Top Tweets for #Fedaration
#DancersAssociation
#Fedaration #Jhanimaster
#ShekarMaster #Filmchamber
#Chiranjeevi #TheParadise
సుమలత
ఫెడరేషన్ సహాయ నిరాకరణ అంటూనే
సభ్యులకు ఇబ్బంది లేకుండా చూడాలి అంటోంది
అంటే డాన్సర్స్ వెళ్లి పనిచేసుకొనేగా..
అసలు ఫెడరేషన్ ఏ నేర్పుతుంది.
మేము కూడా ఎవరైనా సభ్యులు తప్పు చెస్తె
సహాయ నిరాకరణ చెయ్యెచ్చా..
అవినీతి ని మేము బయటపెట్టినందుకే
మా బాడీ ని కోలాప్స్ చేయాలనే ..
ఫెడరేషన్ వద్దకు పోయి రాజీనామాలు ఇచ్చారు.
జానీ మాస్టర్ నేను తప్పు చెస్తే మమల్ని రెండో సారి ఎందుకు ఎన్నుకుంటారు.
మా ముందు జోసఫ్ మాస్టర్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎవరివారు సర్దుకుని పని చేశారు.
మూడు షోకాజ్ నోటీసులు ఇచ్చాకే సహాయనిరాకరణ చేయాలి.
కానీ అవన్నీ అవకుండానే, వివరణ తీసుకొకుండానే రూల్స్ ఫాలో కాకుండా నాన్ కొపరేషన్ అన్నారు.
వివరణ ఇవ్వకుండానే నాన్ కొపరేషన్ అనటం పద్దతి కాదు.
మా అంతర్గత విషయాల్లో మీ జోక్యం ఎందుకు అన్నందుకే ఇదంతా చేస్తున్నారు
మాకు మాట్లాడే హక్కు లేదా ..
మమల్ని రూల్స్ ఫాలో అంటున్నారు.
మరీ మీరెందుకు ఫాలో అవ్వటం లేదని ఫెడరెషన్ అధ్యక్షుడిని అడుగుతున్నాను.
డాన్సర్స్ అసోషొయెషన్ మెంబర్స్.. 👇
గతంలో డాన్సర్స్ అసోసియెషన్ లో ఎకౌంట్స్ లో అవకతవకలు జరిగాయి.
శ్రీనివాసరావు ఎక్కువగా అవినీతి చేశారని తెలింది.
దీంతొ మిగతావారితో కూడా రాజీనామాలు చేయించి వివాదానికి కారణమయ్యారు.
ఫెడరేషన్ ఆద్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్స్ జరిగాయి.
జనరల్ బాడీ లో చర్చించని అంశాన్ని మినిట్స్ పెట్టాలని ఫెడరేషన్ అడిగారు.
కానీ దానికి మేము ఒప్పుకోలేదు
జులై 26 న మా ఎలెక్షన్స్ మేము చేసుకుంటాం.. కొత్తగా ఎన్నికైన వారితో అసోషొయెషన్ ను నడుపుకుంటాం.
సుమలత అధ్యక్షురాలిగా వచ్చాక అన్నీ అవకతవకలు బయటపెట్టారు.
మనం గెలిపించిన వ్యక్తి మనను ప్రశ్నిస్తారా అనే విషయంలోనే రాజీనామాలు చేశారు.
బాడీ ని డిజాల్వ్ చేయాలన్నదే వారి ఉద్దేశం..
గతంలో రాజీనామాల అంశం వచ్చినపుడు
ఫెడరేషన్ వారు అసోషియేషన్ లోనే తెల్చుకోమన్నారు.
వారికి ఇష్టం ఉన్న వారికి ఒకలా..లేకుంటే మరొలా ఫెడరేషన్ వారు వ్యవహరిస్తున్నారు.
మా బైలా ప్రకారం ఎలెక్షన్ పెట్టుకుంటే ఫెడరేషన్ కు వ్యతిరెకం అంటున్నారు.
నిర్మాతల డబ్బే కదా మీకెందుకు నొప్పి అంటూ ఫెడరేషన్ వారు దారుణంగా మాట్లాడుతున్నారు.
మహిళ అనే సుమలత ను ఇబ్బంది పెడుతున్నారు.
జోసఫ్ మాస్టర్ ది బురద చల్లే ప్రొగ్రామ్ తప్ప మరేమి కాదు..
ఫెడరేషన్ తో మూడు మీటింగ్ లు జరిగినా
విషయం తెల్చలేదు.
అధ్యక్షురాలికి కొన్ని రైట్స్ ఉంటాయి.
అయినా సుమలత తగ్గి ఫెడరేషన్ కు
సమాధానాలు ఇస్తున్నారు
ఆవిడ ఆడపిల్ల కదా అని వెనక్కి తోస్తున్నారు.
ఫెడరెషన్ తో కలిసి వర్క్ చెసెందుకు ఎప్పుడు సిద్దమే..
ఎవరి హద్దులు వారికి ఉంటాయి..
మొన్న మీటింగ్స్ లో లేబర్ కమీషనర్ ఉన్నారని మేము సైలైంట్ గా ఉన్నాము.
ఫెడరేషన్ వారు మేము చెప్పిన మాట వినాలని
హడావుడి చేశారు.
లేబర్ కమీషన్ మాట ఎవరైనా వినాలి..
అధ్యక్షురాలిగా సుమలత కు ఉండే పదవి రెండేళ్లు.
ఆరు నెలల్లో ఒక్క అవినీతి పేపర్ మాత్రమే భయటకు వచ్చింది.
24 క్రాఫ్ట్స్ లో కూడా లెక్కలు బయటపెడితే ఎవరి నీతి నిజాయితీ ఎంటో తెలుస్తుంది.
సుమలత సంక్షేమం విషయంలో టార్గెట్ పెట్టుకుని హార్డ్ వర్క్ చెస్తున్నారు.
ఇంకా సంవత్సరంన్నర టైమే ఉంది.
అది అవ్వాలంటే పూర్తి కమిటీ ఉండాలిగా..
అందుకే ఎలెక్షన్స్ కు వెళుతున్నాం..
జానీ మాస్టర్ మా అసోషియేషన్ కోసం జెన్యూన్ గా వర్క్ చేశారు.
శాలరీ తీసుకొకుండా , లక్షల ఫండింగ్ తీసుకువచ్చి సభ్యులకు ఇన్సూరెన్స్ చెయించారు.
పారడైజ్ సాంగ్ జరుగుతుండే నాన్ కొపరేషన్ అన్నారు.
మూడు వందల మంది డాన్సర్స్ పొట్ట కొట్టారు
లక్షల లక్షల డబ్బులు మా అసోషొయేషన్ లో దొబ్బారు.
కానీ జానీ మాస్టర్ ఏం తప్పు చేశాడని సహాయనిరాకరణ అంటున్నారు
మా యూనియన్ అమ్మ నాన్న లాంటిది.
నా గొడవ మేమే తెల్చుకుంటాం..
మా అసోషియెషన్ మెజారిటీ సభ్యుల నిర్ణయాన్నిఅపహాస్యం చేస్తూ..
మా స్వేచ్చను హరిస్తూ ఫెడరేషన్ పెత్తనం చేయాలని చూస్తుంది.
చిత్రపురి కి ఒకలా..
ఫెడరెషన్ కు ఒకలా రూల్స్ ఉంటాయి.
అవన్నీ మామీద రుద్దొద్దు...
డాన్సర్స్ ను మభ్యపెట్టి భయపెట్టెలా మీకు అవకాశాలు ఇస్తాం అంటూ ..
సీక్రెట్ ఓటింగ్ కాదు సంతకాల అంశాన్ని కూడా తెరమీదకు తీసుకువచ్చారు.
కానీ మెజారిటీ సభ్యులు బై ఎలెక్షన్ కే మొగ్గు చూపారు..
Joining us in Cyprus for #EuroHPCSummit 2026? Don’t miss the Poster Exhibit Area showcasing 30 projects delivering real impact across Europe!
From #Skills & #Applications to #Technology & #Fedaration! 🤝 💻 🤖 🗜️
Explore online:🔗 https://t.co/ulhTs2tTQZ
#EuroHPC #Supercomputing


