Top Tweets for #PonnurDevelopment
పొన్నూరు పట్టణాభివృద్ధిలో బాగంగా 27వ వార్డు నందు 15వ ఆర్థిక సంఘ నిధుల ద్వారా రూ.48.40 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు మరియు సీసీ కాలువలను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
#CCRoads #CCDrain
#PonnurDevelopment
#Ponnur

.@canfinhomesltd సంస్థ సహకారంతో వారి #CSRfunds నుండి రూ.20 లక్షల నిధులతో పొన్నూరు పట్టణంలో 2KW వీధి దీపాల కంట్రోలర్స్, సోలార్ పవర్ ఎలక్ట్రికల్ వాల్స్ నియంత్రణ పనులకు సంస్థ ప్రతినిధులు, మున్సిపల్ శాఖ అధికారులతో కలసి శంకుస్థాపన చేయటం జరిగింది.
#solarlights
#PonnurDevelopment
#Ponnur

చేబ్రోలు మండలం వీరనాయకుని పాలెం గ్రామంలో రూ 19.60 లక్షల MGNREGES, MPGF నిధులతో నూతనంగా నిర్మించిన సీ సీ రోడ్లను ప్రారంబించి, రూ. 32 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ కార్యాలయ భవనముకు శంకుస్థాపన చేయడం జరిగింది.
#CCRoads
#PonnurDevelopment
#Ponnur

అభివృద్ధి పథంలో వేజండ్ల
25 లక్షల నిధులతో సీసీ రోడ్డు ప్రారంభం..
#CCRoads #PonnurDevelopment
#IdhiManchiPrabhutvam #Ponnur
నియోజకవర్గ అభివృద్ధి అంశాల మీద మరోసారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారిని కలవడం జరిగింది
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ముఖ్య అంశాల మీద గౌరవ ముఖ్యమంత్రితో చర్చించడం జరిగింది.
#PonnurDevelopment
#AndhraPradeshCM
#APAssembly

గ్రామాభివృద్ధే మా లక్ష్యం..
హామీ ఇచ్చాం.. నెరవేర్చాం!
#PonnurDevelopment
#idhimanchiprabhutvam
#Ponnur
పొన్నూరు ప్రగతికి తొలి శ్రామికుడిని..
#PallePanduga
#PonnurDevelopment
#IdhiManchiPrabhutvam
#Ponnur
జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా అభివృద్ధి..
#PonnurDevelopment
#TDPForDevelopment
#IdhiManchiPrabhutvam
#Ponnur
ప్రగతికి చిరునామాగా ప్రతి గ్రామం..
#TDPforDevelopment
#PonnurDevelopment
#IdhiManchiPrabhutvam
#Ponnur
పొన్నూరు పట్టణ జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలోని శ్రీ ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి మెమోరియల్ స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ శ్రీ ముప్పాళ్ల రమేష్ గారితో కలసి పరిశీలించడం జరిగింది.
#PonnurDevelopment
#Stadium #Ponnur

పొన్నూరు పట్టణం 25,27,29,30,31 వార్డులు మరియు GBC రోడ్డులో పర్యటించి డ్రైనేజీ, పారిశుద్ధ్య , త్రాగునీటి సమస్యలను తెలుసుకొని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించటం జరిగింది.
#PonnurDevelopment #TDPforDevelopment #TDP
పొన్నూరు మండల పరిషత్, రెవెన్యూ మరియు అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి ఆయా శాఖల పనితీరు, గృహ నిర్మాణం, విద్యుత్, డ్వాక్రా, ప్రజా సమస్యల పరిష్కారం మొదలగు అంశాలపై చర్చించి తగు ఆదేశాలివ్వడం జరిగింది.
#ReviewMeetings
#TDPforDevelopment #PonnurDevelopment

2014-2019 ప్రగతిపై ఇదే నా ఛాలెంజ్
ఆపదలో ఉన్న పేదవారికి సీఎం సహాయ నిధి రూపంలో మేము చేసిన సాయం రూ.17.25 కోట్లు.
పేద కుటుంబాలను ఆదుకోవడానికి చేసిన సాయమేంటో వైసీపీ ప్రభుత్వం చెప్పగలదా..?
#TDPChallenge #PonnurPragatiChallenge
#PonnurDevelopment
#JaganFailedCM
#ponnur
2014-2019 పొన్నూరు ప్రగతిపై ఇదే నా ఛాలెంజ్
అభివృద్ధికి అర్థం చెబుతూ రహదారుల నిర్మాణానికి మేం చేసిన ఖర్చు రూ.440 కోట్లు.
ఓట్లు వేసి గెలిపించిన ప్రజల బతుకుల్ని గతుకులమయంగా మార్చిన మీ ప్రభుత్వం చేసిందేంటో చెప్పగలరా..?
#TDPChallenge #PonnurPragatiChallenge
#PonnurDevelopment
#JaganFailedCM
#ponnur
*2014-2019 పొన్నూరు ప్రగతిపై ఇదే నా ఛాలెంజ్*
ఆడబిడ్డలు ఆర్ధికంగా ఎదిగేందుకు సున్నా వడ్డీ ఋణాలు, పసుపు-కుంకుమ, స్త్రీ నిధి రూపంలో మేము ఇచ్చిన అండ.
మహిళలకు మీరు చేసిన మంచిపని ఒక్కటైనా చెప్పగలరా..?
#TDPChallenge #PonnurPragatiChallenge
#PonnurDevelopment
#JaganFailedCM
#ponnur
2014-19 మధ్య పొన్నూరు ప్రగతిపై
ధూళిపాళ్ల ఛాలెంజ్.
నేను అభివృద్ధి గురించి ఎక్కడైనా, ఎప్పుడైనా చెప్పగలిగే ధైర్యం నాకు ఉంది. గత 5 ఏళ్లలో దోచుకోవడమే పనిగా పెట్టుకున్న అధికార పార్టీకి ఏం చేశామో చెప్పగలిగే దమ్ముందా..??
#PonnurPragatiChallenge
#PonnurDevelopment
#JaganFailedCM
#ponnur

2014-19 మధ్య పొన్నూరు ప్రగతిపై
ఇదే నా ఛాలెంజ్
నేను అభివృద్ధి గురించి ఎక్కడైనా, ఎప్పుడైనా చెప్పగలిగే ధైర్యం నాకు ఉంది. గత 5 ఏళ్లలో దోచుకోవడమే పనిగా పెట్టుకున్న అధికార పార్టీకి ఏం చేశామో చెప్పగలిగే దమ్ముందా..??
#PonnurPragatiChallenge
#PonnurDevelopment
#JaganFailedCM
#ponnur

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Cristiano Ronaldo 
@cristiano
111.9M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.2M followers

KATY PERRY 
@katyperry
88.4M followers

Taylor Swift 
@taylorswift13
82.2M followers

Lady Gaga 
@ladygaga
73.8M followers

Virat Kohli 
@imvkohli
71M followers

Kim Kardashian 
@kimkardashian
70.1M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.3M followers

Neymar Jr 
@neymarjr
63.9M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.4M followers

X 
@x
60.8M followers























