Top Tweets for #CCroads
सांगानेर वार्ड 96 (मदरामपुरा), तिवाड़ी नगर में सीसी सड़कों के निर्माण से अब आवगमन होगा और आसान।
स्थानीय निवासियों को मिलेगी बेहतर सुविधा
#sanganer #ccroads #development #bhajanlalsharma #goodgovernance #JanSeva
🚧 RMC Laying CC Roads in Various Areas
To provide better road infrastructure and improved connectivity for citizens, Rajamahendravaram Municipal Corporation (RMC) is carrying out CC road laying works in various areas across the city.
#RMC #CCRoads #RoadDevelopment

🚧 వివిధ ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేస్తున్న ఆర్.ఎం.సి.
రాజమహేంద్రవరం నగరంలో ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ (ఆర్.ఎం.సి.) ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
#RMC #CCRoads #RoadDevelopment

అభివృద్ధి బాటలో మరో ముందడుగు!
#Malkajgiri నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో నేడు పలు #CCRoads ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నాను.
📍 ధనంజయ ఎస్టేట్స్, కౌకూర్ – రూ. 18.00 లక్షలు
📍 స్టెర్లింగ్ అడోబ్ అపార్ట్మెంట్స్ – రూ. 53.00 లక్షలు
📍 సాయి కృషి ఎన్క్లేవ్ ఫేజ్–II, యాప్రాల్ – రూ. 37.50 లక్షలు
ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనకు మా కృషి నిరంతరం కొనసాగుతుంది. ప్రతి కాలనీ అభివృద్ధి చెందుతూ, ప్రతి కుటుంబానికి మెరుగైన జీవన ప్రమాణాలు అందేలా మరిన్ని #Development కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం.
#MalkajgiriMatters
పట్టణంలోని ప్రధాన రహదారి రాష్ట్రపతి రోడ్డును, పైడిపర్రు Y జుంక్షన్ నుండి ఉమెన్స్ కాలేజీ వరకు 4వరుసలుగా సీసీ రోడ్డును నిర్మించనున్నారు..
#tanuku #development #ccroads #fyp #LatestNews

గ్రామ అభివృద్ధికి మరో ముందడుగు..!
కొండ్రాజుపల్లిలో రూ.35 లక్షలతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రహదారులను ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు.
#KakarlaSuresh #Udayagiri #VillageDevelopment #CCRoads #MGNREGS
నాగవేణి-సుబ్బారావు, మున్సిపల్ కమిషనర్ కె. అర్జున్‌రావు, ప్రజాప్రతినిధులు, టిడిపి నాయకులు, కౌన్సిలర్లు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. (2/2)
#DevelopmentWorks #CCRoads #DrainageWorks

Deeg | विधायक शैलेश सिंह ने किया सड़कों का लोकार्पण, कई गांवों में सीसी रोड निर्माण से मिली सुविधा | JAN TV
https://t.co/z79PR5hjKe
#deegnews #ShaileshSingh #RoadInauguration #CCRoads #RuralDevelopment #InfrastructureDevelopment #VillageConnectivity #PublicWorks #GovernmentInitiative #CommunityDevelopment #LocalLeader #Transportation #RajasthanNews #BreakingNews #DevelopmentUpdate #NewsUpdate #jantv_opn @BJP4Rajasthan

ప్రజలకు నాణ్యమైన రహదారులు అందించాలనే లక్ష్యంతో #CCRoads పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే మా సంకల్పమని పేర్కొన్నారు.
#MalkajgiriMatters

పొన్నూరు పట్టణాభివృద్ధిలో బాగంగా 27వ వార్డు నందు 15వ ఆర్థిక సంఘ నిధుల ద్వారా రూ.48.40 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు మరియు సీసీ కాలువలను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
#CCRoads #CCDrain
#PonnurDevelopment
#Ponnur

