Top Tweets for #JSPForUnEmployed
ఉద్యోగాలు భర్తీ చేయమంటే అరెస్టులు చేస్తారా ఇదేమి రాజ్యం అంటూ @Ysrcp ప్రభుత్వానికి వ్యతిరేకంగా @JanaSenaParty అధ్యక్షుడు @PawanKalyan గారి పిలుపు తో @JSPManuKranth ChennaReddy సూచనలతో 20.07.2019 ధర్నాలో పాల్గొన్న @GunukulaKishore
#jspforunemployed

బాబోరికీ నమ్ముకుంటే తూర్పుకి తిరిగి దండం పెర్టుకోవడమే..
నమ్ముంచి గొంతు కోయడం వెన్నతో పెట్టిన విద్య అంట... 🤣🤣🤣🤣
పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయాన�� కుడా పార్టీ నీ, ప్రజల్ని ఒదులుకోలేదు.... ✊️
--అంబికా కృష్ణ గారు
శ్రీ @PawanKalyan గారి పిలుపు మేరకు నిరుద్యోగ యువతకు అండగా మంగళవారం నా��ు @JanaSenaParty చేపట్టిన కార్యక్రమం లో భాగంగా తమ గళాన్ని వినిపించిన చిత్తూరు జిల్లా తిరుపతి వీర మహిళ శ్రీమతి కీర్తి ప్రియాంక గారు.
#JSPForUnEmployed
శాంతియు�� కార్యక్రమాన్ని అరెస్టులు, బెదిరింపులతో అణచివేయడం @YSRCParty ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు సాక్ష్యం.
#JSPForUnEmployed

నిరుద్యోగ యువత తరపున నిలబడిన జనసేన పార్టీ నాయకులను అడుగడుగునా అడ్డుకుని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన @YSRCParty ప్రభుత్వం.
#JSPForUnEmployed
అధికారంలో మార్పు రావాలి ✊
#JSPForUnEmployed
నిరుద్యోగుల సంఘం మరియు విద్యార్థి JAC తో కలిసి ఈ రోజు మీడియాలో తమ గళాన్ని వినిపించిన @JanaSenaParty ఒంగోలు వీర మహిళ కుమారి రాయపాటి అరుణ గారు.
#JSPForUnEmployed @PawanKalyan
శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా ఉపాధి కల్పన అధ��కారికి @JanaSenaParty ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ జారీ చేయాలని నిన్న వినతిపత్రం అందజేసిన కర్నూలు వీర మహిళ శ్రీమతి అనిత శ్రీ గారు.
#JSPForUnEmployed

Police harassing a woman volunteer who complained to PK
https://t.co/kvKirRSAKF
#PawanKalyan #Janasena #JSPForUnEmployed #JSPForNewAgePolitics #JSPWithUnEmploymentYouthInAP @PawanKalyan @JanaSenaParty #AndhraPradesh #YSRCP #TDP @DrSandeepJSP @bolisetti_satya #BJP @BJP4Andhra
సంకెళ్లు,అరెస్ట్ లతో లు @PawanKalyan గారిని @JanaSenaParty ని ఎవ్వరూ ఆపలేరు...నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు @PawanKalyan గారు వారికి అండగా ఉంటారు.
-----------జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా. #ఘంటసాలవెంకటలక్ష్మి గారు
#JSPForUnEmployed
"నిరుద్యోగ యువతకు అండగా మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లోని ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజీ కార్యాలయాలకు వెళ్ళి వినతి పత్రాలు అందించే కార్యక్రమం చేపడితే ప్రభుత్వం అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నాం."
- @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
#JSPForUnEmployed #JSPForNewAgePolitics

ఇప్పుడు AP లో Burning Topics -
1. చదువుకున్నా ఉద్యోగాలు రావు
2. ధాన్యం అమ్మినా డబ్బులు రావు
Janasena took up Topic 1 #JSPForUnEmployed
The effect is 👇
ఈ సాయంత్రం గం.7.30ల నుండి గం.9.00ల వరకు ప్రైమ్ 9 న్యూస్ డిబేట్
అంశం: అభ్యర్థుల నేర చరిత్ర వెల్లడించని పార్టీలపై చర్యలు
పార్టీల గుర్తింపు రద్దు లేదా గుర్తు సస్పెన్షన్..
తీర్పును రిజర్వులో వుంచిన సుప్రీంకోర్టు
#JSPForNewAgePolitics
#JSPForUnEmployed
#JSPTakeOnJaganFailures
ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయమంటే అరెస్టులా? - @JanaSenaParty రాష్ట్ర మహిళా సాధికారత చైర్మన్, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి @JSPRekhaJavaji గారు.
#AndhraPradesh #Kurnool
#JSPForUnEmployed
#UnEmployedDupedByJagan

ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ వద్ద బారికేడ్ పెట్టి 10మందిని మాత్రమే లోపలకి పంపవచ్చు..
130 మందితో పోయేది 13000 పోలీసులను వాడడం, ప్రజలను కేసుల్లో ఇరికించడం ద్వారా @ysjagan గారికి ప్రజాస్వామ్యం పట్ల ఉన్న విశ్వాసం మొన్న రాత్రి.. నిన్న బయటపడ్డాయి
#JSPTakeOnJaganFailures
#JSPForUnEmployed
నిన్న అన్ని అరెస్టులు.. అంత నిరసనలు జరిగితే కనీసం కనిపించలేదా ఈ అమ్ముడుపోయిన మీడియా సంస్థలకు??
పనికి రాని ఎదవలతో రోజులు తరబడి డిబేట్ లు పెడతారు కదా??
విద్యార్థి/జాబ్ కోసం వేచి చూసే వాళ్ళ కోసం ఒక రోజు/ఒక గంట కేటాయించలేరా??
సిగ్గుండాలి రా..
#JSPForUnEmployed
వకీల్ సాబ్ సినిమాకు రామజ��గయ్య శాస్త్రి గారు ఏ ముహూర్తాన పాటలు రాసారేమో గానీ ఆ తరువాత ప్రజాజీవనములో జరుగుతున్న ఎన్నో సంఘటనలకు Background Score క్రింద పనికివస్తున్నాయి.
ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు…👇
#JSPForUnEmployed
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.6M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.1M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers


