@jadocastar @Savioniyonzima1 @DUfitimfura @KamandaTharcis1 @Rwanda_Sports Sukudukemurira ibibazo kuko tutabyikemurira nkabakunda umukino, ese nkanjye nkumukinny nkaba nshinzwe ngokora imyitozo mw ikipe yajye nkayikora ntegereje kubona amarushanwa kndi ategurwa na #fedaration nihehe handi nakur ubuvugizi sikuri mwebwe media? Mugih ntabubon kubuyobozi
🎉The third release of BY-COVID citizen engagement material is out!
This release focuses on #fedaration (💾 data visiting) and #innovation (🙌 collaboration).
Explore more ➡️ https://t.co/tqS6oEDFhv

বাংলাদেশের ফুটবলকে আলো দেখাবে কে?
#Football #Bangladesh #fedaration #somoytv
https://t.co/dfr2uqf1zF
Thanq Respected Madam
#women #power
Her Highness #ptusha gaaru
@PTUshaOfficial @ #Delhi with
#Weavers #Fedaration
@PIBTextiles
@TexMinIndia
@VENKANNANETHA1
#ThursdayThoughts

How do you beat a federation? You join them...and slowly kick members out and eat them while they're helpless. But we wouldn't do that.
#Stellaris #Fedaration #WednesdayWisdom
#fitnesstrack #teamftg binalnrana #indian #bodybuilding #fedaration #champion #2017 #proud… https://t.co/OVqGZ2PSVC
I interview Bone Thugs in an Hr. If u got Dope ORIGINAL questions send em and I may ask. @Karmaloop. #Karmaloop #Fedaration
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.9M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Cristiano Ronaldo 
@cristiano
111.7M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
97.9M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.2M followers

KATY PERRY 
@katyperry
88.3M followers

Taylor Swift 
@taylorswift13
82.1M followers

Lady Gaga 
@ladygaga
73.7M followers

Virat Kohli 
@imvkohli
70.9M followers

Kim Kardashian 
@kimkardashian
70.1M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.2M followers

Neymar Jr 
@neymarjr
63.7M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.4M followers

X 
@x
60.8M followers













