Top Tweets for #IrresponsibleCM
SLBC టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది ఆచూకీ తెలియని ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగితేలడం దిగజారుడు రాజకీయమే..
#IrresponsibleCM #RevanthReddy
#SLBCTunnelCollapse

My views on the current government’s sidetracking of people’s main issues topic on CVR News.
#AlluArjun #IrresponsibleCM
ఇంత త్వరగా పాత రోజులు వస్తాయ్ అనుకోలే 🥲
నారాయణపేట జిల్లా ఏడుగుర్తి గ్రామంలో పాత రోజులను కళ్ళకు కట్టినట్టు చూపెట్టిన కళాకారులు.
#IrresponsibleCM
#CongressFailedPromises
#CongressFailedTelangana
బాధ్యత లెని GM ఉంటె ఎంత లేకపోతె ఎంత.
15 సర్లు ఢిల్లీ పోనికి సమయం ఉంటుంది GM కి
రైతులు ఇంత ఇబ్బందులు పడుతున్నా ఒక్కసారి వల్ల గురించి మాట్లాడింది లేదు వాళ్లని కల్సింది లేధు.
వాళ్ల సమస్యలు పారిస్కారం చేసింది లేదు...
#IrresponsibleCM
#CongressFailedTelangana
మన రాష్ట్రంలో ఒక గిరిజన మహిళకు న్యాయం చెయ్యండి అని ధర్నా చేసే హక్కు కూడా లేదా,ఇది కేసీఆర్ గారి నియంత పాలన💥
సంకెళ్ళే సమాధానమైతే కేసీఆర్ కి పదవి ఎందుకు.....🔥
#WeWantJustice #VoiceOfTelangana #GobackKCR
#brsfailedtelangana #KCRFailedCM #IrresponsibleCM #ByeByeKCR
గొప్పలు బీఆర్ఎస్ కి..
అప్పులు, వడ్డీలు సర్పంచులకు..
ఫైనాన్స్ కమీషన్ నుండి వచ్చే నిధులు ఇవ్వకుండా, బీరు సీసాలు అమ్మితే గ్రామ పంచాయతీకి నిధులు వస్తున్నాయని గొప్పగా ప్రచారం చేసుకునే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి.
#IrresponsibleCM #ByeByeKCR

ప్రతీ ఏడాది దసరాకు కోల్ ఇండియా, దీపావళికి సింగరేణి కార్మికులకు బోనస్ ఇవ్వడం ఆనవాయితీ.
కోల్ ఇండియా, సింగరేణి ఇచ్చే బోనస్ ను తామే ఇస్తున్నట్లుగా బీఆర్ఎస్ బోగస్ ప్రచారం.
#IrresponsibleCM #ByeByeKCR

వైద్యుల నిర్లక్ష్యంగా బిడ్డను కోల్పోయిన తండ్రి తన అవేదన చెప్పుకుందామని వస్తే, మంత్రి కేటీఆర్ సమక్షంలో అతన్ని దౌర్జన్యంగా పక్కకు నెట్టేశారు.
కేటీఆర్ గారికి ఇచ్చినా, ఇది నా శాఖకు సంబంధం లేదని, వైద్యశాఖ మంత్రిని కలువమంటారేమో..
#IrresponsibleCM #ByeByeKCR
మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా కళాకారులకు కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రభుత్వం.
#IrresponsibleCM
#ByeByeKCR
@INCIndia @INCTelangana @revanth_anumula

ఎన్నికలపుడు ఆకాశమంత అబద్దం చెప్పడం,
ఆ అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలనుకోవడం కేవలం కేసీఆర్ కు మాత్రమే సాధ్యం.
ఆ అబద్ధాల్లో ఒక మానస పుత్రిక మిషన్ భగీరథ.
#IrresponsibleCM #ByeByeKCR

మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా
కళాకారులకు కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రభుత్వం.
#IrresponsibleCM #ByeByeKCR

ప్రజలను మభ్య పెట్టడంలో కేసీఆర్, కేటీఆర్ పీఎచ్.డి చేశారు. అప్పులు చేసి, ప్రభుత్వ ఆస్తులు అమ్మి సంపద సృష్టిస్తామని దగా చేసి, మీ కుటుంబం మొత్తం ఆస్తులు సృష్టించుకున్నారు.
#IrresponsibleCM #ByeByeKCR

