Top Tweets for #JORNEY

ఈ #JUNGU చూసాక నాకు జరిగిన #JORNEY సంఘటన గుర్తొచ్చింది.
కొత్త గాజువాక.. సన్‌షైన్ స్కూల్ (బ్రాంచ్)లో నేను నాలుగవ తరగతి చదువుతున్నప్పుడు మిస్ లక్ష్మీ చౌధురీ (బెంగాలీ) ఇంగ్లీష్ టీచర్ క్లాస్ తీసుకుంటూ బ్లాక్ బోర్డ్ మీద #Journey స్పెల్లింగ్ తప్పుగా #Jorney అని వ్రాశారు.
మనకు తుత్తర ఆగదు కదా! ఠక్కున లేచి "మిస్, మీరు "యు" వ్రాయలేదు" అన్నాను. టీచర్ వ్రాయటం ఆపి నా వైపు చూసింది, ఒక్కక్షణం తరువాత ఆవిడ చూపు (దృష్ట) మారింది. నేను కూడా వెనక్కి తిరిగి చూసాను.
ఉదయాన్నే ఓమ్ని వ్యాన్‌లో అన్నీ బ్రాంచ్ స్కూళ్లకు తిరిగే మా ప్రిన్సిపాల్ భానుమతిగారు రెండు చేతులు వెనక్కి పెట్టుకుని ఇంగ్లీష్ టీచర్ వైపు గంభీరంగా చూస్తున్నారు. "మీకు జీతాలు ఇచ్చేది పిల్లలకు పాఠాలు చెప్పటానికి, అంతే గానీ వాళ్ళ దగ్గర చెప్పించుకోవటానికి కాదు" అని మా ముందు టీచర్ని మందలించి వెళ్ళిపోయారు.
మేడమ్ వెళ్ళిపోగానే లక్ష్మీ టీచర్ నా దగ్గరకు వచ్చి "నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా?" అని నా చెంప చెళ్ళుమనిపించారు.
సాయంత్రం స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్ళగానే బ్యాగ్ పడేసి హాల్లో ఉన్న దివాన్ మంచం మీద వాలిపోయి గుక్కపెట్టి ఏడవసాగాను. నా ఒళ్ళు కూడా జ్వరంతో కాలిపోతోంటే అమ్మ చాలా కంగారుపడి గాజువాక సింహాద్రి హాస్పిటల్‌కి తీసుకు వెళ్ళింది.
నేను కొంచెం తేరుకున్నాక "అసలు ఏమైందిరా?" అని అమ్మ అనునయంగా అడిగే సరికి ఉదయం క్లాస్‌లో జరిగిన సంఘటన గురించి చెప్పాను. అమ్మకు పట్టరాని కోపం వచ్చింది. మరుసటి రోజు నన్ను యూనిఫాంలో కాకుండా సివిల్ డ్రెస్‌లో పదకొండు గంటలకు మెయిన్ స్కూల్‌కి తీసుకు వెళ్ళింది. గ్యాప్ ఇవ్వకుండా మా ప్రిన్స్పాల్కి లెఫ్ట్ అండ్ రైట్ వాయించింది.
ఎక్కువ టైమ్ తీసుకోకుండా మా ప్రిన్సిపాల్ మిస్ లక్ష్మీ చౌధురీ టీచర్ని టెర్మినేట్ చేశారు & నన్ను మెయిన్ స్కూల్‌కి మార్చారు.
కొస మెరుపు: మెయిన్ స్కూల్లో మా ఇంగ్లీష్ టీచర్ పేరు సుధాసేన్ గుప్తా. ఈవిడ లక్ష్మీ చౌధురీ టీచర్‌కి స్వయానా సొంత అక్క. సుధాసేన్ గారు మా అమ్మని కలిసి రిక్వెస్ట్ చేయటంతో మా అమ్మ ప్రిన్సిపాల్‌తో మాట్లాడి లక్ష్మీ గారికి తిరిగి జాబ్ ఇప్పించారు.
#Vizag_Diaries

Star falls camp / new journey begins 🌲🐻
ยินดีต้อนรับทุกคนเข้าสู่เมือง Star falls นะครับ
แอคเคาท์ใหม่นี้จะเป็นการเล่าเรื่องราวเกี่ยวกับแกงค์น้องๆในการเดินทางครั้งใหม่ในเมืองแห่งใหม่ ฝากติดตามกันด้วยน้าา สนุกแน่นอนน !
#Bluzstar #Starfalls #Jorney #Art


Don’t Stop Believin’
Jorney
Oh, the movie never ends
It goes on and on and on and on
Don't stop believin'
Hold on to that feelin'
Streetlight, people
Don't stop believin'
https://t.co/5tA3QB6V8C
#DontStopBelievin
#Jorney
#masterpiece

Hoy está de Cumpleaños Steve Perry, enorme vocalista de Journey y solista destacado.
Felices 76 años Steve!
Todos los días clásicos y recuerdos por https://t.co/nnJfuy7ILO
#musica #Contigochv #trump #ronaldojeda #trendearagua #musk #alarcon #losvilos #urgente
Join our Discord community to monitor updates and other interesting information. Follow our journey and get ready to Vote! ✨
$SHx #Jorney #VoteGovernance
@FatmaCassih @dhaan09 @RedBook_r
And please allow to my favorite influence 🙏
@OscarDarmawan @KenalKripto @anggaandinata
今夜のジャーニーのライブ「これ!!」という曲のオンパレードでした😃
アーネルのパワフルなボーカル&エネルギッシュなステージング。ニールのギターも最高👍スタンド席だったけど両隣の人がノリノリで最後まで一緒にスタンディングで見れました。いいライブだったー❣️
#JORNEY


昨日はココで暴れてきたよ🎵
Jorneyご存知かしら⁉️
最近は動画、写真撮影🆗なのねぇ。
アリーナ席だったんだけど
私がチビっこすぎて
見えなくて
常につま先立ちやったわぁ🤣🤣🤣
#Jorney

Goodmorning frens, Have an amazing day !!
I will drop an update on the 50 to 500 challenge today. Things are looking good 🤠
#challenge #Solana #pumpfun #crypto #jorney
Last Seen Hashtags on Sotwe
rayfrog
Seen from Germany
momson nolimit filter:videos
Seen from Pakistan
Galatasaray
Seen from Turkey
Región_De_Valparaiso
Seen from Argentina
nudesailing
Seen from United States
กาญจนบุรี
Seen from Thailand
nunggudosen
Seen from United States
nsfw chara comic
Seen from Norway
旧統一教会解散請求
Seen from United States
TEENAGE #TEENAGEGIRLS
Seen from Germany
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.7M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.8M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
90.9M followers

KATY PERRY 
@katyperry
87.8M followers

Taylor Swift 
@taylorswift13
81.6M followers

Lady Gaga 
@ladygaga
73.1M followers

Virat Kohli 
@imvkohli
70M followers

Kim Kardashian 
@kimkardashian
69.8M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
63.9M followers

Neymar Jr 
@neymarjr
62.8M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
60.8M followers

X 
@x
60.8M followers

























