Top Tweets for #KPRMP
Constructive technical discussion on the rollout of new version of Financial Management Information System among Local Government (LGRDD) Local Council Board (LCB) and Punjab Municipal Development Fund Company (PMDFC).
#KPRMP
@FinanceKPGovt @LGKPGovt @PMDFC_Official @LCB_GovKP

దుబ్బాక మండలంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు #bathukamma #bathukamma2022✨
#kothaprabhakarreddy #kprmp #kpr4dubbakmla #kprmedak #MedakMP #kpr4dubbakmla
దుబ్బాక మండలంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు #bathukamma #bathukamma2022✨
#kothaprabhakarreddy #kprmp #kpr4dubbakmla #kprmedak #MedakMP #kpr4dubbakmla @KPRTRS
నేడు అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం
మనం చేసిన రక్తదానం మరో వ్యక్తికి ఊపిరినిస్తూ..
మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది...
అవసరంలో ఉన్నవారికి రక్తదానం చేద్దాం ఆపదలో వారికి ప్రాణదాతలుగా నిలబడదాం...
#WorldBloodDonorDay
@KPRTRS
#kpr4dubbakmla #kprmedak #kothaprabhakarreddy #kprmp

Wishing you a fantastic birthday and wonderful year ahead... many more happy returns of the day @RaoKavitha 💐
#HappyBirthday #kavithakka #kprmp #medakmp

She is a Dreamer, she is a believer, she is a doer, she is an achiever, and that she is “You”. Happy Women’s Day.
#HappyWomenDay #KPR #kprmp #medakmp #telangana @TelanganaCMO

"Coming together is a beginning, staying together is progress, and working together is success."
– Henry Ford
@WorldBank @FinanceKPGovt @Jhagra
.
.
#Teamwork #worldbankmission #KPRMP

Hearty Congratulations to Young and Dynamic Leader @trsharish anna elected as Minister for Health and Family Welfare @TelanganaCMO. @trspartyonline
#kprmp #medakmp #telangana #Hyderabad

Meeting of the Department-related Parliamentary Standing Committee on Science and Technology, Environment, Forests and Climate Change scheduled held on 1st November, 2021 at Parliament House Annexe
#kprmp #medakmp #telangana

తెలంగాణ భవన్ లో తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRTRS అధ్యక్షతన పార్టీ ప్లీనరీ, విజయ గర్జన సభ ఏర్పాట్ల పైన నిర్వహించిన సమావేశానికి పఠాన్ చెరువు MLA @TRSGMR, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, తెరాస పార్టీ ముఖ్య నాయకులతో హాజరయ్యాము.
#kprmp #Hyderabad

సంగారెడ్డి జిల్లాలో గల ప్రముఖ దేవాలయాలు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం మరియు శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయాలను హెరిటెజ్ స్కీమ్ లో చేర్చాలని , అధునాతన సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి @gkishanreddy గారికి వినతి పత్రం అందజేశాను. #kprmp #TRS

పఠాన్ చేరు - సంగారెడ్డి- జోగిపేట్ - మెదక్ మధ్య కొత్త బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ వేయాలని ఈ రోజు 377 వ నిబంధన క్రింద లోక్ సభ లో కేంద్రాన్ని కొరాను. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రైల్వే శాఖ కు స్పష్టం చేసాను.@TelanganaCMO @trspartyonline #kprmp
పటాన్ చెరువులో కార్మికులు ఇతర ప్రజల అవసరాల కోసం కొత్తగా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ను కేబినెట్ మంజూరు చేయడాన్ని స్వాగతిస్తున్నా. పటాంచెరు పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజల తరపున ముఖ్యమంత్రి కేసిఆర్ కు కృతజ్ఞతలు.@TelanganaCMO @trspartyonline
#kprmp #medakmp #CMKCR #medak
ఈ రోజు మెదక్ అసెంబ్లీ పరిధిలోని రెడ్డిపల్లి జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ROB నిర్మాణం చేయడం గురించి , బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని NHAI అధికారులను కోరాను. ఈ కార్యక్రమంలో నాతో పాటు స్థానిక ఎమ్మెల్యే @padmadevenderr1 కూడా ఉన్నారు.
#kprmp #medakmp

ఈ రోజు గౌరవ ఆర్థిక మంత్రి వర్యులు @trsharish గారి మరియు నా సమక్షంలో తిరిగి గులాబీ గూటికి చేరిన దుబ్బాక మున్సిపల్ కౌన్సిలర్ ఏడవ వార్డు కౌన్సిలర్ దివిటీ కనకయ్య ఎనిమిదో వార్డు కౌన్సిలర్ దుబ్బాక బాలకృష్ణ గౌడ్.@trspartyonline
#kprmp #medakmp #Telangana #dubbaka

ఇక నుంచి ఉద్యోగ నియామకాల కోసం జాబ్ క్యాలెండర్ రూపొందించాలని కేబినెట్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది . యువకులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలనుకున్న ప్రతిపక్ష పార్టీలకు ఈ నిర్ణయం ఆశనిపాతం లాంటింది .
#kprmp #medakmp #CMKCR
@trsharish @trspartyonline
Last Seen Hashtags on Sotwe
雌堕
Seen from United States
itagliani
Seen from United States
bsraccess
Seen from United States
AllGeeksC2E2
Seen from United States
ensestler
Seen from Turkey
omegle
Seen from India
tounseyya
memesdeauron
Seen from United States
ลูกเขยเย็ดแม่ยาย
Seen from Thailand
momson filter:videos
Seen from Argentina
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.5M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.5M followers

Taylor Swift 
@taylorswift13
83.4M followers

Lady Gaga 
@ladygaga
74.9M followers

Virat Kohli 
@imvkohli
72.6M followers

Kim Kardashian 
@kimkardashian
70.7M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.5M followers

Bill Gates 
@billgates
64.8M followers

Selena Gomez 
@selenagomez
62.6M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers








