Top Tweets for #DeviNavRatri
నిడదవోలు నియోజకవర్గం తిమ్మరాజుపాలెం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దేవీ నవరాత్రుల మహోత్సవాలలో ఈరోజు కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారిని దర్శించు��ుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
#kottasattemma
#DeviNavratri
#nidadavoleconstituency

శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో 8వ రోజు మూలా నక్షత్రం శ్రీ సరస్వతీ దేవి అమ్మవారి అలంకరణలో శ్రీ పార్వతి అమ్మవారి దర్శనం 🕉️🙏
Sri Someswara Janardhana Swamy Temple, Bhimavaram
#BhakthiTV #Bhimavaram #SaraswathiDevi #Dussehra #Navratri #DeviNavratri

శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో 7వ రోజు శ్రీ మహాచండి అమ్మవారి అలంకరణలో శ్రీ పార్వతి అమ్మవారి దర్శనం 🕉️🙏
Sri Someswara Janardhana Swamy Temple, Bhimavaram
#BhakthiTV #bhimavaram #dasara #dussehra #navratri #devinavratri

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బిజెపి నాయకులు భూపాల్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మల్లారం, మోస్రా, చింతకుంట,మరియు తిమ్మాపూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన దేవి మాత మండపాల��ు దర్శించడం జరిగింది.
#Navratri2025 #DeviNavratri #DeviDarshan

దేవి నవరాత్రుల స్పెషల్ "చక్కెర పొంగలి" - అమ్మవారికి ప్రసాదంగా ఇలా చేసి పెట్టండి!
#chakkerapongali #pongali #dasaraprasadam #DeviNavratri #cookingtips #ETVBharat #etvbharatandhrapradesh
https://t.co/eiJMGpAoQi
नवदुर्गेच्या दुसऱ्या स्वरूप माता ब्रह्मचारिणी चरणी शतशः नमन!
मातेचे स्मरण सर्वांना आत्मबल, संयम आणि ज्ञानप्राप्तीची शक्ती देवो.
#माता_ब्रह्मचारिणी #Mata_Brahmacharini #NavratriUtsav #AshwinNavratri2025 #Navdurga #DeviNavratri

దే��ీ శరన్నవరాత్రి ఉత్సవములు-2025
మొదటి రోజు అలంకారం -
శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి 🙏🕉️
#DeviNavratri
#DeviNavaratri2025
Day 1: #SriBalaTripuraSundariDevi alankaram #Dasara2025 #Dasara #Navratri #navratrifestival #Navratri2025 #नवरात्रि
"श्री बाला त्रिपुर सुंदरी देवी"
#RKBJP

Sri Bhadrakali Temple, Warangal 🙏🕉️
12-10-24, శనివారము.. శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా..
విజయదశమి శుభసందర్భంగా శ్రీ భద్రకాళీ అమ్మవారి అలంకార దర్శనం🙏🏻🕉️
#BhakthiTV #Dasara #DeviNavratri #Warangal #BhadrakaliTemple

Sri Bhadrakali Temple, Warangal 🙏🕉️
10-10-24, గురువారము.. శ్రీ దేవీ శరన��నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా..
8వ రోజు శ్రీ దుర్గా దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ భద్రకాళీ అమ్మవారు 🙏🏻🕉️
#BhakthiTV #Dasara #DeviNavratri #Warangal #BhadrakaliTemple

Sri Bhadrakali Temple, Warangal 🙏🕉️
09-10-24, బుధవారం.. శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా..
7వ రోజు శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ భద్రకాళీ అమ్మవారు 🙏🏻🕉️
#BhakthiTV #Dasara #DeviNavratri #Warangal #BhadrakaliTemple

Sri Bhadrakali Temple, Warangal 🙏🕉️
08-10-24 మంగళవారం.. శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా..
7వ రోజు భవాని మాత అలంకరణ లో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ భద్రకాళీ అమ్మవారు 🙏🏻🕉️
#BhakthiTV #Dasara #DeviNavratri #Warangal #BhadrakaliTemple

On this sacred occasion of Devi Navratri Day 6, let us invoke the blessings of Goddess Mahalakshmi for wealth, prosperity, and well-being. 🌸🙏
May her divine grace shower your homes with peace and abundance.
#DeviNavratri #MahalakshmiBlessings #KarunyaInfra

దేవి శరన్నవరాత్రుల ప్రారంభ శుభాకాంక్షలు.. ఆ అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండేలా చూడాలని కోరుకుంటున్నాను..
#Devinavratri #navratri #navratrispecial #navratrifestival
#congressfortelangana #congresstelangana #congress4telangana #congresspartytelangana #telanganapradeshcongresscommittee #PrajaPalana #Hyderabad #Yadavallivenkataswamy #NSUITelangana #NSUITelanganapresident #NSUIIndia #Telanganacongress #AnumulaRevanthreddy #Bhattivikramarka #Ponnamprabhakar #Sridharbabududdilla #PonguletisrinivasReddy #Kondasurekha #Komatireddyvenkatreddy #Jupallykrishnarao #tummalanageshwarrao #Danasariseethakka #Uthamkumarreddy #damodarrajanarasimha

దేవి శరన్నవరాత్రుల ప్రారంభ శుభాకాంక్షలు.. ఆ అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండేలా చూడాలని కోరుకుంటున్నాను..
#Devinavratri #navratri #navratrispecial #navratrifestival
#Suda #Sudachairman #Sudachairmankarimnagar #KNRKarimnagar #Komatireddynarenderreddy

When you see Devi in everything...
and in everyone... #NavratriFestival
#Navratri #BhadrakaliAmmavaru #Vijayadashami2022 #DeviNavRatri #Dussehra2022 #Warangal #Cultural #Telangana ⛩️🕍🙏🙇♂️🌺
దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా నిన్న శ్రీనివాస్ నగర్ కాలనీలో మేము ఏర్పాటు చేసిన “మెగా దాండియా నైట్” కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసిన ముఖ్య అతిథులకు, ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు.
#megadandiyanight #devinavratri #srinivasnagarcolony #somasingireddy #uppalconstituency #inc

దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా నిన్న శ్రీనివాస్ నగర్ కాలనీలో మేము ఏర్పాటు చేసిన “మెగా దాండియా నైట్” కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసిన ముఖ్య అతిథులకు, ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు.
#megadandiyanight #devinavratri #srinivasnagarcolony #singireddysirisha #corporator #inctelangana

As part of #Devinavratri #Day5 participated in Pooja conducted by Kankaraju from Sdpt,later participated in #annadhanam program.

Last Seen Hashtags on Sotwe
DanielPlatzman
Seen from United States
drinkKolaCoffee
Seen from United States
FEAR41
Seen from United States
comerciantesrd
Seen from United States
케미
Seen from United States
thegameoflife
Seen from United States
ipcam
Seen from United States
teenageer
Seen from France
hijab #ai
Seen from United Kingdom
ometv
Seen from Norway
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.1M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73.1M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.1M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
62.9M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers






























