తండ్రి స్ఫూర్తికి నిదర్శనంగా...భర్త ప్రజాసేవలో సగ భాగంగా.. బిడ్డకు మార్గదర్శిగా... తెలుగింటి అడపడుచుగా... @ncbn గారి సతీమణిగానే కాకుండా ఒక గొప్ప వ్యాపారవేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న గొప్ప వ్యక్తిత్వం, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేదలకు అండగా నిలుస్తోన్న నారా భువనేశ్వరి గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.
- మీ బోడే ప్రసాద్
ఎమ్మెల్యే పెనుమలూరు
@JaiTDP
"నీకు న్యాయం చేస్తాం" అన్నారు, చేసి చూపించారు. కూటమి ప్రభుత్వంలో ఒక సామాన్యుడికి నిజమైన న్యాయం జరిగింది.
చంద్రబాబు గారి లాంటి మహోన్నతమైన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకులు ఉన్నంత కాలం న్యాయం నిలబడుతుంది అనే భరోసా వచ్చింది. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
#ChandrababuNaidu
#AndhraPradesh
నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, వార్డుల నుంచి వచ్చిన ప్రజలు కలిసి తమ సమస్యలు, వినతిపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా....
ప్రజలు తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, రెవెన్యూ మరియు ఇతర స్థానిక సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి సమస్యను శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించటమైనది.
ప్రజా ప్రతినిధిగా ప్రజలకు అందుబాటులో ఉండటం నా బాధ్యత. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు ప్రతి అర్హ కుటుంబాని��ి చేరేలా ప్రత్యేక దృష్టి సారిస్తు.ప్రజలతో నేరుగా మమేకమై వారి అవసరాలు, సమస్యలను తెలుసుకోవడం ద్వారా మరింత మెరుగైన పాలన అందించగలమని నేను విశ్వసిస్తున్నాను. పెనమలూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజల సహకారం, సూచనలు ఎంతో అవసరం అని తెలియజేయడమైనది.
#PRAJADARBAR
#BodePrasad #PenamaluruMLA
#BodeForDevelopment #BodeForPeople
#BodeForPenamaluru #PenamaluruTDP
#PeoplesGovt #IdhiManchiPrabhutvam
#TeluguDesamParty #AndhraPradesh @JaiTDP
#2YrsOfTrustDevelopmentWelfare
తిరుపతిలో ���్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనపై నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ విజయోత్సవ సభ విజయవంతమైంది. గత ప్రభుత్వం వదిలి వెళ్ళిన సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను అధిగమిస్తూ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్, బిజెపి ఏపీ అధ్యక్షుడు మాధవ్, కేంద్ర మంత్రులు, మంత్రులు, కూటమి నేతలు పా��్గొన్నారు.
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజలను కలిసి వారి సమస్యలు, వినతులను తెలుసుకోవడం జరిగింది.
తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలకు సంబంధించిన ప్రజా సమస్యలను విని, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలియజేయడమైనది.
ప్రజలతో నేరుగా మమేకమై వారి అవసరాలు, సమస్యలను తెలుసుకోవడం ద్వారా మరింత సమర్థవంతంగా సేవలందించగలమనే నమ్మకం ఉంది. ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం ప్రజలతో కలిస�� పనిచేస్తూ ముందుకు సాగాలని.
ప్రజల ఆదరణ, సహకారంతో మరింత బాధ్యతగా సేవ చేసే అవకాశం కల్పిస్తున్న ప్ర��ి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
#BodePrasad #PenamaluruMLA
#BodeForDevelopment #BodeForPeople
#BodeForPenamaluru #PenamaluruTDP
#PeoplesGovt #IdhiManchiPrabhutvam
#TeluguDesamParty #AndhraPradesh
@JaiTDP
అనారోగ్య బాధల్లో ఉన్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా నేడు పె��మలూరు నియోజకవర్గ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు సుమారు రూ.2 లక్షల విలువైన ఎల్ఓసీ పత్రాలను అందజేయడం జరిగింది.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడం ద్వారా వైద్య ఖర్చుల భారం తగ్గి వారికి ఊరట కలుగుతోంది.
ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా నిరంతరం కృషి చేస్తూ, ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములుగా సేవలు కొనసాగిస్తాము.
#CMRF #Penamaluru #BodePrasad #NaraChandrababuNaidu #AndhraPradesh
@JaiTDP
రెండేళ్ల క్రితం ఇదే రోజున కూటమి ప్రభుత్వ పాలన మొదలైంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు పాలనా బాధ్యతలను చేపట్టి రాష్ట్ర ప్రజలను విజేతలుగా చేసేందుకు ప్రతినబూనిన రోజు ఇది. ఈ రెండేళ్ల పాలన ప్రజలు తన పై పెట్టుకున్న ఒక నమ్మకాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం .
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh @JaiTDP
రెండేళ్ల కూటమి పాలనలో విధ్వంసం నుండి వికాసానికి ఆంధ్రప్రదేశ్. కూటమి పాలన అంటే అదుపు తప్పిన వ్యవస్థలను గాడిన పెట్టిన అంకుశం. రెండేళ్ల కూటమి పాలనలో సంక్షేమం సూపర్ హిట్... అభివృద్ధి మెగా హిట్. అన్నిటినీ మించి రెండేళ్ళలో ప్రజల నమ్మకాన్ని సంపాదించింది కూటమి పాలన. ఇదే అతిపెద్ద ఘనవిజయం.
