BodeDalam
#BodeYuvatha @JaiTDP
మట్టిని నమ్మిన రైతన్న కన్నీరు…
ఇక మట్టిలో కలవకూడదు,
ఒక్క పంట నష్టంతో…
ఒక కుటుంబం కూలిపోకూడదు,
కొత్త పద్ధతులు, ప్రకృతి సేద్యం రైతుకు తోడుగా నిలవాలి,
*రైతు చేతిలో ప్రతి విత్తనం… రేపటి విజయంగా మొలకెత్తాలి.*
#BodePrasad #PenamaluruMLA
#BodeForDevelopment #BodeForPeople
#BodeForPenamaluru #PenamaluruTDP
#PeoplesGovt #IdhiManchiPrabhutvam
#TeluguDesamParty #AndhraPradesh
#ManaPenamaluruManaBode
#TeamBode #BodeDalam
#BodeYuvatha
@JaiTDP
మురళీధరుని మధుర వేణుగానంలా
మీ జీవితం ఆనందమయంగా సాగాలని,
గోపాలకృష్ణుని కృపాకటాక్షాలు
ఎల్లవేళలా మీపై ఉండాలని కోరుకుంటూ...
కృష్ణాష్టమి శుభాకాంక్షలు!
#SriKrishnaAshtami
#BodePrasad #PenamaluruMLA
#BodeForDevelopment #BodeForPeople
#BodeForPenamaluru #PenamaluruTDP
#PeoplesGovt #IdhiManchiPrabhutvam
#TeluguDesamParty #AndhraPradesh @JaiTDP

చైతన్య రథసారథి..అన్నగారి ప్రియ పుత్రుడు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా ఇవే నా ఘన నివాళి 🙏
#JoharHaranna
#BodePrasad #PenamaluruMLA
#BodeForDevelopment #BodeForPeople
#BodeForPenamaluru #PenamaluruTDP
#PeoplesGovt #IdhiManchiPrabhutvam
#TeluguDesamParty #AndhraPradesh
@JaiTDP

రాష్ట్ర ఉపముఖ్యమంత్రివరులు, @JanaSenaParty అధినేత, ప్రముఖ సినీనటుడు శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDPawanKalyan #DeputyCM
#BodePrasad #PenamaluruMLA
#BodeForDevelopment #BodeForPeople
#BodeForPenamaluru #PenamaluruTDP
#PeoplesGovt #IdhiManchiPrabhutvam
#TeluguDesamParty #AndhraPradesh
@JaiTDP

అష్టలక్ష్మీ స్వరూపిణి శ్రీ వరలక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు, ఆనందం, ఐశ్వర్యం చేకూరాలని కోరుకుంటూ...
వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు! @JaiTDP
#VaralakshmiVratham
#BodePrasad #PenamaluruMLA
#BodeForDevelopment #BodeForPeople
#BodeForPenamaluru #PenamaluruTDP
#PeoplesGovt #IdhiManchiPrabhutvam
#TeluguDesamParty #AndhraPradesh

తాడిగడప మున్సిపాలిటీలో మంచినీటి సమస్య పరిష్కారం చేయాలి అని అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది.
#Day4 #MonsoonSessions #ApAssembly
#BodePrasad #PenamaluruMLA
#BodeForDevelopment #BodeForPeople
#BodeForPenamaluru #PenamaluruTDP
#PeoplesGovt #IdhiManchiPrabhutvam
#TeluguDesamParty #AndhraPradesh
@JaiTDP
తాడిగడప మున్సిపాలిటీలో మంచినీటి సమస్య పరిష్కారం చేయాలి అని అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది.
#MonsoonSessions #ApAssembly
@BodePrasad #PenamaluruMLA
#BodeForDevelopment #BodeForPeople
#BodeForPenamaluru #PenamaluruTDP #IdhiManchiPrabhutvam
#TeluguDesamParty #AndhraPradesh
80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు...
స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ…దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం మనమంతా కలిసి ముందుకు సాగుదాం.
జై హింద్! వందే మాతరం! 🇮🇳
#IndependenceDay #HarGharTiranga
#BodePrasad #PenamaluruMLA
#BodeForDevelopment #BodeForPeople
#BodeForPenamaluru #PenamaluruTDP
#PeoplesGovt #IdhiManchiPrabhutvam
#TeluguDesamParty #AndhraPradesh
@JaiTDP

ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే మనందరి బాధ్యత.ప్రకృతితో మమేకమై జీవిస్తూ, మన దేశ సాంస్కృతిక వైవిధ్యానికి గొప్ప వారసత్వాన్ని అందిస్తున్న గిరిజన సోదర, సోదరీమణులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు.
#WorldTribalDay
#BodePrasad #PenamaluruMLA
#BodeForDevelopment #BodeForPeople
#BodeForPenamaluru #PenamaluruTDP
#PeoplesGovt #IdhiManchiPrabhutvam
#TeluguDesamParty #AndhraPradesh
@JaiTDP

జన జాతరగా...
పెనమలూరు యువగళమై... జనగళమై...
యువనేతకు నీరాజనం పలికిన పెనమలూరు గడ్డ! 💛🚩🦁
#NaraLokesh #NaraBode
#BodePrasad #PenamaluruMLA
#BodeForDevelopment #BodeForPeople
#BodeForPenamaluru #PenamaluruTDP
మంత్రి లోకేష్ నాయకత్వంలో ఏపీలో విద్యకు కొత్త వెలుగు.
పునాదిపాడులో బాలికల జూనియర్ కళాశాలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్, విద్యార్థులతో ముచ్చటించారు. ప్రధానమంత్రుల చరిత్రపై పుస్తకావిష్కరణ చేసారు.
#NaraLokesh #NaraBode
#BodePrasad #PenamaluruMLA
#BodeForDevelopment
ప్రజల ఆశల నాయకుడు... అభివృద్ధి బాటసారుడు.
యువశక్తికి ప్రతీక.ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన యువనేత.పెనమలూరు గడ్డపైకి విచ్చేస్తున్న యువనేత శ్రీ @naralokesh గారికి ఘన స్వాగతం.సుస్వాగతం!
#NaraLokesh
#BodePrasad #PenamaluruMLA
#BodeForDevelopment
#PenamaluruTDP

ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా... CMRF ద్వారా అందించిన సహాయం వారి జీవితాల్లో కొత్త ఆశను నింపాలని ఆకాంక్షిస్తున్నాం...
#CMRF
#BodePrasad #PenamaluruMLA
#BodeForDevelopment #BodeForPeople
#BodeForPenamaluru #PenamaluruTDP
#PeoplesGovt #IdhiManchiPrabhutvam
#TeluguDesamParty #AndhraPradesh
@JaiTDP
Last Seen Hashtags on Sotwe
naomiverde
Seen from Mexico
AzurLane
Seen from United States
momson #son()
Seen from United Kingdom
teenageers
Seen from Brazil
izmittravesti
Seen from Turkey
kucakta
Seen from Turkey
斗罗大陆
Seen from Italy
腹肌
Seen from Vietnam
anxiouspanda()****************************************************************** filter:videos
Seen from Singapore
ankaratravestileri
Seen from France
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers






