Top Tweets for #Geethaarts
#Karthikeya3 పై క్రేజీ బజ్! 🔥 #NikhilSiddhartha – #ChandooMondeti కాంబోలో రానున్న #Karthikeya3 ను #GeethaArts నిర్మించే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్. 👀
#Tollywood #TeluguCinema #MovieUpdates #Nikhil #ChandooMondeti #GeethaArts #PanIndia

Which Telugu production house does the best promotions and marketing !?
#Mythri #Sithara #Vyjayanthi #DVV
Not included #SVC #Geethaarts as they don't biggies now..

#geethaarts, #alluarjun కాంపౌండ్ నుంచి బన్నీవాస్, విద్య కొప్పినీడు, ఎస్కేఎన్, ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటిల తరువాత గుర్తుకొస్తున్నాయి వెబ్ సీరిస్తో నిర్మాతగా అడుగుపెట్టిన శరత్ చంద్ర నాయుడు. శరత్ హీరో అల్లు అర్జున్‌కు ఎంతో సన్నిహితుడు. హీరో అల్లు అర్జున్ సపోర్ట్‌తోనే నిర్మాతగా అడుగుపెట్టిన శరత్, భవిష్యత్‌లో మరిన్నక్యూట్స్టోరీస్తో కంటెంట్ ఓరియెంటెడ్ చిన్న సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నాడని తెలిసింది.
@imsarathchandra

Starting #AlluArjun ...
Directed by #BasilJoseph ...
Written by #ArunAnirudhan and #PaulsonSkaria ...
DOP mostly #SameerThahir ...
Produced by #GeethaArts ...
🔥🔥🔥
⌛⌛⌛⌛....
Starring #AlluArjun ⭐️
Directed by #BasilJoseph 🎬
Written by #ArunAnirudhan & #PaulsonSkaria ✍️
DOP: #SameerThahir 📽️ (most likely)
Produced by #GeethaArts 🤝✨

నాగార్జున గారు @AnnapurnaStdios
లో ఎన్నో హిట్ సినిమాలు చేశారు..
అయితే కొడుకులు కెరీర్ కు హిట్ అవసరమైన టైమ్ లో చైతన్య ను #GeethaArts కు అప్పగించారు.
తాజాగా అఖిల్ #Lenin కోసం #SitharaEntertainments తో టైఅప్ అయ్యారు.
స్వయానా సొంత బ్యానర్ , మేనకొడలు సుప్రియ గారు ఉన్నా ..
@Nagavamsi కి మాస్ పల్స్ తెలుసు అన్నారు.
నాగార్జున తోటి నిర్మాణ సంస్దల ఎబిలిటీస్ ను నమ్మారు. వారి నమ్మకం వమ్ము కాలేదు.
ఈరోజు లెనిన్ ప్రేక్షకాదరణ అందుకుంటున్న సక్సెస్ సెలెబ్రేషన్స్ లో అఖిల్ తో పాటు నాగార్జున కూడా ఎమోషనల్ అయిపోయారు.
#Nagarjuna @SitharaEnts
@AkhilAkkineni8 #AkhilAkkineni
ఒక హీరో టీమ్ నుండి ప్రొడ్యూసర్స్ రావడం చాల రేర్
ఆ రేర్ ఇన్సిడెంట్ జరిగింది..గీత ఆర్ట్స్ సంస్థ లోను..అల్లు అర్జున్ కాంప్ లోనే జరిగింది
- #SKN
#AlluArjun #GeethaArts #Gurthukosthunnayi
#Gurthukosthunnayi ❤️
@GeethaArts has always been a launchpad for fresh talent and new age filmmakers. Happy to see @imsarathchandra officially stepping in as a producer under the #GeethaArts banner. Wishing him all the very best for this exciting journey!!
Watch Hero #VishwakSen speech @ #Deewana Trailer Launch Event ❤️🔥
▶️https://t.co/jzQ3Fzsbqb
Releasing in Cinemas Worldwide on June 19th 💥
#DeewanaTrailerLaunch #DeewanaTrailerLaunchEvent
#DeewanaOnJune19
#HarshithReddy #SmehaManimegalai #GeethaArts
Get ready for a One-Side Love story like never before, #Deewana 🤗
#DeewanaTrailer Drops on June 11th at 11:11 AM 💥
Book Your Passes Here 🎟️ https://t.co/zx02RbkWTN
In Cinemas Worldwide from June 19 💥 #DeewanaOnJune19
#HarshithReddy #SmehaManimegalai #GeethaArts

