Top Tweets for #DsbvSwamy
స్థానిక ఎన్నికలకు నగారా మోగింది..
కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రతి పంచాయతీలో కూటమి జెండా ఎగురవేయాలి.
#DsbvSwamy
#ManaSwamyManaKondapi
#swamyforkondapi
#localbodyelections
#SocialWelfareMinister

#Idimanchiprabhutvam
స్థానిక ఎన్నికల్లో ఉన్నత విద్యావంతులైన యువత, మహిళలకు టీడీపీ పెద్ద పీట.
క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడ్డ వారికి పట్టం.
#dsbvswamy
#SocialWelfareMinister
#tdp
#JaiKaryakartha
#KutamiPrabhutvam

పేద ప్రజల వైద్యం, ఆరోగ్యమే కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత.
కిడ్నీ బాధితులకు భరోసాగా
కొండపిలో డయాలసిస్ కేంద్రం
రూ. 85 లక్షల వ్యయంతో 5 డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు
#DsbvSwamy
#ManaSwamyManakondapi
#SocialWelfareMinister
#SwamyforKondapi
#Kondapi
#Idimanchiprabhutvam

తూర్పు నాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించాను.
అధికారులతో మాట్లాడి పలు సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించాను.
ప్రజల నుంచి ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు న్యాయం చేస్తున్నాం.
ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత.
#DsbvSwamy
#SocialWelfareMinister
#SwamyforKondapi
#ManaSwamyManaKondapi

కొండపి మండలం పెరదేపిలో శ్రీ వీర్ల అంకమ్మ తల్లి పోతురాజు ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించాను
శ్రీ వీర్ల అంకమ్మ తల్లి పోతురాజు స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషంగా ఉండాలని ప్రార్థించాను.
#DsbvSwamy
#ManaSwamyManaKondapi
#Ankammathalli
#Pothuraju
#SwamyforKondapi

కొండపి నియోజకవర్గానికి వెలిగొండ, సాగర్ జలాలను తీసుకొస్తూ.. రైతుల సాగునీటి కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్న అపర భగీరథుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు!
#DSBVSwamy #Narachandrababunaidu #Veligondaproject #Waterman #Idimnachiprabhutvam
సీఎం చంద్రబాబు గారి కొండపి నియోజకవర్గ పర్యటన సూపర్ సక్సెస్
#CBN
#DSBVSwamy
#CBNVisit
#SocialWelfareMinister
#SwamyforKondapi
సీఎం చంద్రబాబు గారి పర్యటనకు వేలాదిగా తరలివచ్చి సీఎం గారికి జన నీరాజనాలు పలికిన కొండపి నియోజకవర్గ ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు.
#CBN
#DSBVSwamy
#CBNVisit
#SocialWelfareMinister
#SwamyforKondapi

సీఎం గారి కొండపి నియోజకవర్గ పర్యటన గ్రాండ్ సక్సెస్
#CBN
#DsbvSwamy
#CBNVisit
#Jarugumalli
#SocialWelfareMinister

కొండపి ప్రజల ఆదరణ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం, దామచర్ల కుటుంబం సహకారంతో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను.
#DSBVSwamy #ManaSwamyManaKondapi #ChandrababuNaidu #Kondapi #TDP #CBNVisit
CM VISIT TO KONDAPI
కొండపి నియోజకవర్గం, నర్సింగోలు గ్రామంలో ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికాను.
#DSBVSwamy #ManaSwamyManaKondapi #ChandrababuNaidu #MeeBhoomiMeeHakku #Kondapi

ముఖ్యమంత్రి గారి పర్యటనకు సర్వం సిద్ధం
#DsbvSwamy
#ManaSwamyManaKondapi
#CBNVisit
#Jarugumalli
#SocialWelfareMinister

మీ భూమి - మీ హక్కు
కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసేందుకు అక్టోబర్ 9 న ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నర్సింగోలుకి విచ్చేయుచున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం...
#ChandrababuNaidu #dsbvswamy #AndhraPradesh #CMChandrababu #KondapiConstituency
#CMVisit

అక్టోబర్ 9న కొండపి నియోజకవర్గం, జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా శరవేగంగా కొనసాగుతున్న ఏర్పాట్లు..
#ChandrababuNaidu #dsbvswamy #AndhraPradesh #CMChandrababu #KondapiConstituency
#CMVisit
అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పాల్గొన్నాను.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై కేబినెట్ భేటీలో చర్చించాం.
#DSBVSwamy
#Socialwelfareminister
#CBN
#CabinetMeeting

ఈ నెల 9న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కొండపి నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో, తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలిసి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించాను.
#DSBVSwamy #ManaSwamyManaKondapi #Kondapi #CMVisit
#SwamyforKondapi

ఈ నెల 9న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కొండపి నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో, జరుగుమల్లి మండలం నర్సింగోలు, కె. బిట్రగుంట గ్రామాల్లో పర్యటన ఏర్పాట్లను పరిశీలించాను.
#DSBVSwamy #ManaSwamyManaKondapi #Kondapi #CBNVisit #Jarugumalli
పర్యటనలో భాగంగా చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించాను.
#dsbvSwamy #ManaSwamyManaKondapi #Kondapi #SocialwelfareMinister #SwamyForKondapi
జరుగుమల్లి మండలం దావగూడూరులో అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ నాయకులు బ్రహ్మేంద్రం గారిని పరామర్శించాను
ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పాను
టీడీపీ అంటే ఒక కుటుంబం, ఏ కార్యకర్తకు కష్టమొచ్చినా పార్టీ మొత్తం అండగా నిలబడుతుంది.
#DSBVSwamy #Swamyforkondapi #manaswamymanakondapi #kondapi #jaikaryakartha

ఒంగోలు ఉత్సవంలో భాగంగా నిర్వహించిన ఒంగోలు జాతి గిత్తల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నాను.
రాజసం, పౌరుషానికి ప్రతీకగా నిలిచే ఒంగోలు జాతి గిత్తలు మన ప్రకాశం జిల్లా ప్రత్యేకతకు గర్వకారణం.
#DSBVSwamy #ManaSwamyManaKondapi #OngoleUtsavam #Ongole150Years #SwamyForKondapi
Last Seen Hashtags on Sotwe
eskisehirpasif
Seen from Turkey
揚げ豆腐と豚肉の炒め物
Seen from United States
littlepigcloudserver
Seen from United States
الكويت_الاردن
Seen from Saudi Arabia
bursatravest𝐢
Seen from Turkey
snapchat
Seen from Netherlands
アイドリbts
Seen from United States
anxiouspanda
Seen from Turkey
ตลาดนัดกะรัต
Seen from United States
defeatedsuperhero
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers




















