Top Tweets for #KondapiYSRCP
నేడు యర్రగొండపాలెంలో జార్జి ఇంజినీరింగ్ కళాశాల లెక్చరర్ యలక సత్యనారాయణ యొక్క నూతన మార్బుల్స్ &టైల్స్ షాప్ ను ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు, వైయస్ఆర్ సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు
#ShopOpening
#TeamAudimulapuSuresh
#KondapiYSRCP

నేడు త్రిపురాంతకం లో వైసిపి నాయకులు చిలుకూరి భాస్కర్ రెడ్డి ని పరామర్శించిన మాజీమంత్రి వర్యులు, వైయస్ఆర్ సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా..
మీకు మీ కుటుంబ సభ్యులకు “వసంత పంచమి” శుభాకాంక్షలు 🪈🪕🎸
#VasanthaPanchami2025
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

సింగరాయకొండ క్యాంపు కార్యాలయంలో “వైయస్ఆర్ సీపీ ఫీజు పోరు” పోస్టర్లను ఆవిష్కరించిన మాజీ మంత్రివర్యులు వైయస్ఆర్ సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు.
#YsrcpFeejuPoru
#TeamAudimulapuSuresh
#KondapiYSRCP

సింగరాయకొండ మండలం మూలగుంటపాడు లో వ్యాయామ ఉపాధ్యాయులు కీ.శే. బండి కోటేశ్వరరావు గారి పార్థీవ దేహమునకు నివాళులు అర్పించిన మాజీ మంత్రివర్యులు, వైయస్ఆర్ సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు
#PayingTributes
#TeamAudimulapuSuresh
#KondapiYSRCP

నేడు సింగరాయకొండ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన మాజీ మంత్రివర్యులు, వైయస్ఆర్ సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు.
@ysjagan
@YSRCParty
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

నేడు సింగరాయకొండ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన మాజీ మంత్రివర్యులు, వైయస్ఆర్ సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు.
@ysjagan
@YSRCParty
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

నేడు హైదరాబాద్ లో వైసిపి నాయకులు కోనంకి రంగారావు గారి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రివర్యులు, వైయస్ఆర్ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు మరియు నాయకులు.
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

స్వాతంత్య్ర సమరయోధులు, అజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు ”నేతాజీ సుభాష్ చంద్రబోస్” గారి జయంతి సందర్భంగా ఆ మహావీరునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. 🌼 🇮🇳
#NethajiSubhashChandraBoseJayanti
#AudimulapuSuresh
#ExMinister
#YsrcpPACMember
#KondapiConstituency
#KondapiYSRCP

పాడి పశువులను ప్రేమించి, పూజించే పండుగ ఈ కనుమ పండుగ. కమ్మనైన కనుమ మీ జీవితాల్లో ఎన్నో కమనీయమైన అనుభూతులను నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. “కనుమ పండుగ” శుభాకాంక్షలు.
#HappyKanuma2025
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

ఈ సంక్రాంతి పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని... పాడిపంటలతో పల్లెలు కళకళలాడాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ “#మకర_సంక్రాంతి” శుభాకాంక్షలు.🎋🎋🪁🪁
#HappySankranti2025
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

ఈ భోగి, మీ ఇంట భోగభాగ్యాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. కొండేపి నియోజకవర్గ ప్రజలందరికీ “భోగి” శుభాకాంక్షలు. 🔥🔥
#HappyBhogi2025
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ శ్రీ. సజ్జల రామక్రిష్ణా రెడ్డి గారిని ఆయన నివాసం నందు మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు (వైఎస్ఆర్ సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి)
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుని మంగళకరమైన దీవెనలు ప్రజలందరికీ కలగాలని ఆ వైకుంఠ నాథుడిని కోరుకుంటూ.. రాష్ట్ర ప్రజలందరికీ “వైకుంఠ ఏకాదశి” శుభాకాంక్షలు. 💐💐
#VaikunthaEkadashi
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

సింగరాయకొండ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు (వైఎస్ఆర్ సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి)
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

సింగరాయకొండ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు (వైఎస్ఆర్ సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి)
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

సింగరాయకొండ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు (వైఎస్ఆర్ సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి)
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

నేడు యర్రగొండపాలెం లోని మంజునాథ పంక్షన్ హాల్ నందు జరిగిన తాళ్ళపల్లి వారి పుష్పాలంకరణ వేడుకకు హాజరై “చి|| వేదవాణి సహస్ర” ను ఆశీర్వదించిన మాజీ మంత్రి వర్యులు డాక్టర్. ఆదిమూలపు సురేష్ గారు.
#TeamAudimulapuSuresh
#KondapiConstituencuy
#KondapiYSRCP

రాజ్యసభ సభ్యులు, మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్, శ్రీ వై.వి సుబ్బారెడ్డి గారిని హైదరాబాద్ లోని ఆయన నివాసం నందు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి వర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు.
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

ఆడపిల్ల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళ చైతణ్యమూర్తి, సమాజంలో రుగ్మతలు రూపుమాపడానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి “సావిత్రిబాయి ఫూలే” గారి జయంతి సందర్భంగా ఆ మహానీయురాలికి మా ఘననివాళులు అర్పిస్తున్నాము.🌼🌼
#TeamAudimulapuSuresh
#KondapiConstituency
#KondapiYSRCP

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.2M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.7M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.2M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.4M followers

KATY PERRY 
@katyperry
88.9M followers

Taylor Swift 
@taylorswift13
82.8M followers

Lady Gaga 
@ladygaga
74.3M followers

Virat Kohli 
@imvkohli
71.8M followers

Kim Kardashian 
@kimkardashian
70.4M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
64.7M followers

Bill Gates 
@billgates
64.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers























