Top Tweets for #DARMASAMAJPARTY
@VisharadanDr BSP ఇప్పుడు అన్ని పార్టీల లాగానే ఉంది సార్.. ఎప్పుడో కాన్షిరాం గారిని అయన కళలను సర్వనాశనం చేసిన నాయకురాలు ఈమె, ఇక్కడ RS పాల్ ఆల్రెడీ మొత్తం నాశనం చేసిండు.. ఇక 93% ప్రజలకు ధర్మ సమాజ్ పార్టీ యే సరైనా వేదిక..
#Drvisharadanmaharaj
#Darmasamajparty
#Telangana
సామ్రాట్ అశోకుని రాజ్యాన్ని తెలంగాణ గడ్డ మీద స్థాపించడానికి పుట్టిందే. ధర్మ సమాజ్ పార్టీ (DSP)......
#DARMASAMAJPARTY
#DRVISHARADANMAHARAJ
#TELANGANASTATE

*ఒక్క అంగుళం భూమి కోసం అన్నదమ్ములు నరుక���కంటున్నారే మరీ 2,000 సంవత్సరాల నుండి లక్షల ఎకరాల భూమిని మనకు రాకుండా చేసిన పాలక వర్గాలను ఓటు అనే గండ్ర గొడ్డలితో నరికి మన రాజ్యాన్ని సాధించాలి* Dr. Visharadan Maharaj.
#visharadanmaharaj
#darmasamajparty
#valueofvote
*ఒక్క అంగుళం భూమి కోసం అన్నదమ్ములు నరుక్కంటున్నారే మరీ 2,000 సంవత్సరాల నుండి లక్షల ఎకరా�� భూమిని మనకు రాకుండా చేసిన పాలక వర్గాలను ఓటు అనే గండ్ర గొడ్డలితో నరికి మన రాజ్యాన్ని సాధించాలి* Dr. Visharadan Maharaj.
#visharadanmaharaj
#darmasamajparty
#valueofvote

మాకు కాన్షిరాముడే రాజ్యాన్ని ఇచ్చేది
అందుకని..
జై శ్రీరామ్ కి..... అభిముఖంగా జై కాన్షిరాం.....
#Darmasamajparty
#Drvisharadanmaharaj
@Telanganastate
ఇది సత్యం సార్.. ఓ విద్యావంతులారా రండి మన పార్టీ న�� ప్రతి గుండె కు పరిచయం చేద్దాం..
#DRVISHARADANMAHARAJ #DARMASAMAJPARTY
#Telanaganastate
#Politics
#Jaibheem
#BC లు
'లక్ష ' వైపా...💰
'రాజ్యాధికారము' అనే
'లక్ష్యం' వైపా...🏹🪑📢
#రౌడీరాజకీయాలు కాదు భాయ్ ✊🏻
#రాజ్యాంగరాజకీయాలు చేద్దాం రండి 👊🏻
#darmasamajparty

ధర్మసమాజ్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాకి మొట్టమొదటిసారిగా పర్యటనకు వెళ్ళిన విశారదన్ మహారాజు గారు...
భారీ బైక్ ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికిన వరంగల్ ప్రజలు...
#dspwarangalbikeryali #dsp
#DSP #VisharadhanMaharaj #BC_SC_ST #darmasamajparty

గుడిసెకి గంజి నీళ్లకు గతి లేని వాళ్ళను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయిస్తాం.. వేళ కోట్ల ఆస్తి పరులు ఓక పక్క - కటిక పేద వాళ్ళు ఇంకో పక్క , "ఢీ అంటే ఢీ" DSP
#DARMASAMAJPARTY
#DRVISHARADANMAHARAJ
#TELANGANASTATE
#DSP
@VIN
@VisharadanDr ఇది 100% సత్యం సార్ కానీ.. ఈ విషయం అడవి బిడ్డలైన ఆదివాసులు ఆలోచన చేయలేకపోతున్నారు, అప్పుడు - ఇప్పుడు అగ్రకుల నాయకుల వ్యూహంలో బలైపోతూనే ఉన్నారు..
#DARMASAMAJPARTY
#DRVISHARADANMAHARAJ
@TELANGANASTATE

ఇది 100% సత్యం సార్ కానీ.. ఈ విషయం అడవి బిడ్డలైన ఆదివాసులు ఆలోచన చేయలేకపోతున్నారు, అప్పుడు - ఇప్పుడు అగ్రకుల నాయకుల వ్యూహంలో బలైపోతూనే ఉన్నారు..
#DARMASAMAJPARTY
#DRVISHARADANMAHARAJ
@TELANGANASTATE
ఇది తెలంగాణ సమాజం పరిస్థితి ఇద్దరు దొరలు ఏ పార్టీలకు పోతారో అని రెండు నెలల నుండి చూస్తున్న అమాయక జనం , కానీ తెలంగాణాలో ఉన్న అన్ని ���ార్టీల నాయకులు రెడ్డి వెలమలే అది ఆలోచన చేయండి Bc, Sc,St, ప్రజలు.
మనందరినీ కాపాడే పార్టీ యే ధర్మ సమాజ్ పార్టీ
#DARMASAMAJPARTY
#DRVISHARADANMAHARAJ
మన బయాలాజికల్ పెరెంట్స్ కన్న, ఐడలాజికల్ తండ్రి "అంబేడ్కరే" గొప్పోడు... డా.విశారదన్ మహారాజ్, ధర్మ సమాజ్ పార్టీ(DSP) రాష్ట్ర అధ్యక్షులు (Fathers Day సందర్భంగా)
#DrVisharadanMaharaj
#DarmaSamajParty
#DSP
ఈ దేశంలో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు భారత రాజ్యాంగ గ్రంధా��్ని పగబట్టి దానిని తొలగించి , మళ్ళీ మనువాద వ్యవస్థను స్థాపించాలని కలలు కంటున్న ప్రతి ఒక్కరిని చీల్చి చెండాడడానికే పు��్టింది (ధర్మ సమాజ్ పార్టీ)
#DARMASAMAJPARTY
#DRVISHARADANMAHARAJ
#INDIAN_CONSTITUTION_PROTECTION_FORCE

స్వరాజ్య పాదయాత్రలో భాగంగా.. ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ డా.విశారదన్ మహారాజ్ గారు...వేములవాడ లో J3 ఫాదర్ ఇంటి ఆవరణలో నాడు...నాటిన నిమ్మ మొక్క నేడు...ఇలా కొత్త ఊపిరి పోసుకుంది....జై కాన్షి రామ్
#darmasamajparty #visharadhanmaharaj

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే భారత రాజ్యాంగ గ్రంథాన్ని ఉచితంగా పంపిణీ చేయాలి #darmasamajparty తరుపున డిమాండ�� చేస్తున్నాం
లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలుపుతున్నాం
@Narendrmodi2024 @KTRoffice
@TSwithKCR

Most Popular Users

Elon Musk 
@elonmusk
240.9M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Cristiano Ronaldo 
@cristiano
111.7M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
97.9M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.1M followers

KATY PERRY 
@katyperry
88.2M followers

Taylor Swift 
@taylorswift13
82.1M followers

Lady Gaga 
@ladygaga
73.6M followers

Virat Kohli 
@imvkohli
70.8M followers

Kim Kardashian 
@kimkardashian
70.1M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.2M followers

Neymar Jr 
@neymarjr
63.7M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.3M followers

X 
@x
60.8M followers

