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
@JaiTDP
తెలుగు పత్రికా రంగానికి సుస్థిర పునాది వేసిన మహానుభావుడు పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి శ్రద్ధాంజలి.
‘ఈనాడు’ రూపంలో తెలుగు ప్రజల గొంతుకగా మారిన ఆయన సమాజం కోసం అక్షర యుద్ధం చేశారు. తెలుగు ప్రజలకు రామోజీ గారు చేసిన సేవలు చిరస్మ��ణీయం. వారి విలువలు, ఆదర్శవంతమైన జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.
#RamojiRaoVardhanthi
#BodePrasad #PenamaluruMLA #TeluguDesamParty #AndhraPradesh
@JaiTDP
నియోజకవర్గ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్ర��లు తమ సమస్యల అర్జీలను సమర్పించారు. వేదికపై అందిన వినతులను నేను ��్వయంగా పరిశీలించి తక్షణ పరిష్కారం అందించాను. మరికొన్ని సమస్యలను సంబంధిత అధికారులతో సమీక్షించి, వీలైనంత త్వరగా పరిష్కరించాలనే దిశగా ఆదేశాలు ఇవ్వడమైనది.
#PRAJADARBAR
#BodePrasad #PenamaluruMLA
#BodeForDevelopment #BodeForPeople
#BodeForPenamaluru #PenamaluruTDP
#PeoplesGovt #IdhiManchiPrabhutvam
#TeluguDesamParty #AndhraPradesh @JaiTDP
యనమలకుదురు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే మా లక్ష్యం.
ఎన్నో ఏళ్లుగా తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న యనమలకుదురు గ్రామానికి శాశ్వత పరిష్కారం దిశగా రూ.1.05 కోట్లతో కృష్ణా నది నుంచి పైప్‌లైన్ ద్వారా నాణ్యమైన తాగునీరు అందించే పనులకు శ్రీకారం చుట్టాము.
అలాగే రూ.28 లక్షలతో డొంక రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, మొత్తం రూ.1.33 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాము.
గత రెండేళ్లలో యనమలకుదురు అభివృద్ధికి అధిక నిధులు వెచ్చించగా, భవిష్యత్తులో మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉన్నాము.
#BodePrasad #PenamaluruMLA
#TeluguDesamParty #AndhraPradesh #Penamaluru #Yanamalakuduru #Development @JaiTDP
From the heart of Moscow, with the Kremlin in the background. Ready for ‘India, Russia and the World’.
Looking forward to an engaging conversation!
@RT_India_News@Runjhunsharmas#IRW
పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తున్న అనుమోలు వంశవృక్షం సేవా కార్యక్రమం అభినందనీయం.
గత 9 సం��త్సరాలుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం ద్వారా ఈసారి 25 మంది ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సుమారు ₹7 లక్షల విద్యా సహాయం అందించడం గొప్ప విషయం. విద్య ద్వారా జీవితాలను తీర్చిదిద్దడం కంటే గొప్ప దానం మరొకటి లేదు.
నేడు సహాయం పొందిన విద్యార్థులు రేపు సమాజానికి సేవ చేసే స్థాయికి ఎదిగి, మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అనుమోలు కుటుంబ సభ్యులకు, దాతలకు, నిర్వాహకులకు హృదయపూర్వక అభినందనలు.
— బోడే ప్రసాద్
పెనమలూరు ఎమ్మెల్యే
#BodePrasad #PenamaluruMLA #BodeForDevelopment #BodeForPeople #BodeForPenamaluru #PenamaluruTDP #PeoplesGovt #IdhiManchiPrabhutvam #TeluguDesamParty #AndhraPradesh @JaiTDP
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన SIR (Special Intensive Revision) వర్క్‌షాప్‌లో పాల్గొన్నాను.
ముఖ్యమంత్రి గారు, టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో ఓటరు జాబితాల సవరణ, కొత్త ఓటర్ల నమోదు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర అవగాహన పొందాము.
ప్రజాస్వామ్యానికి ఓటరే మూలస్తంభం. ప్రతి అర్హుడైన వ్యక్తి ఓటరు జాబితాలో నమోదయ్యేలా కూటమి శ్రేణులు కృషి చేయాలి. ప్రతి ఓటు అమూల్యం... ప్రతి ఓటరు బాధ్యతతో ముందుకు రావాలి.
#BodePrasad #PenamaluruMLA
#BodeForDevelopment #BodeForPeople
#BodeForPenamaluru #PenamaluruTDP
#TeluguDesamParty #AndhraPradesh
#SIR #VoterRegistration
@JaiTDP
ఉయ్యూరు మండలం , కాటూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు జగాని అప్పారావు గారి తల్లి గారు,రామెళ్ల నాగరాజు గారి తండ్రి రామెళ్ల రామారావు గారు, ఆత్మరామెళ్ల నాగరాజు గారి తండ్రి రామెళ్ల రామారావు గారు, కూడేటి వెంకటేశ్వర��ావు గారు, ఉయ్యూరు రూరల్ మండలం ముదునూరు గ్రామానికి చెందిన శ్రీ తోడేటి నరేష్ గారు ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పరామర్శించటమైనది.
#PenamaluruMLA #BodePrasad
#BodeForPeople #BodeForPenamaluru
#TeluguDesamParty #AndhraPradesh
@JaiTDP