Top Tweets for #JusticeForRSP
సమాజంలోని అణగారిన వర్గాల కోసం నిరంతరం పోరాడుతున్న RSP సార్కు తగిన భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. #IStandWithRSP #JusticeForRSP
@RSPraveenSwaero

#RSP ప్రాణాలకు ప్రభుత్వానిదే భాద్యత.
RS ప్రవీణ్ కుమార్ భద్రత ఉపసంహరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి.
తక్షణమే భద్రత పెంచాలి.
#JusticeForRSP

నేరపూరిత, తీవ్రవాద ముఠాలను అణచివేయడంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి, నిరంతరం ప్రాణభయాన్ని ఎదుర్కొంటున్న @RSPraveenSwaero లాంటి నికార్సైన మాజీ IPS అధికారికి భద్రతను ఉపసంహరించుకోవడం కేవలం రాజకీయ కక్షసాధింపు మాత్రమే కాదు; అది @revanth_anumula పరిపాలనాపరమైన బాధ్యతారాహిత్యానికి, మరియు రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు Article 21 ను నిస్సిగ్గుగా ఉల్లంఘించడమే..!
రాష్ట్ర భద్రతా సమీక్షా కమిటీ (State Security Review Committee) రాజకీయ కక్షలతో ఒక విశిష్ట సేవలందించిన మాజీ పోలీస్ అధికారి రక్షణకవచాన్ని తొలగిస్తుంటే.. మరోవైపు ముఖ్యమంత్రికి సంబంధించిన ఎలాంటి అధికారిక హోదా లేని బంధువులు, సోదరులు మాత్రం ప్రభుత్వ ఖర్చుతో పూర్తి స్థాయి రక్షణను అనుభవిస్తుండటం అత్యంత జుగుప్సాకరమైన అధికార దుర్వినియోగం! @TelanganaDGP
భద్రతను తొలగించడం ద్వారా భయభ్రాంతులకు గురిచేయవచ్చని ముఖ్యమంత్రి భావిస్తే, ఆయన మూర్ఖత్వం, ఆయన దిగజారుడు రాజకీయం, మరియు ఆయన ప్రతిపక్షాలపై చలాయిస్తున్న అహంకారపూరిత అధికార దుర్వినియోగం మాత్రమే.
మీ అహంకారపూరితమైన, నియంతృత్వ బెదిరింపులు మీ అరాచక పాలనను ప్రశ్నించకుండా ఆర్ఎస్పీ (RSP) గారి గొంతును ఎప్పటికీ నొక్కలేవు.
పైగా @TelanganaCMO…మీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, మీరు గద్దె దిగే వరకు మేము ఇంకా అలుపెరగని పోరాటం చేస్తాం.
గుర్తుపెట్టుకోండి..! ✊🔥

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్యూరిటీ తీసేస్తే ఆయన్ని చంపడానికి ఏమైనా ప్రయత్నం చేశారా అనే అనుమానం కలుగుతుంది ?
సిర్పూర్ కాగజ్ నగర్ మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి నియోజకవర్గం.
#RSP గారికి ఏదైనా అపరిణామం జరిగితే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే ?
@revanth_anumula
#JusticeForRSP
రేవంత్ రెడ్డికిఒక్క ప్రశ్న
Rspగారు ప్రజల సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తున్నందుకే ఆయనభద్రతను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయా?
గతంలో ప్రాణహాని ఉందనిభావించి కల్పించిన భద్రతను ఇప్పుడుఏప్రాతిపదికన తొలగిస్తున్నారా
Rspగారిభద్రతపైcm రేవంత్ రెడ్డిగారువెంటనేస్పష్టత ఇవ్వాలి
#JusticeForRSP

@curiosweetie Do join remotely.
Candle Light March for #JusticeForRSP
Tomorrow at 6PM.
Venue: My Gali
Friends, let's stand for RSP.
Plz use
#JusticeForRSP
Friends plz trend
#JusticeForRSP
Plz note that this ManiaWeek we saw 3 renditions of @RickeyShanePage .
1) Judge Hugo
2) 44.OH Bad Guy Boss RSP
3) Throwback tag team Faith in Nothing RSP
I ain’t shit & I don’t know much...but how the hell does this man not have a contract?
#JusticeforRSP #giveadogabone
Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
111.3M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.8M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91M followers

KATY PERRY 
@katyperry
88M followers

Taylor Swift 
@taylorswift13
81.9M followers

Lady Gaga 
@ladygaga
73.4M followers

Virat Kohli 
@imvkohli
70.4M followers

Kim Kardashian 
@kimkardashian
69.9M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.1M followers

Neymar Jr 
@neymarjr
63.3M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61.1M followers

X 
@x
60.8M followers

















