Top Tweets for #ExposeCBN
నాడు తెలంగాణ ప్రాజెక్టులకు అడుగడుగునా మోకాలు అడ్డుపెట్టి..
నేడు మొసలి కన్నీరు కారుస్తున్నావా @ncbn గారు?
Part -2 Krishna Basin
#ExposeCBN
#CBNAgainstTelangana
తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు తెలంగాణ ద్రోహి చంద్రబాబు రాసిన వందల లేఖలు.
#ExposeCBN
#CBNAgainstTelangana
@BRSHarish
Part -1
@ncbn and @JaiTDP shed crocodile tears on #Hindu #temple attacks after demolishing many Hindu temples during their rule. #ExposeCBN #TDPTwitter #UANow

అధికారంలో వున్నపుడు #CBI మీద నిషేధం.
ప్రతిపక్షంలో వున్నపుడు #CBI దర్యాప్తు కావాలని రాజకీయం.
#ExposeCBN #TDPTwitter #UANow #Antarvedi

Pic1: హిందు దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, ప్రభుత్వం అరికట్టాలి, ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్.
Pic2: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా విజయవాడలో 30కు పైగా హిందు దేవాలయాలు కూల్చివేసిన చంద్రబాబు.
#ExposeCBN #TDPTwitter #UANow

➡️గ్యాస్ లీక్ - నిజ నిర్ధారణ కమిటీ ✔️
➡️అంతర్వేది రధం దగ్ధం - నిజ నిర్ధారణ కమిటీ✔️
➡️స్వర్ణ ప్యాలస్ , రమేష్ ఆసుపత్రి పాత్ర - నో నిజ నిర్ధారణ కమిటీ ❌
➡️తాత్పర్యం - చంద్రబాబు గారి సామాజిక వర్గానికి చెందిన వారి ఆగడాలు మీద నిజ నిర్ధారణ కమిటీలు వేయరు!
#ExposeCBN #TDPTwitter #UANow

Pic 1&2: విరాట్ ను #వైజాగ్ కు తెస్తున్న #చంద్రబాబు, లేదు #కాకినాడ కు అంటూ అయిదు సంవత్సరాలు తెదేపా పెద్ద పత్రిక తప్పుడు ప్రచారం.
Pic3: స్క్రాఅప్ గా విరాట్!
#ExposeCBN #INSViraat #UANow

#FakeMOUs #FakeInvestments how @ncbn @naralokesh used #SunriseAP #Investments summits for publicity and mislead people. #UANow #ExposeCBN #TDP

ప్రజా ఉద్యమం మీద చంద్రబాబు ప్రభుత్వం దాడి చేసిన రోజు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆదో మాయని మచ్చ. విద్యుత్ చార్జీలు తగ్గించండి అని ధర్నా చేస్తున్న సామాన్య ప్రజల మీద తుపాకీ ఎక్కుపెట్టి ప్రాణాలు తీసిన రోజు.
#20YearsForBasheerBagh #ExposeCBN #UANow #TDP

#PhoneTapping టెక్నాలజీ రాష్ట్రానికి తెచ్చిందే చంద్రబాబు, ఇప్పుడు ఏమి తెలియనట్టు కేంద్రానికి ఉత్తరాలు రాస్తున్నాడు - సోము వీర్రాజు గారు.
#SomuVeerraju #ExposeCBN #UANow
రాజధాని రైతుల విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు క్లారిటీ.
#BJP x #TDP #Media #UANow #somuveerraju #ExposeCBN
చంద్రబాబు చేసిన కుటిల రాజకీయం మీద చర్చించే దమ్ము ఏ మీడియా సంస్ధ వారికి లేదు, బీజేపీ ని మాత్రం టార్గెట్ చేస్తారు - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారు. #BJP x #TDP #Media #UANow #somuveerraju #ExposeCBN
#అమరావతి మీద #ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎటువంటి సెంటిమెంట్ లేకపోవడానికి ముఖ్య కారణం ఏంటో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. మాకు తిరుగులేదు అంటూ కుల మీడియాలో పుంఖాలు పుంఖాలుగా ఇలా కధనాలు ప్రచారం చేసుకున్నారు. #Amaravati #ExposeCBN #UANow
Pic1: మా ఫోన్లు తెలంగాణ ప్రభుత్వం టాప్ చేస్తుంది - గతంలో లోకేష్.
Pic2: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోన్ టాప్ చేస్తుంది - చంద్రబాబు.
ఫోన్ టాపింగ్ కి తెలుగుదేశం పార్టీ కి అవినాభావ సంబంధం ఏంటి?
#TDPTwitter #ExposeCbn #UANow

#Pic1 - #అమరావతి #SelfFinancing ప్రాజెక్ట్, ఒక్క పైసా కూడా అవసరం లేదు, చంద్రబాబు గారు.
#OtherPics - అయిదు లక్షల కోట్లు లేకపోతే అమరావతి పూర్తి కాదు.
74వ స్వాంతంత్ర్య దినోత్సవ రోజున #ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత #చంద్రబాబు గారి ద్వంద వైఖరి మరోసారి బట్టబయలు #ExposeCBN #UANow

అనువాదం: చాలా తప్పులు చేసాము, మా చంద్రబాబు గారికి ఒక్క లాస్ట్ చాన్సు ఇవ్వండి మోడీ గారు !
#DesperateTDP #ExposeCBN

తెలుగుదేశం పార్టీ కృష్ణా, గుంటూరు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి అమరావతి మీద వాళ్లకు ఉన్న నిబద్ధత చాటుకోచాలి అని చంద్రబాబు కు పోరాట సమితి డిమాండ్!
#TDPTwitter #ExposeCBN

#IIT #IIM #AIIMS అన్ని ఆంధ్రప్రదేశ్ విభజన హాములలో రాష్ట్రనికి కేంద్రం ఇచ్చినవి, చంద్రబాబు గారు మాత్రం ఇలా వారి మీడియాలో తప్పుడు కధనాలు ప్రచురిస్తున్నారు.
#ExposeCBN #ExposeAndhrajyoti

స్వయం ప్రకటిత మేధావి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మండలి లో ఆ పార్టీ సభా నేత యనమల రామకృష్ణుడు చేసిన ఘోర తప్పిదం వలనే మూడు రాజధానులు బిల్లు గవర్నర్ ఆమోదం పొందింది. #TDPTwitter #ExposeCBN
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Cristiano Ronaldo 
@cristiano
112M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.2M followers

KATY PERRY 
@katyperry
88.4M followers

Taylor Swift 
@taylorswift13
82.3M followers

Lady Gaga 
@ladygaga
73.8M followers

Virat Kohli 
@imvkohli
71.1M followers

Kim Kardashian 
@kimkardashian
70.1M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.3M followers

Neymar Jr 
@neymarjr
63.9M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.5M followers

X 
@x
60.8M followers