ఆలేరు పట్టణంలో పలు సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు శంకుస్థాపన చేశారు.
ఆలేరు పట్టణంలోని 7వ వార్డు మార్కండేయ కళానీలో,9వ వార్డు బీరప్ప స్వామి ఆలయం వద్ద,వైకుంఠ దామమ్ వద్ద సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
#beerlailaiah #Alair #CCRoads #DevelopmentWorks

పెదకాకాని మండలం నంబూరు అంబేద్కర్ నగర్ ప్రాంతంలో 15వ ఆర్థిక సంఘం మరియు GPGF నిధులలో రూ.18 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సి.సి రోడ్లు, సి.సి సైడ్ కాల్వలు, సి.సి కల్వర్టును పార్టీ నాయకులతో కలసి ప్రారంభించడం జరిగింది.
#CCRoads #drains
#VillageDevelopment
#Ponnur

చేబ్రోలు మండలం వీరనాయకుని పాలెం గ్రామంలో రూ 19.60 లక్షల MGNREGES, MPGF నిధులతో నూతనంగా నిర్మించిన సీ సీ రోడ్లను ప్రారంబించి, రూ. 32 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ కార్యాలయ భవనముకు శంకుస్థాపన చేయడం జరిగింది.
#CCRoads
#PonnurDevelopment
#Ponnur

दि. 07 एप्रिल 2026
मुंबईतील सिमेंट काँक्रीट (C.C.) रस्ते कामांचा सविस्तर आढावा, त्याची काही क्षणचित्रे...
#CCRoads #MumbaiInfrastructure #RoadDevelopment #PotholeFreeMumbai #TransformingMumbai #InfrastructureGrowth #SmartMumbai #CementConcreteRoads #UrbanPlanning #MumbaiMayor #RituTawde #mumbaichiprathamsevika #BMC #bjp4mumbai
@BJP4Maharashtra @BJP4Mumbai @narendramodi @Dev_Fadnavis @RaviDadaChavan @AmeetSatam @ShelarAshish @MPLodha @mybmc
అభివృద్ధి పథంలో వేజండ్ల
25 లక్షల నిధులతో సీసీ రోడ్డు ప్రారంభం..
#CCRoads #PonnurDevelopment
#IdhiManchiPrabhutvam #Ponnur
మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు మార్కాపురం పట్టణంలోని 27, 16,8,3 వ వార్డులలో సుమారు 43 లక్షల రూపాయలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు.
మార్కాపురం జిల్లా రాజధాని అయిన మార్కాపురం పట్టణమును అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు.
#ccroads
#senkusthapana

రూ.25 లక్షలతో సిసి రోడ్లు – డ్రైన్స్ నిర్మాణం!
ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారి కృషితో మార్టూరు మండలంలోని రాజుపాలెం గ్రామం ఎస్సీ, ఎస్టీ కాలనీలో రహదారి సమస్యలకు శాశ్వత పరిష్కారం.
#IdhiManchiPrabhutvam #CCRoads
#ChandrababuNaidu #YeluriSambasivaRao #mlaparchur #YeluriForPeople
రాజుపాలెం ఎస్సీ కాలనీలో రూ.10 లక్షల వ్యయంతో సిసి రోడ్, సైడ్ డ్రైన్స్ నిర్మాణం చేయడం జరిగింది. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం మా కూటమి ప్రభుత్వ లక్ష్యం
#IdhiManchiPrabhutvam #CCRoads #ChandrababuNaidu #YeluriSambasivaRao #mlaparchur #YeluriForPeople #AndhraPradesh

Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
113.8M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.6M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.7M followers

Taylor Swift 
@taylorswift13
83.6M followers

Lady Gaga 
@ladygaga
75.1M followers

Virat Kohli 
@imvkohli
72.8M followers

Kim Kardashian 
@kimkardashian
70.7M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.8M followers

Bill Gates 
@billgates
64.9M followers

Selena Gomez 
@selenagomez
62.7M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers







































