Top Tweets for #KCReffect
The KCR Effect. The Leader Effect.
💧 Brought drinking water to every doorstep through Mission Bhagiratha
Vision. Execution. Transformation.
#KCReffect #TelanganaModel #MissionBhagiratha
KCR ante ahh mathram bayam undaali
Gaja gaja gaja gaja gaja vanikipovali
#KCReffect
#KCReffect
కేసిఆర్ ప్రాణం తోటి వున్నత వరకు రైతు బిడ్డ ల మీద ఈగ వాలిన కూడా అగ్గి రగిలించుడే, రైతుల హక్కులు సాధిస్తాడు ✊
జై తెలంగాణ ✊
@KTRBRS @BRSparty
కేసీఆర్ పొలం బాట పట్టి, కాలు బయటపెట్టగానే..
కాంగ్రెస్ కు వెన్నులో వణుకు పుట్టింది.
వెంటనే రైతులకు నీళ్లు ఇచ్చింది.
ఇది బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి, పోరాట ఫలితం.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
#KCReffect @BRSHarish
#KCReffect ✊
ఉరికించిన కేసీఆర్.. ఉలిక్కిపడ్డ కాంగ్రెస్ సర్కార్
నిన్నటివరకు నీళ్లు లేనేలేవంటూ రైతులను మోసం చేసిన కాంగ్రెస్.. కేసీఆర్ ఒక్కరోజు పర్యటనతో కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోత, సాగర్ కాల్వలకు నీళ్లు విడుదల.
♦️ రైతులు రోడ్డెక్కినా కనికరించని కాంగ్రెస్
♦️ బీఆర్ఎస్ అధినేత అడుగు బయటపెట్టగానే ఆగమేఘాలపై ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల
♦️ వరద కాల్వ, సాగర్ ఎడమకాల్వలే నిదర్శనం
♦️ మళ్లీ ఆదుకుంటున్నవి కాళేశ్వరం పంపులే
♦️ ఈ నీళ్లు ముందే ఎందుకివ్వలేదని రైతుల ప్రశ్న
♦️ అప్పుడే ఇస్తే వేల ఎకరాల్లో పంటలు బతికేవి
♦️ అసమర్థ కాంగ్రెస్ నీటి యాజమాన్య నిర్వహణపై విమర్శల వెల్లువ

కేసీఆర్ పొలం బాట పట్టి, కాలు బయటపెట్టగానే..
కాంగ్రెస్ కు వెన్నులో వణుకు పుట్టింది.
వెంటనే రైతులకు నీళ్లు ఇచ్చింది.
ఇది బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి, పోరాట ఫలితం.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
#KCReffect
కేసీఆర్ ఎఫెక్ట్

ఢిల్లీలో పాలకుల సమ్మర్ వెకేషనల్ టూర్ ,
రైతుల కోసం కాలినొప్పితో మండుటెండలో సైతం కేసిఆర్ గారి తపన ,
#KCReffect

@KTRBRS The officials also released 2,500 cusecs of water from Nagarjuna Sagar Project left canal for drinking water needs in Nalgonda district.
#KCREffect #ThankYouKCR Sir.

#KCREffect 🚨
నిన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ అని ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం... ఇప్పుడు అదే కాళేశ్వరం నీళ్లు ఎత్తి పోస్తున్నది.
నిన్నటి వరకు కృష్ణా బేసిన్లోని నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేవు అని ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు అదే నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు
ఇది ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరుపున #కేసీఆర్ గారు చేస్తున్న పోరాటానికి ఫలితం!
ఉద్యమ సమయం నుండే కాళేశ్వరం ఆవశ్యకత గురించి వివరిస్తున్న కేసీఆర్.
#KCReffect #KaleshwaramProject
@TSwithKCR
@KTRBRS
@BRSHarish
https://t.co/bJ4kndaLU5
Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.7M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.8M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
90.9M followers

KATY PERRY 
@katyperry
87.8M followers

Taylor Swift 
@taylorswift13
81.6M followers

Lady Gaga 
@ladygaga
73.2M followers

Virat Kohli 
@imvkohli
70.1M followers

Kim Kardashian 
@kimkardashian
69.8M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64M followers

Neymar Jr 
@neymarjr
62.8M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
60.9M followers

X 
@x
60.8M followers