పరీక్ష రాసిన అభ్యర్థులు 2,33,248,
17 రోజుల తర్వాత వెబ్ సైట్ లో 2,33,506 కు పెరిగిన సంఖ్య. అదనంగా 258 ఓఎంఆర్ షీట్లు జత చేశారు. బీఆర్ఎస్ అవినీతిని చాలా పారదర్శకం చేస్తుందా?
#IrresponsibleCM #ByeByeKCR

ప్రగతి భవన్ భజనపరులకు మాత్రమే అనుమతిస్తుంది.
కేసీఆర్ నిజాయతీపరులను వెలేస్తాడు.
ఇది మీ అహంకార రాజకీయాలకు నిదర్శనం. ప్రజలు గమనిస్తున్నారు. మిమ్మల్ని తెలంగాణ నుండి వెలేయడం తధ్యం.
#IrresponsibleCM #ByeByeKCR

ప్రగతి భవన్ భజనపరులకు మాత్రమే అనుమతిస్తుంది.
కేసీఆర్ నిజాయతీపరులను వెలేస్తాడు.
ఇది మీ అహంకార రాజకీయాలకు నిదర్శనం. ప్రజలు గమనిస్తున్నారు. మిమ్మల్ని తెలంగాణ నుండి వెలేయడం తధ్యం.
#IrresponsibleCM #ByeByeKCR

ప్రశ్నిస్తున్న బాధితులు..!
పారిపోతున్న నాయకులు..!!
తిండిలేక, నిద్రలేక బిక్కుమంటూ బ్రతుకున్న బాధితులు. ఇంట్లో వస్తువులు బురదతో నిండిపోయాయి. రోజువారీ కూలీలకు కనీస సాయం అందించని కేసీఆర్ ప్రభుత్వం.
తూ.. త.. మంత్రంగా మంత్రుల పర్యటన.
#IrresponsibleCM #ByeByeKCR
#KCRNeglectsTS #FloodsInTelangana2023 #Gadwal #Congress
#ManaGadwalManaRajeev
#RajeevReddyForGadwal
#RajeevReddyForPeople
#Telangana #TelenganaCongress #CongressParty
#CongressFor2023 #RahulGandhi #JaiCongress #RevanthReddy #RajeevReddyINC #YouthCongress
@INCIndia @INCTelangana @IYC @IYCTelangana @RahulGandhi @priyankagandhi @revanth_anumula @Manikrao_INC @MansoorKhanINC @PCvishnunadh @RohitChINC @Allavaru

భూ బకాసురుల రాక్షస సంఘం
నాయకులే అక్రమాలకు నాయకత్వం వహిస్తుంటే.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని భ్రమ పడడం మన అమాయకత్వం.
#IrresponsibleCM #ByeByeKCR
#KCRNeglectsTS

ప్రశ్నిస్తున్న బాధితులు..!
పారిపోతున్న నాయకులు..!!
తిండిలేక, నిద్రలేక బిక్కుమంటూ బ్రతుకున్న బాధితులు. ఇంట్లో వస్తువులు బురదతో నిండిపోయాయి. రోజువారీ కూలీలకు కనీస సాయం అందించని కేసీఆర్ ప్రభుత్వం.
తూ.. త.. మంత్రంగా మంత్రుల పర్యటన.
#IrresponsibleCM #ByeByeKCR
#KCRNeglectsTS #FloodsInTelangana2023

అనగనగా ఓ ముఖ్యమంత్రి..!
ప్రజల్ని, సమస్యల్ని, వరద బాధితులను వదిలి.. తెలంగాణ నుండి మహారాష్ట్ర వైపు పయనిస్తున్న కారు & ఓనరు.
#IrresponsibleCM #ByeByeKCR
#KCRNeglectsTS

కేసీఆర్ కు రాజకీయమే మొదటి ప్రాధాన్యం,
తెలంగాణ ప్రజల రక్షణ చివరి ప్రాధాన్యం.
#IrresponsibleCM #ByeByeKCR

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73.1M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.2M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
62.9M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers






