Top Tweets for #DigitalXMedia

#DigitalXMedia wishes everyone a very happy friendship day 💐
#DigitalXMedia CEO Shri.high is a lucky charm for @trishtrashers. In 2004, he saw #Varsham FDFS in Vizag Gokul Theatre, and today in 2024, he saw #Brinda FDFS on #Sonyliv. Love you @trishtrashers, for your mesmerizing performances n nobody can beat your cute charm ❤️
#TeamDXM
@omkar9966 @Kadirodu @JaiTDP @ysjagan @YSRCParty Orai erripuka, square miles thoti area measure chestharu not distance like Ycp Konderripukulu 🤣🤣🤣🤣🤣🤣🤣
Earth circumference 24,901 miles converted to square miles is 4,93,25,140 square miles.
The extent of Godavari is 3,13,000 Sq.Kms (1,21,000 sq.miles)
#DigitalXMedia
#DigitalXMedia requests you to donate to the biggest available knowledge platforms on the internet #Wikipedia ☺️

కేంద్రంలో రాలిపోయిన కాంగ్రెస్, రేపో మాపో మోడీ గారి తరువాత రాలిపోబోయే బీజేపీ పార్టీ కాకుండా, తెలంగాణకు తన అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి తెలుగుదేశం లాంటి సంస్థగతమైన పార్టీ ఏర్పాటు ఎంతో అవసరం. దాని కొరకు అక్కడి విధ్యాధికులే ముందుకు రావాలి.
#DigitalXMedia
అప్పటి తెలంగాణ ప్రజా సమితి కాంగ్రెస్ లో విలినేమైతే, నేటి భారాసా బీజేపీలోకి విలీనం అవుతుంది . తెలంగాణలో సామాన్యుడిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే దొరలే ఎక్కువ, వారు పుట్టుకతో తెలంగాణ వారు అవ్వటం కొసమెరుపు.
Let's not make #DonaldTrump gain moral high ground from an assassination attack and let's not forget the horrors of his controverisal administration ✌️
#DigitalXMedia
#USPresidentialElection
We #DigitalXMedia have contributed a small amount to save the little kids life. Requesting you all to do the same 🙏
- CEO Shri high
#DigitalXMedia

ముద్దులొలుకుతున్న తొమ్మిది నెలల చిన్నారికి ప్రాణాంతక వ్యాధి. అయితే ఒక్క ఇంజక్షన్ ద్వారా ఆ బిడ్డను బతికించుకోవచ్చు. కానీ వచ్చిన సమస్యల్లా ఆ ఇంజెక్షన్ ఖరీదు రూ.16 కోట్లు. ఒక మధ్యతరగతి కుటుంబానికి అంత స్తోమత ఉంటుందా? రాజమండ్రిలో ఉంటున్న ప్రీతమ్, గాయత్రి దంపతుల కూతురు హితైషి 'స్పైనల్ మస్క్యూలర్ ఆట్రోఫీ' అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. వెంటనే ఆ పాపకు 'జొల్ జెన్ స్మా' అనే ఇంజెక్షన్ ఇచ్చి చికిత్స చేయకపోతే ప్రాణాలు దక్కడం కష్టం. బిడ్డ పరిస్థితి తెలిసి తల్లడిల్లిన తల్లిదండ్రులు కూతురి ప్రాణాలు దక్కించుకోడానికి రూ.16 కోట్ల సాయం కోసం దాతలను ప్రాధేయపడుతున్నారు.
హితైషి విషయం తెలిసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వం తరపున కొంత సాయం అందించేందుకు మాటిచ్చి... మిగిలిన సాయం అందించి ఆదుకోవాల్సిందిగా ప్రజలకు, ఎన్జీవోలకు, కార్పొరేట్ సంస్థలకు పిలుపునిచ్చారు. కొంతమంది స్పందించి సాయం అందించినప్పటికీ రూ.16 కోట్లు చాలా పెద్ద మొత్తం కావడంతో ఇంకా భారీగా సాయం అందాల్సి ఉంది. మరోవైపు పాప పరిస్థితి రోజురోజుకూ విషమిస్తుంది.
కాబట్టి దాతలకు మరోసారి పిలుపునిస్తోంది తెలుగుదేశం. హితైషిని ఆదుకునేందుకు భారీ విరాళాలను అందించండి. ఇలాంటి వారికి క్రౌడ్ ఫండింగ్ సేకరించి ప్రత్యేకంగా అండగా నిలిచేందుకు ఇంపాక్ట్ గురు అనే వెబ్ సైట్ ద్వారా విరాళాలను సేకరిస్తున్నారు. ఈ వెబ్ సైట్ వేదికగా అందించిన విరాళాలు నేరుగా ఆసుపత్రికి వెళ్తాయి. కాబట్టి https://t.co/hvRzvn2Xyg వెబ్ సైట్ కు వెళ్లి దాతలు హితైషి కోసం ఆర్థిక సాయం అందించవచ్చు.
దాతలారా సహృదయంతో స్పందించి హితైషిని రక్షించుకునేందుకు తమ విరాళాలను అందించండి.
Contact details:
7794024001, 8919189067
@hithaishiv2023
#AndhraPradesh
Please share wide and make sure she reaches her home in Kolkata. Papam March 2023 nunchi vethukunnaranta.
#DigitalXMedia

#DigitalXMedia What a beautiful day !!! ఏ దేశమేగినా ఎందెందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము. Jai India 🫡

#DigitalXMedia Just enjoying Morning Coffee in the land of Kangaroos 😊

Let's raise fund for building a toilet for this kids family. Requesting @SDM_official1 @Masimonandamuri to do the needful asap.
#DigitalXMedia
పుట్టపర్తి నియోజకవర్గం... నల్లమడ అంట
ఏం చెప్పాలో తెలియక మిమ్మల్ని టాగ్ చేస్తున్నా @ncbn @naralokesh
వీలైతే ప్రభుత్వం నుండి సాయమేదైనా....
@JPRJayaPalReddY @TDPRaoGaru @pdsdnn @GoCoronaGo
What a performance #Karlsen. Thank you @Jaspritbumrah93 @hardikpandya7 @surya_14kumar @arshdeepsinghh 💐
#T20WorldCup
#DigitalXMedia
Last Seen Hashtags on Sotwe
caughtoncamera(*) filter:native_video
Seen from Canada
MGAI
Seen from Malaysia
incesto #vazados
Seen from Brazil
türkcealtyazıczech
Seen from Turkey
brosisvideos
Seen from Germany
anxiouspandaaaa
Seen from Turkey
criminaliconbadge
Seen from United States
نيك_يمني
Seen from Saudi Arabia
hoejabi sister
Seen from Canada
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers





