Top Tweets for #KondapiConstituency
మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి మరాఠా వీరుడిగా పేరుగాంచిన భరతమాత ముద్దుబిడ్డ, స్త్రీని గౌరవించి, హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు “ఛత్రపతి శివాజీ మహారాజ్” గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. 🏇🏇🤺🤺
#ChatrapatiShivajiJayanti
#TeamAudimulapuSuresh
#KondapiConstituency

నేడు త్రిపురాంతకం లో వైసిపి నాయకులు చిలుకూరి భాస్కర్ రెడ్డి ని పరామర్శించిన మాజీమంత్రి వర్యులు, వైయస్ఆర్ సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా..
మీకు మీ కుటుంబ సభ్యులకు “వసంత పంచమి” శుభాకాంక్షలు 🪈🪕🎸
#VasanthaPanchami2025
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

నేడు సింగరాయకొండ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన మాజీ మంత్రివర్యులు, వైయస్ఆర్ సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు.
@ysjagan
@YSRCParty
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

సింగరాయకొండ క్యాంపు కార్యాలయంలో గత రెండు రోజులుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు సమాచారం పై విలేకరులతో వాస్తవికాలను తెలియజేసిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు.
@YSRCParty
#TeamAudimulapuSuresh
#KondapiConstituency

నేడు సింగరాయకొండ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన మాజీ మంత్రివర్యులు, వైయస్ఆర్ సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు.
@ysjagan
@YSRCParty
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

నేడు హైదరాబాద్ లో వైసిపి నాయకులు కోనంకి రంగారావు గారి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రివర్యులు, వైయస్ఆర్ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు మరియు నాయకులు.
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

స్వాతంత్య్ర సమరయోధులు, అజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు ”నేతాజీ సుభాష్ చంద్రబోస్” గారి జయంతి సందర్భంగా ఆ మహావీరునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. 🌼 🇮🇳
#NethajiSubhashChandraBoseJayanti
#AudimulapuSuresh
#ExMinister
#YsrcpPACMember
#KondapiConstituency
#KondapiYSRCP

పాడి పశువులను ప్రేమించి, పూజించే పండుగ ఈ కనుమ పండుగ. కమ్మనైన కనుమ మీ జీవితాల్లో ఎన్నో కమనీయమైన అనుభూతులను నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. “కనుమ పండుగ” శుభాకాంక్షలు.
#HappyKanuma2025
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

ఈ సంక్రాంతి పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని... పాడిపంటలతో పల్లెలు కళకళలాడాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ “#మకర_సంక్రాంతి” శుభాకాంక్షలు.🎋🎋🪁🪁
#HappySankranti2025
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

ఈ భోగి, మీ ఇంట భోగభాగ్యాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. కొండేపి నియోజకవర్గ ప్రజలందరికీ “భోగి” శుభాకాంక్షలు. 🔥🔥
#HappyBhogi2025
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ శ్రీ. సజ్జల రామక్రిష్ణా రెడ్డి గారిని ఆయన నివాసం నందు మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు (వైఎస్ఆర్ సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి)
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుని మంగళకరమైన దీవెనలు ప్రజలందరికీ కలగాలని ఆ వైకుంఠ నాథుడిని కోరుకుంటూ.. రాష్ట్ర ప్రజలందరికీ “వైకుంఠ ఏకాదశి” శుభాకాంక్షలు. 💐💐
#VaikunthaEkadashi
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

సింగరాయకొండ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు (వైఎస్ఆర్ సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి)
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

సింగరాయకొండ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు (వైఎస్ఆర్ సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి)
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

నేడు సింగరాయకొండ క్యాంపు కార్యాలయంలో “ఆంధ్ర ప్రభ” నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రివర్యులు, వైయస్ఆర్ సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు.
#TeamAudimulapuSuresh
#KondapiConstituency

సింగరాయకొండ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు (వైఎస్ఆర్ సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి)
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

రాజ్యసభ సభ్యులు, మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్, శ్రీ వై.వి సుబ్బారెడ్డి గారిని హైదరాబాద్ లోని ఆయన నివాసం నందు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి వర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు.
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

ఆడపిల్ల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళ చైతణ్యమూర్తి, సమాజంలో రుగ్మతలు రూపుమాపడానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి “సావిత్రిబాయి ఫూలే” గారి జయంతి సందర్భంగా ఆ మహానీయురాలికి మా ఘననివాళులు అర్పిస్తున్నాము.🌼🌼
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

ఈ సంవత్సరం మీ జీవితంలో కొత్త ఆనందం, కొత్త విజయాలు, అనేక కొత్త స్ఫూర్తిని తీసుకురావాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులకు “నూతన సంవత్సర” శుభాకాంక్షలు. 🎇🎆🎊🎉 #HappyNewYear2025
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
Last Seen Hashtags on Sotwe
granny
Seen from Egypt
tagah
Seen from Saudi Arabia
nolimit() -#momson +filter:native_video since:2026-05-07
Seen from United States
snapchat porn
Seen from United States
pmv
Seen from Oman
cuckbrother
Seen from Pakistan
cheating caption
Seen from Thailand
omegle
Seen from Netherlands
รับงานนครสวรรค์
Seen from Thailand
Chav
Seen from United Kingdom
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.2M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.7M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.2M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.4M followers

KATY PERRY 
@katyperry
88.9M followers

Taylor Swift 
@taylorswift13
82.8M followers

Lady Gaga 
@ladygaga
74.3M followers

Virat Kohli 
@imvkohli
71.8M followers

Kim Kardashian 
@kimkardashian
70.4M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
64.7M followers

Bill Gates 
@billgates
64.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers




















