Top Tweets for #GoBackJagan
@StrictlyAsking ఒక్క మాస్క్ అడిగాడన్న కోపంతో ఆ సైకో జగన్ ఎంత హింసించుంటే అంత చదువుకున్న వ్యక్తి ఇంతలా స్పందించుంటాడు పాపం Dr Sudhakar గారు
ముందు అది తెలుసుకో రా సన్నాసి సుక్క
#GoBackJagan #JaganSaySorryToDoctors
కరోనా సమయం లో మాస్క్ అడిగిన పాపానికి ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారిని పగబట్టి రాజకీయ హత్య చేసిన నువ్వు ధర్నా కి దిగడం ఏంటి @ysjagan 🤦♂️🤦♂️
కొంచమైనా మనం మర్యాద బుద్ది జ్ఞానం ఉంటే దయచేసి ని డ్రామాలు ఆపి #GoBackJagan
#EndOfYCP #FekuJagan

సత్తెనపల్లిలో నందిగామ అడ్డరోడ్డు దగ్గర..
"గో బ్యాక్ జగన్" అంటూ ఫ్లెక్సీ..
మీరు సూపర్ అమరేశ్వరావు గారు...
పసుపు సైనికుడి పవర్ ఏంటో చూపించారు.
#GoBackJagan #Sattenapalle

వైసీపీ నేత వైఎస్ జగన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు...
#GoBackJagan
జగన్ పర్యటనకు వ్యతిరేకంగా తెనాలిలో దళిత, ప్రజా సంఘాల రాస్తారోకో.
నూతక్కి కిరణ్ హత్యపై పరామర్శించలేదని ఆగ్రహం.
రౌడీషీటర్లకు జగన్ మద్దతు దారుణమంటూ మానవహారం ఏర్పాటు చేసి నిరసన. #Tenali #DalitRights #GoBackJagan #JusticeForKiran
హమ్మయ్య ఫోటోషూట్ అయిపోయింది. పేటీఎంలకు డబ్బులు ఇచ్చేసాను.
ఇంక వాళ్ళు చూసుకుంటారు.
నాకు బెంగళూరు ఫ్లైట్ ఎక్కే టైం అయింది. అన్నట్టు నేను ఇస్తా అన్న కోటి రూపాయలు ఇప్పుడే ఇవ్వను ఎప్పుడు ఇస్తానో చెప్పను.
#WorstPoliticianJagan
#GoBackJagan

రేపు ఎలాగో లండన్ పోతావు.. ఈ పూట ఇక్కడకు ఎందుకు తగలడ్డావు.. ఆ పెద్దాయన రెయింబవళ్లు ఇక్కడే తిరుగుతూ మా యోగక్షేమాలు చూస్తున్నారు.. వాటిని కూడా చెడగొట్టడానికి వచ్చావా అంటూ జగన్ ని తిట్టిపోసిన మహిళ..
#GoBackJagan

విధ్వంసం చేస్తూ.. జనానికి మంచి చేస్తామని ఎలా చెప్తావ్ @Ysjagan
◆ అక్కయపాలెం వద్ద నీ దిక్కుమాలిన పర్యటన కోసం చిరు వ్యాపారుల షాపులు తొలగింపు
◆ రైల్వే న్యూకాలనీ తదితర ప్రాంతాల్లో పొద్దున్న 6:30 గంటల నుండే కరెంట్ కట్.
#GoBackJagan
#GetLostYSJagan
#HelloAP_ByeByeYCP
ఎం మొఖం పెట్టుకొని సిగ్గులేకుండా మళ్ళ కర్నూలు కు వస్తున్నావు జగన్..?? ఒక్కటి అయినా ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నావ..?? కర్నూలుకు, సీమకు తీరని ద్రోహం చేశావ్ 49 సీట్లు ఈ ప్రాంతం నీకు ఇచ్చి నెత్తిన పెట్టుకుంటే..!!
@manickamtagore
#GoBackJagan #SaveKurnool
#SavePattikonda

న్నికల ముందు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత గాలికి వదిలేయడం జగన్కు అలవాటే..
#GoBackJagan #RayalaseemaDrohiJagan


ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత గాలికి వదిలేయడం జగన్కు అలవాటే..
#GoBackJagan #RayalaseemaDrohiJagan

సత్యసాయి జిల్లాకి ఏం చేశావ్ అని పుట్టపర్తిలో పర్యటిస్తావ్ @ysjagan ?
#GoBackJagan
#RayalaseemaDrohiJagan

కట్టలేరు బ్రిడ్జి కి అన్న ఇప్పుడే #25 కోట్లు రిలీజ్ చేసిండు ...
బ్రిడ్జి ఎస్టిమేషన్స్ #35 కోట్లు అంటున్నారు ...
ప్రస్తుతం #20 లక్ష లతో గతంలో కట్టిన బ్రిడ్జి పరిస్థితి ..
#ByeByeJaganIn2024 #GoBacKJaGaN
#baburavalibridgekattali #APHopeCBN #TDPWillBeBack #TDPforDevelopment
రాంగోపాల్ రెడ్డికి డిక్లరేషన్ పత్రం ఇవ్వలేదని ధర్నాకు దిగిన తెలుగుదేశం పార్టీ నేతలు
#ByeByeJaganIn2024
#PsychoPovaliCycleRavali #JaganPaniAyipoyindhi
#GoBacKJaGaN
#MlcElections2023
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers















