Top Tweets for #TDPChallenge
2014-2019 పొన్నూరు ప్రగతిపై ఇదే నా ఛాలెంజ్
పెద్ద దిక్కుని కోల్పోయిన కుటుంబాలకు చంద్రన్న బీమా రూపంలో మేము ఇచ్చిన భరోసా రూ.14.63 కోట్లు.
పేదవాడి పథకాలను రద్దు చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వం వారికి ఇచ్చిన భరోసా ఏమిటో చెప్పగలరా ?
#TDPChallenge #PonnurPragatiChallenge
#PonnurDevelopment
#JaganFailedCM
#ponnur
2014-2019 పొన్నూరు ప్రగతిపై ఇదే నా ఛాలెంజ్
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ల ద్వారా యువత ఉపాధి మేము ఇచ్చింది రూ. 46 కోట్లు.
కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి యువతకు ఉపాధిని దూరం చేయడమే కాకుండా వాటిని రాజకీయ పదవులకు పరిమితం చేసింది వైసీపీ ప్రభుత్వం.
#TDPChallenge #PonnurPragatiChallenge
#PonnurDevelopment
#JaganFailedCM
#ponnur
2014-2019 ప్రగతిపై ఇదే నా ఛాలెంజ్
ఆపదలో ఉన్న పేదవారికి సీఎం సహాయ నిధి రూపంలో మేము చేసిన సాయం రూ.17.25 కోట్లు.
పేద కుటుంబాలను ఆదుకోవడానికి చేసిన సాయమేంటో వైసీపీ ప్రభుత్వం చెప్పగలదా..?
#TDPChallenge #PonnurPragatiChallenge
#PonnurDevelopment
#JaganFailedCM
#ponnur
2014-2019 పొన్నూరు ప్రగతిపై ఇదే నా ఛాలెంజ్
పొన్నూరు ప్రజలు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యకు పరిష్కారం కోసం మేము రూ.41 కోట్లతో సబ్ స్టేషన్ నిర్మించామని గర్వంగా చెప్పగలను.
5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీల బాదుడు తప్ప వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పగలరా..?
#TDPChallenge #PonnurPragatiChallenge
#PonnurDevelopment
#JaganFailedCM
#ponnur
2014-2019 పొన్నూరు ప్రగతిపై ఇదే నా ఛాలెంజ్
నియోజకవర్గంలో 35వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో మేము చేసిన ఖర్చు రూ.74 కోట్లు.
మేము నిర్మించిన ఎత్తిపోతల పథకాలు, పంట కాలువల నిర్వహణను గాలికొదిలేసింది మీ చేతగాని వైసీపీ ప్రభుత్వం.
#TDPChallenge #PonnurPragatiChallenge
#PonnurDevelopment
#JaganFailedCM
#ponnur
2014-2019 పొన్నూరు ప్రగతిపై ఇదే నా ఛాలెంజ్
అభివృద్ధికి అర్థం చెబుతూ రహదారుల నిర్మాణానికి మేం చేసిన ఖర్చు రూ.440 కోట్లు.
ఓట్లు వేసి గెలిపించిన ప్రజల బతుకుల్ని గతుకులమయంగా మార్చిన మీ ప్రభుత్వం చేసిందేంటో చెప్పగలరా..?
#TDPChallenge #PonnurPragatiChallenge
#PonnurDevelopment
#JaganFailedCM
#ponnur
*2014-2019 పొన్నూరు ప్రగతిపై ఇదే నా ఛాలెంజ్*
ఆడబిడ్డలు ఆర్ధికంగా ఎదిగేందుకు సున్నా వడ్డీ ఋణాలు, పసుపు-కుంకుమ, స్త్రీ నిధి రూపంలో మేము ఇచ్చిన అండ.
మహిళలకు మీరు చేసిన మంచిపని ఒక్కటైనా చెప్పగలరా..?
#TDPChallenge #PonnurPragatiChallenge
#PonnurDevelopment
#JaganFailedCM
#ponnur
Tyler’s on board! Who will you challenge, Twitter fam? Tag someone to take the #TDPchallenge ! https://t.co/7WQELlXv9a
@bjoewolf challenge ACCEPTED!! just donated!! 💸
Challenge accepted! @tyleroakley , I challenge you. 🤓(Mom told me to dream big).
#TDPchallenge https://t.co/z8G7HnWOVM
Looking for the perfect Mother's Day gift? Enter in our #socialmedia challenge for a chance to win 3, 55-min private ballroom dance lessons, 2 group dance classes and entry to a Wednesday Night Party -- a $255 value! Just post a pic of mom with the hashtag #TDPChallenge
Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Cristiano Ronaldo 
@cristiano
111.9M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.2M followers

KATY PERRY 
@katyperry
88.4M followers

Taylor Swift 
@taylorswift13
82.3M followers

Lady Gaga 
@ladygaga
73.8M followers

Virat Kohli 
@imvkohli
71M followers

Kim Kardashian 
@kimkardashian
70.1M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.3M followers

Neymar Jr 
@neymarjr
63.9M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.5M followers

X 
@x
60.8M followers