Doma meeda paatalu vachayi, cheema meeda kooda paatalu vachayi, balli meeda enduku raakudadhu? 🤣
Watch the full fun-loaded #Deewana cringe interview: https://t.co/BjZ7WSVKa7
In cinemas worldwide from June 19💥
#DeewanaOnJune19
#HarshithReddy #SmehaManimegalai #GeethaArts
దాసరి నారాయణరావు సమాధి దుస్థితిపై స్పందించిన మంచు మనోజ్!
#DasariNarayanaRao #ManchuManoj #MohanBabu #Tollywood #TeluguCinema #LegendaryDirector #Dasari #GeethaArts #TeluguFilmIndustry #Tollywood #Tribute #Memorial #Respect #CinemaLegend #ViralVideo #SocialMedia #TrendingNews
Team @GeethaArts celebrate & extend their warm birthday wishes to @AlluSirish
#HBDAlluSirish #GeethaArts

దాసరి సమాధి దుస్థితిపై స్పందించిన మంచు మనోజ్, గీతా ఆర్ట్స్ | Manchu Manoj | Veda TV Entertainment
#ManchuManoj #DasariNarayanaRao #RespectDasari #Dasari #GeethaArts #Tollywood #TeluguCinema #TollywoodNews #vedatventertainment
దాసరి నారాయణరావు సమాధి దుస్థితిపై స్పందించి, మనుషులను పంపి క్లీనింగ్ పనులు చేయించిన మంచు మనోజ్ & గీతా ఆర్ట్స్ సంస్థలు.
దర్శకరత్న దాసరి గారి జ్ఞాపకాలను గౌరవించిన ఈ చర్యను సినీ ప్రముఖులు అభినందించాలి.
#DasariNarayanaRao #ManchuManoj #GeethaArts #Tollywood
మరోవైపు, గీతా ఆర్ట్స్ సంస్థ కూడా వెంటనే స్పందించి, సమాధి పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేందుకు తమ బృందాన్ని రంగంలోకి దించింది.
దాసరి నారాయణరావు జ్ఞాపకాలను గౌరవిస్తూ చేపట్టిన ఈ చర్యలను సినీ అభిమానులు అభినందిస్తున్నారు.
#DasariNarayanaRao #ManchuManoj #GeethaArts #Tollywood
Happy Birthday @AlluSirish ❤️
Never depended on surname or #GeethaArts backing alone. From script discussions to smart career choices, he quietly built his own identity with consistency, creative involvement & patience. Maybe not instant box office highs, but his work found 🙌

A love story that will stay with you forever ❤️🔥
The season of MAD LOVE begins soon 🤩
#Deewana release date tomorrow
Tomorrow at 10:10AM
#DeewanaTheMovie
Grand Release by #GeethaFilmDistribution.
#TFI

రౌడీ అల్లుడుకి దివ్యభారతి డేట్స్ దొరక్కపోతే టబుని తీసుకుందామనుకున్నారు.
#Chiranjeevi #GeethaArts
#rowdyalludu

Remember the name #Mega Creator & #GeethaArts mastermind #AlluAravind Gaaru. A visionary who shaped generations of Telugu cinema and continues to set the benchmark for commercial excellence. 🔥
#Peddi ని ఈ Mess నుంచి తప్పించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న అల్లు అరవింద్...
Producers కి Exhibitors కి వారధిలా అల్లుఅరవింద్ వ్యవహరిస్తూ చర్చలు కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి... Percentage అంశం ఇప్పుడే కొలిక్కి వచ్చినా రాకున్నా Peddi వరకు smooth release ఉండేలా చర్చలు కొనసాగుతున్నాయి
#RamCharan
Last Seen Hashtags on Sotwe
Nibrasi
Seen from Korea
weneedwaterbecause
writejoy
Seen from United States
สาวสองพัทยา
Seen from Thailand
ディアマンショコラ
Seen from Argentina
momson (***--------**)****+filter:native_video
Seen from Thailand
SheDoesntKnowYet
Seen from Russia
CPFC
Seen from United Kingdom
Momson() +filter:native_video
Seen from France
momson((()))*+filter:native_video
Seen from Germany
Most Popular Users

Elon Musk 
@elonmusk
241M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Cristiano Ronaldo 
@cristiano
112M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.2M followers

KATY PERRY 
@katyperry
88.5M followers

Taylor Swift 
@taylorswift13
82.4M followers

Lady Gaga 
@ladygaga
73.9M followers

Virat Kohli 
@imvkohli
71.2M followers

Kim Kardashian 
@kimkardashian
70.2M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.3M followers

Neymar Jr 
@neymarjr
64M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.6M followers

X 
@x
60.8M followers
















